February 17, 20242 yr Final ga mana vallu Kesaru ni super hit ststus nundi flop chese pani la vunattu vunnaru ga 😁
February 17, 20242 yr 36 minutes ago, KingV said: Final ga mana vallu Kesaru ni super hit ststus nundi flop chese pani la vunattu vunnaru ga 😁 Evaru analedu. saati members ni judge chese process lo meru aneskuntunnaru
February 17, 20242 yr 18 minutes ago, Guntur N Fan said: Evaru analedu. saati members ni judge chese process lo meru aneskuntunnaru Gummadi kaya gurthuku vachindi response choodagane...nice gif though...!!!
February 17, 20242 yr 9 minutes ago, KingV said: Gummadi kaya gurthuku vachindi response choodagane...nice gif though...!!!
February 19, 20242 yr 15 minutes ago, TarakMokshu99 said: What the dash .. dash emundi.... right line lo veltunna 109 ki wrong direction lo vachi dash istunnaru...
February 19, 20242 yr 4 hours ago, uma said: dash emundi.... right line lo veltunna 109 ki wrong direction lo vachi dash istunnaru... Rendu dash tho okati debba padutundi emo 😢
February 19, 20242 yr 4 minutes ago, KING007 said: Rendu dash tho okati debba padutundi emo 😢 debbalu NBK ki kotha kaadu gaa uncle.....
February 19, 20242 yr 3 hours ago, uma said: debbalu NBK ki kotha kaadu gaa uncle..... Kottadame ga..
February 20, 20242 yr 12 hours ago, Nfan from 1982 said: Abbai vishayam lo reverse ga vaddeetho saha chellistam...
February 20, 20242 yr 4 hours ago, uma said: vaddeetho saha chellistam... Devara ki talk vaste 1st week 100c pedatadu Jr… Young heroes tho comparison waste… Bala current purple patch ni enjoy cheyatam better…
February 20, 20242 yr 2 hours ago, Gunner said: Devara ki talk vaste 1st week 100c pedatadu Jr… Young heroes tho comparison waste… Bala current purple patch ni enjoy cheyatam better… SSReddy ki mundu kudaa more or less same situation compared to collections with others kada gajanna......yethi kodithe yetlo paddayi record lu....
February 21, 20242 yr వరసగా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లతో ఊపుమీదున్న బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు బాబీతో ఓ యాక్షన్ డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే. బందిపోటు దొంగల బ్యాక్ డ్రాప్ లో కథ చాలా డిఫరెంట్ గా ఉంటుందని యూనిట్ నుంచి వస్తున్న లీక్. సెల్ ఫోన్లు, టెక్నాలజీ లేని 80 దశకంలో కథను మొదలుపెట్టి మెల్లగా రివెంజ్ డ్రామాగా మలచినట్టు తెలిసింది. దుల్కర్ సల్మాన్ పోషిస్తున్న పాత్రకు బాలయ్యకు బలమైన లింక్ ఉంటుందని, ఊహించని స్థాయిలో దాన్ని డిజైన్ తీసిన తీరు ఖచ్చితంగా మెప్పిస్తుందని అంటున్నారు. వాల్తేరు వీరయ్యలో రవితేజకు అయిదు రెట్లు ఎక్కువ ఉంటుందట. ఒకరకంగా చెప్పాలంటే షోలేలో గబ్బర్ సింగ్ ని అమితాబ్ బచ్చన్, ధర్మేంద్రలు కాకుండా బాలయ్య ఒక్కడే ఎదురుకుంటే ఎలా ఉంటుందనే పాయింట్ తో బాబీ రాసుకున్నట్టు వినిపిస్తోంది. అధికారికంగా చెప్పేది కాదు కానీ ఆఫ్ ది రికార్డు నమ్మకమైన సోర్స్ నుంచే వచ్చింది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఇది రూపొందుతోంది. హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ అంటున్నారు కానీ ఇంకా ఖరారుగా తెలియలేదు. ఊర్వశి రౌతేలాకు మాత్రం ప్రాధాన్యం ఉన్న రోల్ దక్కింది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో కీలకమైన ఫైట్లు తీస్తున్నారట. సో మళ్ళీ వింటేజ్ బాలయ్యని బాబీ చూపించబోతున్నాడని అర్థమవుతోంది కదా. విడుదల తేదీ ఇంకా లాక్ చేసుకోలేదు. షూటింగ్ కనీసం ముప్పాతిక అయ్యేదాకా రిలీజ్ గురించి ఆలోచించవద్దని ముందే ఫిక్స్ అయ్యారట. కుదిరితే ఈ ఏడాది లేక వచ్చే సంవత్సరం సంక్రాంతికి కానుకగా వదిలే అవకాశాలు లేకపోలేదు. అఖండ డిసెంబర్ సెంటిమెంట్ ని ఫాలో అయినా లేదా జనవరి పండగని నమ్ముకున్నా అభిమానులు హ్యాపీనే. మరి ఇందులో బాలకృష్ణ బందిపోటుగా కనిపిస్తాడా లేక ఖాకీ దుస్తుల్లో వెంటాడతాడా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. వేచి చూడాలి.
February 25, 20242 yr 12 minutes ago, Guntur N Fan said: NBK109 writers - Nandu, Bhanu Who are they ?!
February 25, 20242 yr 5 minutes ago, Nfan from 1982 said: Who are they ?! Unmadam mega fan okadu Samajavaragamana writers Waltair veerayya ki kuda worked
February 25, 20242 yr 1 hour ago, Guntur N Fan said: NBK109 writers - Nandu, Bhanu Bhagawanth Kesari lo hindi dialogues raasina aayina kooda unnadu annaru kadha? Forgot the name...
February 25, 20242 yr 36 minutes ago, suravaram said: Bhagawanth Kesari lo hindi dialogues raasina aayina kooda unnadu annaru kadha? Forgot the name... Yeah Arjun ane athanu. He himself announced, nbk next movie ki working ani. But Bobby recent movie function lo cheppadu nandu and bhanu working ani. ee multiple writers without credits unnaremo....which is common
February 25, 20242 yr 24 minutes ago, Guntur N Fan said: Yeah Arjun ane athanu. He himself announced, nbk next movie ki working ani. But Bobby recent movie function lo cheppadu nandu and bhanu working ani. ee multiple writers without credits unnaremo....which is common I think his name is Ajju
February 25, 20242 yr Author 7 hours ago, Guntur N Fan said: Oreey maaku prathidi Waltair reference endira..........aah cringe dialouges and comedy......
February 25, 20242 yr 15 minutes ago, chanu@ntrfan said: Oreey maaku prathidi Waltair reference endira..........aah cringe dialouges and comedy...... 😂😂
February 26, 20242 yr 5 hours ago, chanu@ntrfan said: Oreey maaku prathidi Waltair reference endira..........aah cringe dialouges and comedy...... BB ayyindhi ga 🧐😅
Archived
This topic is now archived and is closed to further replies.