MSDTarak Posted September 18, 2018 Share Posted September 18, 2018 దాదాపు 4ఏళ్ల నుండి గమనిస్తున్నాను.. అప్పటి నుండి ఇప్పటిదాకా పట్టిన పట్టు ఏమాత్రం సడలించలేదు. ఏ దశలోనూ నిరాశ చెందలేదు. నిజానికి ఈ అంశంలో Dasari Kiranకి ఎలాంటి సహాయం చేయలేకపోయాము. ఈ అంశంలో ఇతడు వన్ మాన్ ఆర్మీ. ఎవరూ సహాయం చేయలేదని కోపం కానీ, అసంతృప్తి కానీ వ్యక్తం చేయలేదు. ఎపుడు ఫోనులో మాట్లాడుకున్నా ఈ అంశం గురించే ఎక్కువ చర్చ. దుష్ట ప్రబోధానందని హ్యాండిల్ చేయడంలో కిరణ్ కృషి అసమానమైనది. ఇక "హిందూ" పార్టీ అయిన బీజేపీ ప్రబోధానంద కొడుకులను పార్టీలో చేర్చి పదవులు కూడా కట్టబెట్టి, నమ్ముకున్న హిందువుల ఆశలపై నీళ్లు పోసిన సందర్భంలో పెద్ద దిక్కుగా నిలిచి, ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొన్న జేసీ దివాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. -by a close source Link to comment Share on other sites More sharing options...
RKumar Posted September 18, 2018 Share Posted September 18, 2018 Agenda tweet/FB post laaga vundi. Prabhodananda 14-15 years nunchi akkade asramam erpatu chesukunte last 4 years lone kanapadinda. 4 years nunchi evariki compliant chesaru, not even 0.1% people know about this issue outside that village. Why no one mentioning BJP & YSRCP hidden agenda to split Hindus for their vote bank politics. Link to comment Share on other sites More sharing options...
Uravakonda Posted September 18, 2018 Share Posted September 18, 2018 Ela unna, locals ki support cheyadam lo JC ki thiruguledhu. Link to comment Share on other sites More sharing options...
John Posted September 18, 2018 Share Posted September 18, 2018 Is he joining bjp by any chance Link to comment Share on other sites More sharing options...
RKumar Posted September 18, 2018 Share Posted September 18, 2018 56 minutes ago, John said: Is he joining bjp by any chance Already joined along with his sons & followers. Link to comment Share on other sites More sharing options...
rama123 Posted September 18, 2018 Share Posted September 18, 2018 Prabhodananda kams kabatte idantha anta.. Link to comment Share on other sites More sharing options...
John Posted September 18, 2018 Share Posted September 18, 2018 5 hours ago, rama123 said: Prabhodananda kams kabatte idantha anta.. yov saamulaki kams endi Link to comment Share on other sites More sharing options...
rajanani Posted September 19, 2018 Share Posted September 19, 2018 ప్రబోధానంద జీవితంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన మూడో కుమారుడు యుగంధర్ చౌదరిని ‘ఈనాడు’ సంప్రదించగా.. ప్రబోధానంద అసలు పేరు గుత్తా పెద్దన్న చౌదరి అని చెప్పారు. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో ఆయన ఆర్మీ తరఫున రేడియో ఆపరేటర్‌గా విధులు నిర్వహించారని, ఆర్మీలో మూడేళ్ల విధుల తర్వాత బయటకు వచ్చారని వివరించారు. ‘మా నాన్న ఆర్ఎంపీగా ఈ ప్రాంతంలోనే ఉంటూ ఆయుర్వేదం, హోమియోపతిలపై పలు పుస్తకాలు రాశారు. తర్వాత ఓ స్వామీజీ సూచనలతో ఆధ్యాత్మికంవైపు మళ్లారు. 1990లో తాడిపత్రి రైల్వే స్టేషన్‌కు సమీపంలో నందలపాడులో ఆశ్రమం ఏర్పాటు చేశారు. మేం ఐదుగురు కుమారులం. రెండో కుమారుడు యుగంధర్ చౌదరిని ప్రత్యర్థులు చంపడంతో మళ్లీ నాకు ఆ పేరే పెట్టారు. కొంత కాలంగా అన్ని విషయాల్లో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అడ్డుకుంటున్నారు. గత ఏడాది మా మొదటి సోదరుడు యోగానంద్ భాజపాలో చేరడంతో జేసీ సోదరులు కక్ష పెంచుకున్నారు. ఆశ్రమానికి 6 నెలలు విద్యుత్తు నిలిపేయడం, నీటి సరఫరా లేకుండా చేయడం, నిర్మాణ పనులకు ఇసుక రాకుండా చేయడంతో కోర్టును ఆశ్రయించి అనుమతులు తెచ్చుకున్నాం’ అని వివరించారు. ఎలాగైనా ఆశ్రమాన్ని మూయించాలనే ఉద్దేశంతో జేసీ అందరినీ బయటకు పంపిస్తున్నారని ఆరోపించారు. మంగళవారం అధికారులు తనిఖీ పేరిట లోపలికి వచ్చి పోలీసుల ద్వారా భక్తుల గదుల్లోని లాకర్లనూ పగలగొడుతున్నారని విమర్శించారు. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.