Jump to content

*****యువగళం: లోకేష్ పాదయాత్ర*****


chanu@ntrfan

Recommended Posts

నారా లోకేష్ గారిపై మరో కేసు నమోదు.. చిత్తూరు జిల్లాలోనే ఆయనపై 5వ కేసు.. 

ఎంత భయంరా మీకు?

(ఏబీఎన్ స్క్రోలింగ్) అమరావతి : నారా లోకేశ్‍పై మరో క్రిమినల్ కేసు -నర్సింగరాయపేట పీఎస్‍లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు - అనుమతి లేకుండా సమావేశం నిర్వహించడం, పాదయాత్ర అనుమతులను ఉల్లంఘించినందుకు అంటూ కేసు నమోదు - ఐపీసీ సెక్షన్ 188, 341, 290 రెడ్ విత్ 34 కింద కేసు నమోదు - చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు లోకేశ్‍పై ఐదు కేసులు నమోదు

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   1 member

×
×
  • Create New...