Ramesh39 Posted June 21, 2021 Share Posted June 21, 2021 వినాయక చవితి కానుకగా ‘అఖండ’..! ఇంటర్నెట్ డెస్క్: కరోనా ఉద్ధృతి తగ్గడంతో చిత్రాలు మళ్లీ పట్టాలెక్కుతున్నాయి. బాలకృష్ణ-బోయపాటి హిట్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘అఖండ’ చిత్రీకరణ పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తయింది. తొలుత మే 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కరోనా కేసులు పెరగడంతో చిత్రీకరణ తుదిదశలో ఉండగా తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతున్న తరుణంలో ఈ చిత్రం త్వరలో మళ్లీ పట్టాలెక్కనుంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా విడుదల విషయంలో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని చిత్రబృందం భావిస్తోంది. ఈ వినాయక చతుర్థి కానుకగా అంటే సెప్టెంబర్ 10న థియేటర్లలో బాలకృష్ణ ‘అఖండ’గా సందడి చేయబోతున్నారన్నమాట. మిర్యాల రవీందర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రగ్యాజైస్వాల్ హీరోయిన్. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో అలరించనున్నారు. శ్రీకాంత్, పూర్ణ కీలకపాత్ర పోషిస్తున్నారు. చిత్రానికి తమన్ సంగీతం అందించారు. Link to comment Share on other sites More sharing options...
uravis Posted June 21, 2021 Share Posted June 21, 2021 Sankranthi ki dimpochu ga post production ki koncham time ichi Link to comment Share on other sites More sharing options...
nfanswin Posted June 21, 2021 Share Posted June 21, 2021 Pujalu chese time ki cinema release cheyyadam endhole Link to comment Share on other sites More sharing options...
GOLI SODA Posted June 21, 2021 Share Posted June 21, 2021 2 hours ago, uravis said: Sankranthi ki dimpochu ga post production ki koncham time ichi Sankranti ki krack movie director dhi vuntundhi Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted June 21, 2021 Share Posted June 21, 2021 Pongal ki.. Pushpa Sarkaaruvaaripaata PK cinema Link to comment Share on other sites More sharing options...
James Bond Posted June 21, 2021 Share Posted June 21, 2021 Superb planning as usual Link to comment Share on other sites More sharing options...
GOLI SODA Posted June 21, 2021 Share Posted June 21, 2021 1 hour ago, Siddhugwotham said: Pongal ki.. Pushpa Sarkaaruvaaripaata PK cinema Pushpa vundadhu ... Jan 1st or summer ki velthadu (PK akkada) Balayya will not miss Sankranti this time Also Krack sentiment Link to comment Share on other sites More sharing options...
MRP Posted June 21, 2021 Share Posted June 21, 2021 Pk Rana movie kuda same date antunnaru? Link to comment Share on other sites More sharing options...
Pavan Kumar Posted June 21, 2021 Share Posted June 21, 2021 First big movie ga dinchandi Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.