Jump to content

😁😄 Jaffan


vk_hyd

Recommended Posts

  • Replies 1.5k
  • Created
  • Last Reply
  • 2 weeks later...
Posted

జలగడు ఒకవేళ పోలీసులు ,ఇతర ఎన్నికల సిబ్బంది , వాలంటీర్లకి - ఎన్నికల్లో సపోర్ట్ కోసం తలా 10లక్షల నుంచి 2-3కోట్లు దాకా ఇవ్వగానే ఎగిరి గంతులేస్తే ,తరువాత మీ శవం డోర్ డెలివరీ గ్యారెంటీ ..

జలగడి వాడకం ఎవరినైనా ఒక్కసారే అని అందరికీ తెలుసు కాబట్టే ,
జలగడి దగ్గర డబ్బులు తీసుకున్న వారికే జలగడి ఓటమి గట్టిగా అవసరం ..

జలగాయ్ వాడకం తరువాత ప్రక్కకి పోవడమో , పైకి పోవడమో లేదా ప్రక్క రాష్ట్రానికి  పోవడమో గ్యారెంటీ..

ఉద్యోగుల వాడకం  అయిపోయింది కాబట్టి, జీతాలు కూడా ఇవ్వకుండా , ఎన్నికల నుంచి ప్రక్కన పెట్టారు ..

బాబాయి వాడకం అయిపోయేసరికి గొడ్డలితో బాత్రూంలో పడుకోబెట్టాడు..

అమ్మని ,ముందు సొంత జిల్లాలో అసెంబ్లీకి ,తరువాత దూరంగా లోక్ సభకి అంటూ ,చివరకు రోడ్డు మీద పాదయాత్ర దారిలో (చెల్లితో సహా)ప్రక్క రాష్ట్రానికి గెంటేశారు ..

జలగడివి చర్లపల్లి జైలు తెలివితేటలు , ప్రక్కనే ఉన్నది  కుట్రలు , దౌర్జన్యాలలో ఆరితేరిన  బిజ్జల , ఏ2సహా నలభై దొంగలు..

 జలగడు తాను దోచుకున్న (ల్యాండ్ - శాండ్ - వైన్స్ -మైన్స్ - డ్రగ్స్ జేట్యాక్స్ ) లక్షలకోట్లు నుంచి , ఎన్నికల్లో గెలవటానికి  పంచిన డబ్బులు ఎవరికైనా తీసుకున్న డబ్బులు మిగలాలంటే , తరువాత చచ్చినట్టు జలగడు ఓడిపోతేనే సాధ్యం..

ముందుగా పోలింగ్ అయిపోగానే , డబ్బులు వెనక్కి ఇవ్వమని తన రౌడీలను పంపిస్తాడు..

ఒకవేళ మీరు ఎటైనా పారిపోయినా , పొరపాటున జలగడు గెలిస్తే , డబ్బులు తీసుకున్న వారిపై ఎదురు కేసులు పెట్టి , బాబాయికి గొడ్డలితో గుండెపోటు తరహాలో , దళిత డ్రైవర్ తరహాలో శవాన్ని ఇంటికి డోర్ డెలివరీ చేస్తారు..

దళితులు , మైనారిటీల వాడకం అయిపోయేసరికి కొత్తగా బీసీల వాడకం స్టార్ట్ చేసారు..

రాజధాని రైతుల వాడకం అయిపోయేసరికి,  రాజధాని మూడు ముక్కలు చేసి , దేవస్థానానికి వెళ్ళేటప్పుడు నకిలీ పోలీసులతో కొట్టించాడు..

ఇప్పుడు ఏదో రాజధానిలో సెంటు పట్టాలు అంటున్నారు కానీ,  అవి కూడా తరువాత లాక్కోవడమే.. రాజధానిలో పూలింగ్ కి ఇచ్చిన దళితుల భూములు వెనక్కి తీసుకొంటుంటే , సెంటు పట్టా భూములు లాక్కోకుండా ఎలా ఉంటాడు?

తనకి మద్దతు ఇచ్చిన రాజుగారు , దళిత యువనేతలు వాడకం అయిపోగానే, (విమర్శించారు  అని) కేసులు పెట్టి సిఐడి పోలీసులతో కొట్టిస్తున్నాడు..

హోదా ,జాబ్ క్యాలెండర్ లాంటి రకరకాల పేర్లతో విద్యార్థులు , నిరుద్యోగులను వాడుకున్నాడు..

పంచింది రూపాయి అయితే చార్జీలు -పన్నులు -ధరల బాదుడే బాదుడు రూపంలో దోచుకున్నది పది రూపాయలు..

సృష్టిలో పగలు -చీకటి ,సుఖం-దుఃఖం, అభివృద్ధి-వినాశనం ,దేవుడు-రాక్షసుడు ,  ఆదాయం పెంపు -అప్పు , 
 విజన్ /టెక్నాలజీ/ హ్యాపీ నెస్ ఇండెక్స్ -అరాచకం/రౌడీయిజం/ దౌర్జన్యం/భయానకం , ఇలా రెండూ ఉండాల్సిందే ..

చంద్రబాబు అభివృద్ధి , విజన్ /టెక్నాలజీ తీసుకుని, రాష్ట్ర రాజధాని అభివృద్ధి తో ఆదాయం పెంచి సంక్షేమ పథకాల అమలు , కృష్ణా-గోదావరి హారతుల వెలుగులతో  , అభివృద్ధి కి  అలియాస్(మారుపేరు) గా, విజన్ కి రోల్ మోడల్ గా చంద్రబాబు నిలిచారు..

ఇక జలగడికి మిగిలింది రివర్స్ టెండర్ లో విధ్వంసం , వినాశనం , అప్పులు , అరాచకాలు , దౌర్జన్యాలు ..

చంద్రబాబు ప్రజాస్వామ్యానికి విలువ ఇస్తారు కాబట్టే ఏ పార్టీలోకి మారినా , గౌరవిస్తారు.. 

అదే ఫ్యాక్షనిస్ట్ ఆర్థిక తీవ్రవాది అయిన జలగడికి  ఎదురుతిరిగితే మాత్రం శాల్తీ గల్లంతే ..

శవాల వేటలో సొంత బాబాయి /సొంత పార్టీ కార్యకర్త అయినా,మాస్క్ అడిగిన డాక్టర్ అయినా ,విపక్ష నాయకుడు /సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన సామాన్యుడు అయినా , ఆస్తుల విధ్వంసం ,ప్రాణాలు తియ్యడం కామన్..

Posted

ముస్లిం మైనారిటీలని అంతమొందించేందుకే జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినట్టుంది. మసీదు ఆస్తుల సంరక్షణ కోసం పోరాడుతున్న టిడిపి నేత షేక్ ఇబ్రహీం గారిని నరసరావుపేట పట్టణంలో అంతా చూస్తుండగానే అత్యంత కిరాతకంగా హత్య చేయడం జగన్ సైతాన్ పాలనకి పరాకాష్ట. 

వైసీపీ మూకల దాడిలో గాయపడిన మరో కార్యకర్త ఆలీ గారి పరిస్థితి విషమంగా ఉంది. ఇవి ముమ్మాటికీ వైసీపీ సర్కారు స్పాన్సర్డ్ మర్డర్లే. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఉసురు తీశారు. ఇప్పుడు ఇబ్రహీం సాబ్ ని చంపేశారు. జగన్ రెడ్డి గారూ.. మీ ధనదాహం, రక్తదాహం తీరదా? ఇబ్రహీం ని అత్యంత పాశవికంగా హత్య చేసిన వారిని, అసలు సూత్రధారులైన వైసిపి నేతల్ని తక్షణమే అరెస్ట్ చెయ్యాలి. ఇబ్రహీం కుటుంబానికి, దాడిలో గాయపడిన అలీ కి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. వైసిపి ఫ్యాక్షన్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు మా పోరాటం మరింత ఉధృతమవుతుంది.

486225F0-67A1-4E05-9E45-74439C7B53DD.jpeg

  • 1 month later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...