Jump to content

🏆🏆 Mumbai 🏆 Indians 🏆🏆


Raaamu

Recommended Posts

1 hour ago, Pavan Kumar said:

Eppudo edo odipoyarani ippudu alane jarugutada

top bowler batsman one of best captains ni pettukuni

Eyyy eyy Pavanu U chilipi.

 

our team is mostly designed to wankhede conditions. But hope is on Bumrah & Mali in death overs.

Link to comment
Share on other sites

  • Replies 405
  • Created
  • Last Reply
On 8/22/2020 at 12:38 PM, nbk1605 said:

SRH valle asual top 4 ki vastaru tarvata flight ekkestaru endho ardham kaadhu 

Paper మీద every time underdogs ga చెప్పుకుంటూ top4 ki రావటం srh ke చెల్లింది... Team play ki c/o address.. Srhhhhhh.....👆👆👆

Link to comment
Share on other sites

1 hour ago, ramntr said:

Paper మీద every time underdogs ga చెప్పుకుంటూ top4 ki రావటం srh ke చెల్లింది... Team play ki c/o address.. Srhhhhhh.....👆👆👆

Mana Kane babai, NZ fate ni SRH ki carry chesthunnaademo. Top4 but no trophy (SRH not always)

Link to comment
Share on other sites

Mali... Entidi

 

ముంబయికి షాక్‌: ఐపీఎల్‌కు మలింగ దూరం

 
2 minutes

Published : 02/09/2020 21:52 IST

 

జేమ్స్‌ ప్యాటిన్‌సన్‌తో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఒప్పందం 

prk7-malinga.jpg

(BCCI Image)

అబుదాబి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌కు భారీ షాక్‌! వ్యక్తిగత కారణాలతో సీనియర్‌ పేసర్‌ లసిత్‌ మలింగ ఈ సీజన్‌కు దూరమవుతున్నాడు. అతడి స్థానంలో ఆసీస్‌ ఆటగాడు జేమ్స్‌ ప్యాటిన్‌సన్‌ను ముంబయి భర్తీ చేసింది. లీగ్‌ నుంచి తప్పుకోవడానికి గల కారణాలను మలింగ వెల్లడించలేదు.

‘వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్‌లో జట్టుకు అందుబాటులో ఉండలేనని లసిత్‌ మలింగ కోరాడు. శ్రీలంకలో కుటుంబంతోనే ఉండాలని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు. అతడి స్థానాన్ని ఆస్ట్రేలియా పేసర్‌ జేమ్స్‌ ప్యాటిన్‌సన్‌ భర్తీ చేయనున్నాడు. ఈ వారంతంలో అబుదాబిలో జట్టుతో కలవనున్నాడు’ అని ముంబయి ఇండియన్స్‌ యజమాని ఆకాశ్‌ అంబానీ తెలిపారు.

ముంబయి విజయాల్లో మలింగ ఎన్నోసార్లు కీలక పాత్ర పోషించాడు. గతేడాది చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఫైనల్లో అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. జట్టుకు ట్రోఫీ అందించాడు. సీజన్‌కు దూరమైన మలింగకు తాము పూర్తిగా మద్దతు ఇస్తామని ఆకాశ్‌ అన్నారు. ప్యాటిన్‌సన్‌ రాకను స్వాగతించారు.

‘జేమ్స్‌ మాకు సరిపోతాడు. యూఏఈలో పరిస్థితులకు తగ్గట్టు మా పేస్‌ దాడిలో భాగమవుతాడు. లసిత్‌ ఒక దిగ్గజం. ముంబయికి మూలస్తంభం! అతడి సేవలను మేం కోల్పోతామనడంలో సందేహం లేదు. కుటుంబంతో కలిసుండాలన్న లసిత్‌ కోరికను మేం అర్థం చేసుకున్నాం. ముంబయి ఇండియన్స్‌ అంటే విలువలున్న ఒక కుటుంబం. ఇంటి సభ్యులకు మేం కచ్చితంగా అండగా ఉంటాం’ అని అంబానీ తెలిపారు. కాగా ఇప్పటికే లీగ్‌ నుంచి సురేశ్‌ రైనా తప్పుకున్న సంగతి తెలిసిందే.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...