Munna_NTR Posted September 1, 2021 Posted September 1, 2021 AP government – Old Age Pensions: ఆంధ్రప్రదేశ్‌లో నెలవారీ వృద్ధాప్య పింఛను బకాయిల చెల్లింపులు ఇక మీదట ఉండవు. ఈ మేరకు జగన్ ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. నేడు జరిగే పింఛను పంపిణీ నుంచే ఈ విధానం అమలు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో శాశ్వతంగా ఉంటూ అక్రమంగా పింఛను పొందేవారికి చెక్ పెట్టేందుకే..ఈ మేరకు మార్పులు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. పొరుగు రాష్ట్రాల్లో శాశ్వతంగా ఉంటూ మూడు, నాలుగు నెలలకోసారి సొంతూళ్లకు వచ్చి అక్రమంగా పింఛన్లు తీసుకునే వారికి చెక్ పెట్టేందుకే ఈ విధానం తీసుకొచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇందులో భాగంగా, లబ్ధిదారులు ఏ నెల పింఛను ఏ నెలకు.. ఆ నెలలోనే తీసుకోవాలనే నిబంధనను ప్రవేశపెట్టి ఒకేసారి పాత నెలల పింఛనును తీసుకునే విధానానికి స్వస్తి చెప్పింది. ఒకవేళ లబ్దిదారు గడచిన నెలల పింఛను తీసుకోని పక్షంలో ఆ మొత్తం మురిగిపోయినట్లే లెక్క. బకాయిలు ఇక మీదట చెల్లించరు. బుధవారం నుంచే ఈ కొత్త నిబంధనను అమలుచేయనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు వెల్లడించారు. అంతేకాదు, మరో అడుగు ముందుకేసి జూలై, ఆగస్టు నెలల్లో పింఛను డబ్బులు తీసుకోని వారికి ఈ నెలలో ఎటువంటి బకాయిలు మంజూరు చేయకుండా కేవలం సెప్టెంబర్ నెలకు చెల్లించాల్సిన పింఛను మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. కాగా, ఏపీ రాష్ట్రంలో నెలనెలా దాదాపు 60 లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్ డబ్బులు విడుదల చేస్తోంది. అయితే, అందులో రెండు లక్షల మందికి పైగా నెలనెలా పింఛన్లు తీసుకోవడంలేదు. ఇలా ఏప్రిల్‌లో 2.04 లక్షల మంది, మేలో 2.57 లక్షల మంది.. జూన్‌లో 2.70 లక్షల మంది.. జూలైలో 2.14 లక్షల మంది.. ఆగస్టులో 2.40 లక్షల మంది తీసుకోలేదని అధికారులు గుర్తించారు. ఇలా పింఛను తీసుకోని వారంతా పొరుగు రాష్ట్రాల్లో శాశ్వతంగా ఉండే వారే ఎక్కువమంది ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి వారికి ఇప్పటిదాకా మూడు నెలల బకాయిలు కలిపి రూ.6,750లు, లేదా అంతకంటే ఎక్కువ మొత్తం ఒకేసారి ఇస్తుండడంతో వారు రెండు మూడు నెలలకోసారి ఊళ్లకు వచ్చి ఆ మొత్తాన్ని తీసుకెళ్తున్నట్లు అధికారులు పసిగట్టినట్టు చెప్పుకొస్తున్నారు.
ravindras Posted September 1, 2021 Posted September 1, 2021 future lo bc, sc, st, minorities ki maatrame isthaadu. upper castes vaallaki edho reason cheppi theesivesthaadu.
bharath_k Posted September 1, 2021 Posted September 1, 2021 Veedu elane cheyyali. already villages lo baga bayapadutunnaru, veedu ee padhakam eppudu, ee peru cheppi cut chestado ani janalu baga tension padutunnaru
bharath_k Posted September 1, 2021 Posted September 1, 2021 Evvala village grama kukkas ... ( volunteers) are more powerful than president, VRO e.t.c veellu cheppinde vedam ....
pavan s Posted September 1, 2021 Posted September 1, 2021 18 minutes ago, bharath_k said: Veedu elane cheyyali. already villages lo baga bayapadutunnaru, veedu ee padhakam eppudu, ee peru cheppi cut chestado ani janalu baga tension padutunnaru baanisa batukulakai alavatu padda siggu leni janam bhayapadaka yem peekutaru...
TDP_2019 Posted September 1, 2021 Posted September 1, 2021 Inthaka mundu volunteer system ni hype cheyyataaniki Mumbai velli pension ichhina volunteer, hyd velli pension ichhina volunteer ani photos vese vaallu. Ippudu ila plate tippesaru
BalayyaTarak Posted September 1, 2021 Posted September 1, 2021 7 hours ago, Munna_NTR said: AP government – Old Age Pensions: ఆంధ్రప్రదేశ్‌లో నెలవారీ వృద్ధాప్య పింఛను బకాయిల చెల్లింపులు ఇక మీదట ఉండవు. ఈ మేరకు జగన్ ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. నేడు జరిగే పింఛను పంపిణీ నుంచే ఈ విధానం అమలు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో శాశ్వతంగా ఉంటూ అక్రమంగా పింఛను పొందేవారికి చెక్ పెట్టేందుకే..ఈ మేరకు మార్పులు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. పొరుగు రాష్ట్రాల్లో శాశ్వతంగా ఉంటూ మూడు, నాలుగు నెలలకోసారి సొంతూళ్లకు వచ్చి అక్రమంగా పింఛన్లు తీసుకునే వారికి చెక్ పెట్టేందుకే ఈ విధానం తీసుకొచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇందులో భాగంగా, లబ్ధిదారులు ఏ నెల పింఛను ఏ నెలకు.. ఆ నెలలోనే తీసుకోవాలనే నిబంధనను ప్రవేశపెట్టి ఒకేసారి పాత నెలల పింఛనును తీసుకునే విధానానికి స్వస్తి చెప్పింది. ఒకవేళ లబ్దిదారు గడచిన నెలల పింఛను తీసుకోని పక్షంలో ఆ మొత్తం మురిగిపోయినట్లే లెక్క. బకాయిలు ఇక మీదట చెల్లించరు. బుధవారం నుంచే ఈ కొత్త నిబంధనను అమలుచేయనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు వెల్లడించారు. అంతేకాదు, మరో అడుగు ముందుకేసి జూలై, ఆగస్టు నెలల్లో పింఛను డబ్బులు తీసుకోని వారికి ఈ నెలలో ఎటువంటి బకాయిలు మంజూరు చేయకుండా కేవలం సెప్టెంబర్ నెలకు చెల్లించాల్సిన పింఛను మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. కాగా, ఏపీ రాష్ట్రంలో నెలనెలా దాదాపు 60 లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్ డబ్బులు విడుదల చేస్తోంది. అయితే, అందులో రెండు లక్షల మందికి పైగా నెలనెలా పింఛన్లు తీసుకోవడంలేదు. ఇలా ఏప్రిల్‌లో 2.04 లక్షల మంది, మేలో 2.57 లక్షల మంది.. జూన్‌లో 2.70 లక్షల మంది.. జూలైలో 2.14 లక్షల మంది.. ఆగస్టులో 2.40 లక్షల మంది తీసుకోలేదని అధికారులు గుర్తించారు. ఇలా పింఛను తీసుకోని వారంతా పొరుగు రాష్ట్రాల్లో శాశ్వతంగా ఉండే వారే ఎక్కువమంది ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి వారికి ఇప్పటిదాకా మూడు నెలల బకాయిలు కలిపి రూ.6,750లు, లేదా అంతకంటే ఎక్కువ మొత్తం ఒకేసారి ఇస్తుండడంతో వారు రెండు మూడు నెలలకోసారి ఊళ్లకు వచ్చి ఆ మొత్తాన్ని తీసుకెళ్తున్నట్లు అధికారులు పసిగట్టినట్టు చెప్పుకొస్తున్నారు. meee dhumpalu thega monnati daka Bombay velli ichocharu bangalore velli ichocharu ani hadavidi chesaru kadaraaa
Husker Posted September 1, 2021 Posted September 1, 2021 Jul & Aug - 4.5lakhs pensions, on avg 3000 rupees esukunna.. almost 130-140crores save ayinatte..
Gunner Posted September 1, 2021 Posted September 1, 2021 pensions one of the most abused schemes in AP…
freeks Posted September 1, 2021 Posted September 1, 2021 51 minutes ago, Kiran Edara said: Jul & Aug - 4.5lakhs pensions, on avg 3000 rupees esukunna.. almost 130-140crores save ayinatte.. save ayinattu kadhu, jebulo esukovachu annattu..😂😂
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.