Jump to content

Assembly lo Daadi


Recommended Posts

Posted

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర ఓటమిని జీర్ణించుకోలేక అసెంబ్లీలోనే టీడీపీ దళిత ఎమ్మెల్యే పై దాడి చేసిన వైసీపీ

Posted

అసెంబ్లీలో ఎవరిపైన ఎవరు దాడి చేశారు సీసీటీవీ ఫుటేజ్ బయట పెడితే తేలిపోతుంది కదా.

టిడిపి ఎమ్మెల్యేలు దాడి చేస్తుంటే కేసులు పెట్టండి. మీకు సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టే దమ్ముందా మీలో నిజాయితీ ఉందా?

Posted

వెల్లంపల్లి శ్రీనివాస్ పై..... ఏలూరి సాంబశివరావు తీవ్ర ఆరోపణ...

మద్యం సేవించి వచ్చినట్లు అనుమానంగా ఉందన్న ఏలూరి!

Posted
1 hour ago, Siddhugwotham said:

If Anuradha won on 23rd, his frustration will reach to peak....

Aanam, Kotam and Vasantham ee mugguru itu vaipu este saripoddi

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...