Jump to content

అప్పుడు శివ రాజ్‌కుమార్‌.. ఇప్పుడు బాలకృష్ణ


Ramesh39

Recommended Posts

అప్పుడు శివ రాజ్‌కుమార్‌.. ఇప్పుడు బాలకృష్ణ

14brksivaraj1.jpg

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ కోసం ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాలో అతిథి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. క్రిష్‌ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ సినిమాలోని పాటలో ఆయన మెరిశారు. అయితే ఇప్పుడు శివ రాజ్‌కుమార్‌ ‘భైరతి రణగల్‌’ సినిమాలో బాలకృష్ణ అతిథి పాత్రలో నటించబోతున్నారని సమాచారం. ఈ వార్త ఆన్‌లైన్‌లో తెగ ప్రచారం అవుతోంది. అయితే దీనికి సంబంధించి చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

శివ రాజ్‌కుమార్‌ 125వ సినిమాగా ‘భైరతి రణగల్‌’ రూపుదిద్దుకుంటోంది. నర్తన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ ముథు సినీ సర్వీసెస్‌ సంస్థ దీన్ని నిర్మిస్తోంది. 2017లో వచ్చిన బాలయ్య 100వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో ఆయన సందడి చేయడం విశేషం.

బాలయ్య నటించిన ఎన్టీఆర్‌ బయోపిక్‌ ‘యన్‌.టి.ఆర్‌-కథానాయకుడు’ కొన్ని రోజుల క్రితం విడుదలై మంచి టాక్‌ అందుకుంది. క్రిష్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండో భాగం ‘యన్‌.టి.ఆర్‌-మహానాయకుడు’ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీని తర్వాత దర్శకుడు వి.వి. వినాయక్‌తో కలిసి బాలయ్య నటించనున్నారట. ఈ చిత్ర నిర్మాణ బాధ్యతల్ని కూడా నందమూరి హీరోనే చూసుకోబోతున్నట్లు టాక్‌.

Link to comment
Share on other sites

39 minutes ago, kumar_tarak said:

VV Vinayak ekkadi nundi vachindu...boya kada

1st VV cinema anukunnaru. Bala- C Kalyan-VVV , Jawan disaster covering ki ok ina project. but deni badulu boya di 1st starting ani announce came during audio release.

Link to comment
Share on other sites

3 hours ago, uravis said:

1st VV cinema anukunnaru. Bala- C Kalyan-VVV , Jawan disaster covering ki ok ina project. but deni badulu boya di 1st starting ani announce came during audio release.

So now vvr disaster na :D

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...