Jump to content
Raaz@NBK

చంద్రబాబు గారూ మీకో సవినయ విన్నపం.

Recommended Posts

చంద్రబాబు గారూ
మీకో  సవినయ విన్నపం.

జనసేనలో యువకులు కొత్తవారు కనిపిస్తున్నారు.

వైసీపీ లో కూడా అంతే.

Bjp లో అయితే చీదర పుట్టించే కంపుగాళ్ళు. అందుకే బీజేపీ పరిస్థితి  ఎదుగు బోదుగు లేకుండా ఉంది.

మన టీడీపీ లో కూడా same to same.

ఎంతసేపు సీనియర్స్ కనిపిస్తుంటారు. 
వారే మాటాడతారు.

ఈ కాలం కుర్రోళ్ళు తమకంటే పెద్దతరం మాటలను పూర్తిగా అర్ధం చేసుకోలేకపోతున్నారు. చాదస్తం అనుకుంటున్నారు.

మన సీనియర్స్ మాటల్లో దూకుడేది.

మన  పార్టీ సీనియర్స్ మాట్లాడే తార్కాన్ని ఎంతమంది సాధారణ ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు.

ప్రజలకు కావాల్సింది దూకుడు గుణం. ప్రోత్సహించే గుణం. ఉత్తేజపరిచే ఉపన్యాసం.

మీరు అన్యాదా అనుకోవొద్దు: 
మన సీనియర్స్ విశ్లేషకుల ఉపన్యాసాలు ఫేస్బుక్ లో ఉన్న మన టీడీపీ అభిమానుల రాతలు మాటలకంటే  తీసికట్టు.

పాయింట్ కాదు మాటాడేది ప్రజలకు అర్ధం కావాలి.

దీన్నే సేల్స్ పరిభాషలో 

NEED SATISFACTION SELLING  
అంటారు.
దయచేసి ఆలోచించండి.

పిల్లల కు తగు శిక్షణ ఇప్పించి వారిని మాటాడనీయండి. 
ఈ యువకులు మన పార్టీలోని సీనియర్ ల వారసులైన పరవాలేదు.

సీనియర్ లను పక్కన పెట్టమని కాదు. వారు ఎప్పటికి టీడీపీకి 
ఆస్తే. 

ఈ సీనియర్స్ కే తరువాత తరాన్ని తయారు చేసే బాధ్యత అప్ప చెప్పండి.

మరో మాట ; 

టీడీపీ లోని చెత్తను వదిలించండి.
Please

Copied from FB

Share this post

Link to post
Share on other sites

"వాడి పాపానికి వాడేపోతాడు" అని నిర్లక్ష్యం చేయడం- 
ఇదీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన పెద్ద తప్పు. 

ఆరోజుల్లోనే తప్పుచేసిన, వాగిన వాడిమీద కేసుల జడివాన కురిపించి వుంటే గజ గజ వణుకుతో ఒక మూల ముడుచుకు కూచునే వాడు.

ఒక్క మాటలో చేప్పాలంటే  వాడు ఈ రోజు పైచేయ్యిగా ఉన్నాడంటే అది పుర్తిగా సారుగారి తప్పే.

నాయకా, అతి సర్వత్ర వర్జయేత్.

తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చెయ్యాలంటే రాజకీయం కూడా చెయ్యాలి. చాణక్య నీతి.
క్రూరత్వం ప్రదర్శించాలి.

ప్రమాదం వస్తుందనుకుంటే గోమాత కూడా కొమ్ములు విసురుతోంది.

Share this post

Link to post
Share on other sites
3 hours ago, Raaz@NBK said:

Absolutely correct

Baabaai ni sampinondini vadhilesi...enno caselu unna vaallani vadhilesi....trains tagalapettina vaallani vadhilesi....kulaala pains edchey vaallani vadhilesi...chivariki siruuu ki ciid.. Notice lu ichey dhaaka techukunaadu...

Share this post

Link to post
Share on other sites
2 hours ago, Rear Window said:

Baaagaa raasaaru evaro kaani, 

Okka decision kudaa nanchakundaa teesukodu, last daaka nanchadam adi backfire avvadam (political gaa). 

Tirupati candidate andarikante mundu announced..

Share this post

Link to post
Share on other sites
2 hours ago, kumar_tarak said:

Meeru CBN ki cheppe anta valla.. aayaniki telida eppudu emi cheyyalo..istam vunte TDP ki vote veyyandi lekapote ledu.. :run_dog:

Basha important..I Challenge you, okallu Kuda ee thread lo alanti post pettaru.. aa paina me sunakanandam ante 

Share this post

Link to post
Share on other sites

When the leadership in insecure .... enni ayna cheppandi, cheyyandi......they will never listen to others or promote others

When the leadership is strong.....enni ayna cheppandi, cheyyandi....then also they will not do anything but will do everything (good) as per their data & gut

So the bottomline is - is the leadership strong ? If it is strong, let us not worry - it will bounce back at the right time.     Opposition lo unnapdu,  so called MASS and STRONG leader Jagga lost Nalgonda...

Share this post

Link to post
Share on other sites
30 minutes ago, krishna_a said:

KCR malli chivukkuna padaga vipputhaadu... adi Nandyala.. not Nalgonda.

Share this post

Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×