goldenstar Posted September 8, 2021 Posted September 8, 2021 రాష్ట్రంలో దసరా పండుగ నాటికి కొత్త క్రీడా విధానాన్ని తీసుకువస్తామని రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. పర్యాటక శాఖ ఆధీనంలో ఉన్న 36 హరిత హోటళ్లను ఆధునికీకరించే ప్రయత్నంలో ఉన్నామని పేర్కొన్నారు. కరోనా కారణంగా ఆదాయం సగానికి పడిపోయిందని 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.60 కోట్ల ఆదాయం వచ్చిందని ఆయన వివరించారు. హరిత హోటళ్లను బ్రాండింగ్ చేసేలా కార్యాచరణ రూపొందించనున్నట్లు మంత్రి తెలిపారు. విశాఖ, పిచ్చుకలంక, సూర్య లంక, గండికోట ఇలా 13 చోట్ల ఐదు నక్షత్రాలు హోటళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల వివరాలు, సమగ్ర సమాచారం తెలిపేలా ఓ ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నామని మంత్రి వెల్లడించారు.
Uravakonda Posted September 8, 2021 Posted September 8, 2021 Eti, inko audio na? Vaddu le araganta. Eesari direct ga video release seyyi.
Venkatpaladugu Posted September 8, 2021 Posted September 8, 2021 45 minutes ago, goldenstar said: రాష్ట్రంలో దసరా పండుగ నాటికి కొత్త క్రీడా విధానాన్ని తీసుకువస్తామని రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. పర్యాటక శాఖ ఆధీనంలో ఉన్న 36 హరిత హోటళ్లను ఆధునికీకరించే ప్రయత్నంలో ఉన్నామని పేర్కొన్నారు. కరోనా కారణంగా ఆదాయం సగానికి పడిపోయిందని 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.60 కోట్ల ఆదాయం వచ్చిందని ఆయన వివరించారు. హరిత హోటళ్లను బ్రాండింగ్ చేసేలా కార్యాచరణ రూపొందించనున్నట్లు మంత్రి తెలిపారు. విశాఖ, పిచ్చుకలంక, సూర్య లంక, గండికోట ఇలా 13 చోట్ల ఐదు నక్షత్రాలు హోటళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల వివరాలు, సమగ్ర సమాచారం తెలిపేలా ఓ ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. Kreeda antey..AAA kreeda ..antheyley..kotha kotha vidhanalu thesukuravali..manchi experience vunna thalakaya ..
gnk@vja Posted September 8, 2021 Posted September 8, 2021 Chuss...edo kotha audio anukoni open chesa. 153 mandi unnaru week ki okktaina ee term ayipodi
Uravakonda Posted September 8, 2021 Posted September 8, 2021 1 hour ago, Raaamu said: all sports are half an hour only Ee caption vadandi and thippandi. Chala bagundhi.
BalayyaTarak Posted September 9, 2021 Posted September 9, 2021 9 hours ago, goldenstar said: రాష్ట్రంలో దసరా పండుగ నాటికి కొత్త క్రీడా విధానాన్ని తీసుకువస్తామని రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. పర్యాటక శాఖ ఆధీనంలో ఉన్న 36 హరిత హోటళ్లను ఆధునికీకరించే ప్రయత్నంలో ఉన్నామని పేర్కొన్నారు. కరోనా కారణంగా ఆదాయం సగానికి పడిపోయిందని 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.60 కోట్ల ఆదాయం వచ్చిందని ఆయన వివరించారు. హరిత హోటళ్లను బ్రాండింగ్ చేసేలా కార్యాచరణ రూపొందించనున్నట్లు మంత్రి తెలిపారు. విశాఖ, పిచ్చుకలంక, సూర్య లంక, గండికోట ఇలా 13 చోట్ల ఐదు నక్షత్రాలు హోటళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల వివరాలు, సమగ్ర సమాచారం తెలిపేలా ఓ ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. enti 5 star hotels aa or hotelki aa peru pedatada 5 star lodging ani asalu eediki 5 star hotels ooo madiri ga koda kanapadatleduga Ee peru tho boomulu nokkeyadamele kanivvandi kanivvandi
goldenstar Posted September 9, 2021 Author Posted September 9, 2021 https://m.eenadu.net/districts/latestnews/Hyderabad/529/121185538 పండులాంటి భామలు.. ఫైవ్ స్టార్ హోటళ్లు! ఒక్కో దేశం యువతులకు ఒక్కో కోడ్ ఆపిల్.. చెర్రీ.. జామ.. నారింజ.. ఇవి పండ్ల పేర్లు కాదు. ప్రత్యేక కోడ్ భాష. ఆస్ట్రేలియా అమ్మాయిలైతే చెర్రీస్ ఉన్నాయి.. కావాలా..? అంటూ మెసేజ్ పెడుతున్నారు. మన దేశానికి చెందిన వాళ్లయితేయాపిల్స్ ఉన్నాయి.. ఎవరైనా తింటారా..? అని అడుగుతున్నారు. ఒక్కో దేశానికి చెందిన అమ్మాయిలకు ఒక్కో కోడ్ ఉంటుంది. ఇలా పోలీసులకు చిక్కకుండా.. వాట్సాప్ వేదికగా నగరంలోని ఖరీదైన హోటళ్లలో విదేశీ యువతులతో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఇటీవల గచ్చిబౌలిలోని ఓ పంచతార హోటల్‌పై ఆకస్మిక దాడి చేసి ముగ్గురు విదేశీ యువతులు, ఒడిశాకు చెందిన మణికేష్ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వెల్లడైన అంశాలు పోలీసులనే విస్తుగొలిపాయి. కజకిస్థాన్, థాయ్‌లాండ్, ఉజ్బెకిస్థాన్ నుంచి యువతులను భారత్‌కు విజిట్ వీసాపై రప్పించి, గడువు ముగిసే వరకు కోల్‌కతా, దిల్లీ, బెంగళూరు, ముంబయి, హైదరాబాద్ నగరాలకు తిప్పుతున్నారు. తర్వాత కర్ణాటకలోని హుబ్లీ కేంద్రంగా ఆధార్ కార్డు, ఓటర్ కార్డు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీసా గడువు ముగిసినా వీటితోనే తిష్ఠవేస్తున్నారు.మణికేష్ చరవాణిలో వ్యభిచారానికి సంబంధించిన లావాదేవీలు వెలుగుచూశాయి. నగరానికి చెందిన పలువురు ప్రముఖుల ఫోన్ నంబర్లు, వాట్సాప్ సంభాషణలు చూసి పోలీసులు కంగుతిన్నారు. ఈ భారీ వ్యవస్థను ఛేదించేందుకు త్వరలోనే నిందితుణ్ని కస్టడీలోకి తీసుకోనున్నారు. ఒక్కోచోట ఒకట్రెండు రోజులే ఆయా నగరాల్లోని పంచతార హోటళ్లలో ఒకట్రెండు రోజులు మాత్రమే ఉంటారు. అమ్మాయిలను ఎప్పుడు తీసుకొచ్చేది ప్రధాన నిర్వాహకుడికి మాత్రమే తెలుస్తుంది. విటుల్లో సంపన్నులు, వారి పిల్లలు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, కంపెనీల్లో ఉన్నత హోదాల్లో ఉన్నవారే అధికులు. విదేశీ యువతులకున్న డిమాండ్ దృష్ట్యా భారీగా వసూలు చేస్తున్నారు.
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.