koushik_k Posted December 5, 2019 Share Posted December 5, 2019 సీఎం, మంత్రి ఇంటి సమీపంలో.. కృష్ణా పుష్కర ఘాట్‌లోనే తంతు దేవదాయ శాఖకు అడ్డుకునే బాధ్యత లేదా?.. పవన్ ఫైర్ తిరుపతి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): సొంత ఇంటి సమీపంలోనే, కృష్ణా పుష్కరాల ఘాట్‌లో సామూహిక మత మార్పిడులు జరుగుతుంటే సీఎం జగన్‌కు కనిపించలేదా అని జనసేన అధిపతి పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఎవరి అండతో ఈ మతమార్పిడులు జరిగాయని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై వైసీపీ ప్రభుత్వం స్పందించాలని.. లేదంటే మత మార్పిడులకు మద్దతిస్తున్నారనే అర్థమని అన్నారు. బుధవారం మధ్యాహ్నం పవన్ తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ‘‘విజయవాడలో ముఖ్యమంత్రి జగన్, దేవదాయ శాఖ మంత్రుల నివాసాల సమీపంలోనే 40 మందికి మతం మార్చారు. దీనిని ప్రభుత్వం గానీ, హిందూ ధర్మ పరిరక్షణ కోసం పనిచేయాల్సిన దేవదాయ శాఖ అధికారులు గానీ ఎందుకు అడ్డుకోలేదు? నేను హిందూ ధర్మాన్ని నమ్ముతాను. అదే సమయంలో పరమత సహనం పాటిస్తాను’’ అని పవన్ స్పష్టం చేశారు. హిందువులు కడప దర్గాకు వెళ్లి జై భవానీ అనిగానీ, మెదక్ చర్చికి వెళ్లి జై శ్రీరామ్ అనిగానీ అనరని...అలాగే, హిందూ దేవాలయాలకు దగ్గర హెయిల్ జీసస్ అనకూడదని తెలిపారు. తిరుమలకు వెళ్లి హెయిల్ జీసస్ అంటామంటే కుదరదన్నారు. ‘‘దేవాలయాల వద్ద అన్యమత ప్రచారం, సీఎం ఇంటి సమీపంలో మత మార్పిడులతో హిందూ ధర్మాన్ని దెబ్బతీస్తుంటే దేవదాయ శాఖ ఏం చేస్తోంది? సూడో హిందూ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నార’’ని ప్రశ్నించారు. ధర్మోరక్షతి రక్షితః తిరుమల: ‘తిరుపతిలోనే యోగాభ్యాసం నేర్చుకున్నాను. నాడు తెలుసుకున్న ధర్మోరక్షతి రక్షితః సూత్రాన్ని త్రికరణ శుద్ధిగా పాటిస్తా’’ అని పవన్ కల్యాణ్ తెలిపారు. బుధవారం నాదెండ్ల మనోహర్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద తనను చూసి ‘జై పవన్’ అని నినదించిన అభిమానులను ఆయన వారించారు. ‘స్వామి సన్నిధిలో అరవొద్దు’ అంటూ సైగలు చేయడంతో అభిమానులు నినాదాలు ఆపేశారు. Link to comment Share on other sites More sharing options...
Vihari Posted December 5, 2019 Share Posted December 5, 2019 idi monna choosa news. ekam ga kanaka durgamma temple kinda unna pushkar ghat lone conversions anta. Link to comment Share on other sites More sharing options...
ramntr Posted December 5, 2019 Share Posted December 5, 2019 ఈ bjp batch Pichodi chetha మంచి drama le aadisthunnaru..... Bjp lo joining confirm anukunta.. Link to comment Share on other sites More sharing options...
rama123 Posted December 5, 2019 Share Posted December 5, 2019 Join avvadu kakapothe tdp place lo nila bedadam ani chustunnaru Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted December 5, 2019 Share Posted December 5, 2019 Mata marpidilu illegal kadhu.. Ee BJP konde gallu Jagan ni support chesi gelipinchinapudu vundali ee buddhi.. Link to comment Share on other sites More sharing options...
thalaiva_NTR Posted December 5, 2019 Share Posted December 5, 2019 1 hour ago, Raaz@NBK said: Mata marpidilu illegal kadhu.. Ee BJP konde gallu Jagan ni support chesi gelipinchinapudu vundali ee buddhi.. Em matladuthunnaru meeru .. Loka kalyanam ( Tama swardam ) kosam appudu Jagan vallaki hindu rakshakudu ayyadu.. ina power kosam states ni tagala betti chali kaachukovadam vallaki anadiga vasthunna sampradayam Link to comment Share on other sites More sharing options...
HelloNTR Posted December 6, 2019 Share Posted December 6, 2019 తిరుపతిలోనే యోగాభ్యాసం నేర్చుకున్నాను 🙄😂 Link to comment Share on other sites More sharing options...
ramntr Posted December 6, 2019 Share Posted December 6, 2019 56 minutes ago, HelloNTR said: తిరుపతిలోనే యోగాభ్యాసం నేర్చుకున్నాను 🙄😂 Inka చాలా చెప్పాడు... వినే vadunte ఇంకా chepthadu... Aa merger edo chesesthe oka పని ayipoddi... Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted December 6, 2019 Share Posted December 6, 2019 On 12/4/2019 at 11:34 PM, Raaz@NBK said: Mata marpidilu illegal kadhu.. Ee BJP konde gallu Jagan ni support chesi gelipinchinapudu vundali ee buddhi.. $iggaaaaa eggaaaaaa eeee pushpaaalaki...... vaadiki our right support chesthu...... dramaaalu adutunnaru lambdeeeeeeK lu.... Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted December 6, 2019 Share Posted December 6, 2019 1 hour ago, sskmaestro said: $iggaaaaa eggaaaaaa eeee pushpaaalaki...... vaadiki our right support chesthu...... dramaaalu adutunnaru lambdeeeeeeK lu.... +111 Link to comment Share on other sites More sharing options...
Vihari Posted December 7, 2019 Share Posted December 7, 2019 Punnami ghat lo conversions video. ipudu bayataki vochindi. Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted December 7, 2019 Share Posted December 7, 2019 4 hours ago, Vihari said: Punnami ghat lo conversions video. ipudu bayataki vochindi. Andhra Pradesh name ni Jesus state ga marchochu ga Link to comment Share on other sites More sharing options...
Seniorfan Posted December 10, 2019 Share Posted December 10, 2019 Baptize ? Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.