Jump to content

Pandula also gone(jumping)


venkatjampani

Recommended Posts

3 minutes ago, niceguy said:

Eedebba thota..pakkaki dobbandi..db lo boledu space bokka :P

 

Artham kaanidi enti ante strategic ga ee thota JSp loki vellali. kaani YCP loki velthunnadu ante he might have got strong signal that CBN is going to go PK in alliance ane kada. lekunte enduku velthadu YCP loki. two tickets demand just cover up anukuntunna. 

Link to comment
Share on other sites

  • Replies 65
  • Created
  • Last Reply
1 minute ago, LuvNTR said:

Artham kaanidi enti ante strategic ga ee thota JSp loki vellali. kaani YCP loki velthunnadu ante he might have got strong signal that CBN is going to go PK in alliance ane kada. lekunte enduku velthadu YCP loki. two tickets demand just cover up anukuntunna. 

PK tho velithe vaadike gaa benefit..win pakka kada..

Link to comment
Share on other sites

అమరావతి: తెదేపాను వీడుతారంటూ వస్తున్న వార్తలను రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఖండించారు. ఇవాళ ఆయన అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను తెదేపాలో కొనసాగుతానని చెప్పారు. పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా కార్యకర్తలతో చర్చిస్తానని.. కార్యకర్తల అభీష్టం మేరకే వెళ్తానని ఎక్కడా చెప్పలేదని త్రిమూర్తులు స్పష్టం చేశారు. 

మరోవైపు చీరాల వైకాపా నేత ఎడం బాలాజీ చంద్రబాబుతో భేటీ అయ్యారు. మొన్నటి వరకు తెదేపాలో కొనసాగిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ వైకాపాలో చేరారు. ఈ నేపథ్యంలో అక్కడ వైకాపా ఇన్‌ఛార్జ్‌గా ఉన్న బాలాజీ చంద్రబాబుతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

 

eenadu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...