Jump to content

IKA 2 TERM LU CBN CEO


Cyclist

Recommended Posts

చంద్రబాబుకు రాజయోగం

 

తిరుపతి అర్బన్‌, మేజర్‌న్యూస్‌ : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు రాజయోగం వున్నందున ఈ ఎన్నికల్లో అతను గెలుపొంది రాజ్యాధికారం చేపడతారని తిరుపతికి చెందిన ప్రముఖ జ్యోతిష్యులు సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు. చంద్రబాబు జాతకంలో శనిదశలో శుక్రభుక్తి జరుగుతోందని, మీనలగ్నమునకు శుక్రుడు రాజయోగకారకుడు, స్పక్షేత్రములో వున్నాడని, శుక్రుడు స్ర్తీ గ్రహణము అయినందున మహిళల అభిమానంతో చంద్రబాబు రాజ్యాధికారం చేపట్టడం ఖాయమన్నారు. అంతేకాక రెండోసారి ఏలిననాటి శని పొంగు (పొంగు అంటే పాలు పొంగినట్లు రాజ్యాధికారం చేపట్టడం)చే రాజ్యాధికారం చేపట్టడం నిశ్చయమని, ఈ రాజయోగం మరో పది సంవత్సరాల వరకు కొనసాగడంతో చంద్రబాబుకు తిరుగులేదని సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

idhe mata elections mundu cheppinte konchem bagundedi...

 

bcoz nenu nammuthanu ilantivi...

 

simple example:  sunil mittal and vijay mittal same day puttaru...just some time differences..

 

iddaru top business man ayyaru...

 

idhi chalu little about astrology success avuthundi ani.

Link to comment
Share on other sites

ilaanti jatakaalu namme mana CBN last time mundastu elections ki vellaadu... emaindo manandariki telusu... jatakaalu kontavaraku OK.. maree blind kaa nammakundaa unte chaalu

 

Jathakalu nammi kaadu annai...Saanubhuthi thoo gattu ekavachu ani..But elections ayye sariki 6 months pattindi..eelopu andaru daanni marchipoyaru... :(

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...