Jump to content

State Economy


Recommended Posts

ఈ నెల ప్రభుత్వానికి అవసరమైనవి  రూ.5000 కోట్లు
ఓవర్‌ డ్రాఫ్టు సాయంతోనే  జీతాలు, పింఛన్లు!
సామాజిక పింఛన్లకు  రూ.1200 కోట్లు అవసరం
ఈనాడు - అమరావతి

29ap-main13a_4.jpg

రాష్ట్ర ఖజానా ఖాళీగా కనిపిస్తోంది. దీంతో ఈ నెల జీతాలు, పింఛన్ల కోసం ఓవర్‌ డ్రాఫ్టునకు వెళ్లాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం చేతిలో రూ100 కోట్లు మాత్రమే ఉన్నట్లు చెబుతున్నారు. రెండ్రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు చెల్లించాల్సి ఉంది. మరోవైపు వికలాంగులు, వితంతువులు, వృద్ధులు తదితరులకు సామాజిక పింఛన్లు అందించాలి. ఇలా అన్ని రూపాల్లో కలిపితే తక్షణమే ప్రభుత్వానికి రమారమి రూ.5,000 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయి. సామాజిక పింఛన్ల రూపంలోనే రూ.1200 కోట్ల వరకు నిధులు అవసరమని ఆర్థికశాఖ పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఓవర్‌ డ్రాఫ్టు తప్ప మరో మార్గం కనిపించడం లేదు.

కొత్త పథకాలతో ఇబ్బందులు
ఈ ఆర్థిక సంవత్సరం ఓవర్‌ డ్రాఫ్టుతోనే ప్రారంభమయింది. ‘పసుపు-కుంకుమ’, ‘అన్నదాతా సుఖీభవ’ చెల్లింపులకు ఎన్నికల ముందు ప్రాధాన్యం ఇవ్వడం, కొన్ని బ్యాంకుల నుంచి రుణసమీకరణకు నాటి ప్రభుత్వం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో బహిరంగ మార్కెట్‌ రుణ మొత్తాలనూ ఈ పథకాల కోసం మళ్లించారు.
ప్రతి నెలా నిర్దుష్ట గడువులోపు ఓవర్‌ డ్రాఫ్టును సర్దుబాటు చేయకపోతే రెపో రేటు కన్నా అధికంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. నెలలో నిర్దుష్టంగా కొన్ని రోజులకు మించి ఓవర్‌ డ్రాఫ్టులో ఉంటే రిజర్వు బ్యాంకు ఎలాంటి హెచ్చరికలు లేకుండానే చెల్లింపులు నిలిపివేసే ప్రమాదమూ ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా కాలంగా ఒడుదొడుకుల్లో ఉండటంతో ఓవర్‌ డ్రాఫ్టు, చేబదుళ్లు తప్పడం లేదు. నిజానికి బడ్జెట్‌కు అనుగుణంగానే ఖర్చులు పరిమితమై ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని, కిందటి ఆర్థిక సంవత్సరం చివర్లో ప్రభుత్వం సామాజిక సంక్షేమం కోసం తీసుకువచ్చిన కొత్త పథకాల భారం వల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడిందని ఆర్థికశాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు.

రూ.8 వేల కోట్లకు రూ.7 వేల కోట్లు..
ప్రతి నెలా రాష్ట్ర పరిస్థితిని బట్టి ఓపెన్‌ మార్కెట్‌ రుణాలను రిజర్వు బ్యాంకు నుంచి తీసుకుంటుంటారు. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను తనఖా పెట్టి ఈ మొత్తం తీసుకుంటుంటారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌ నుంచి రుణాలు తెచ్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.8,000 కోట్ల వరకు రుణాల తీసుకునేందుకు రాష్ట్రానికి రిజర్వు బ్యాంకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో ఏప్రిల్‌లోనే రూ.5,000 కోట్ల వరకు రుణం తీసుకుని నాటి అవసరాలకు సర్దుబాటు చేసేశారు. ఆ తర్వాత ఈ నెలారంభంలో మరో రూ.2,000 కోట్ల రుణం తీసుకున్నారు. ఆ సందర్భంగానే ఈ నెలలో మరోసారి రుణం తీసుకోబోమని రిజర్వు బ్యాంకుకు హామీలేఖ రాసారు. ఈ నేపథ్యంలో బహిరంగ మార్కెట్‌ రుణానికి ఇప్పుడు ఆస్కారం లేకుండా పోయింది. ప్రతి నెలా తొలుత జీతాల చెల్లింపులకే ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. దాదాపు ఆరేడు నెలలుగా ఇదే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. మిగిలిన బిల్లులు పెండింగులో పెడుతున్నారు. అలాంటిది మే నెల చివరి వారంలో జలవనరులశాఖకు చెందిన బిల్లుల చెల్లింపు చేపట్టడం వివాదాస్పదమయింది.

రూ.1500 కోట్లు వడ్డీల చెల్లింపులకే సరి
ఈ నెలలో రూ.1500 కోట్ల వరకు వడ్డీల చెల్లింపులకు సర్దుబాటు చేశారు. రిజర్వు బ్యాంకు నేరుగా ఆ మొత్తాలు మినహాయించుకుని మిగిలిన చెల్లింపులు చేసింది. ప్రతి వారం జీఎస్టీ కింద రూ.500 కోట్ల వరకు రాష్ట్రానికి వస్తుంది. ఉపాధి హామీ పథకం కింద రూ.500 కోట్లు వచ్చినా ఆ మొత్తాలు ఖర్చయిపోయాయని అధికారులు విశ్లేషిస్తున్నారు.

Facebook ShareTwitter ShareWhatsApp Share
Link to comment
Share on other sites

Guest Urban Legend

DLM bagane send chestunnaru ga state economy baledhu adhi idhi ani ....runa.mafi parts ga chesthe edcharu anubhavinchwndi

Link to comment
Share on other sites

4 minutes ago, Urban Legend said:

DLM bagane send chestunnaru ga state economy baledhu adhi idhi ani ....runa.mafi parts ga chesthe edcharu anubhavinchwndi

CBN power Loki vachinapudu deficit lone vundhi.. Kani elagola nettukochadu kastam teliyanivakunda.. Ippudu villu em chestharo chudham..

Link to comment
Share on other sites

Guest Urban Legend
2 minutes ago, Naren_EGDT said:

eemonth 2250 pentions anta 👩‍💻

Dont fall in these trap articles antha kante daarunam ina situation nunchi laakochadu cbn..... 

Link to comment
Share on other sites

6 hours ago, chaitu_ntr said:

Bharath ane nenu lanti scenes meru real life lo choostaru 

99 lo ... Aakasmika thaniki ... Prajala vaddaku palana ..... eh Bharat Ane nenu oke okkadu lanti performance iche 2004 opposition lo ki vacharu Babu Garu... Ayina patha vaasana pokunda eh term lo Malli biometric annadu... This is real Bharat Ane nenu ante.... 

Oath teskokundane... Govt aapicers Meru enjoy cjeynadi... Asal mimmlani touch cheyanu ante artham kavatledha .. eedi Bharat Ane nenu mind set

 

Eh budabukkala A1 gadiki Malli chidathalu...

Link to comment
Share on other sites

Guys, 

Ee deficit budget oka vidhamga TDP kompamunchindhi. And in 5 years, my expectation is it will make people become disaffected with YCP also.

1) Thinking about it, the only way elected representatives can make money is either with contracts or petty bribes. I am guessing CBN didn't give much latitude in contracts because most of the projects executed last term are very important. So elected MLAs resorted to petty bribes. The projects are still important and if they resort to nepotism there, the contracts won't finish and babu will get mileage back in neutrals and youth. And petty bribes will go in concurrent, so I expect to see some sections of people get anti in 1-2 years.

2) CBN couldn't satisfy most of the election promises due to deficit budget. Jagan will also face same problem. Once the budget becomes even worse, the present govt. can satisfy only few sections (either govt. officials or some one else to give up at that point). They won't have any wiggle room.

3) Modi didn't help CBN despite being in alliance and TDP being patient first few years. With Venkayya's help and with some work, CBN got funds for housing and MGNREGA schemes in the first few years. The doors for these funding schemes are now closed. With absolute mandate again, Modi won't bother to give a helping hand.

So my suggestion to those worried about indefinite Jagan ruling, chill out! If the TDP leaders keep in touch with people consistently for the next 5 years, we can hope for resounding victory next time.

No doom and gloom predictions for TDP please!

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...