Jump to content

Runamaphi 4th n 5th term by Jan19


Naren_EGDT

Recommended Posts

Ee loan waivers emito... buzz in the govt circles that AP finances are pretty bad...

Silence/non-cooperation from the BJP Govt and KCR saying not to compare AP with TG finances clearly indicates that there is something wrong with AP finances. 

Govt should do careful spending in the coming months.

The worst part is... if TDP doesn't come to power next time....AP will be bankrupt...

 

Link to comment
Share on other sites

రైతు రుణమాఫీ మూడోవిడతవి 10% వడ్డీతో కలిపి .. 85% రైతుల ఖాతాల్లో వేశారు

మిగతా 15% కి ..ఈ నెలాఖరు లోగా వేస్తారు

ఇంకా మిగిలిన అమౌంట్ ..విడతలగా కాకుండా ఒకేసారి వెయ్యాలని ప్లాన్

Link to comment
Share on other sites

మాట్లాడితే రుణ మాఫీ జరగలేదు అని ప్రచారం చేస్తున్నారు .వీటికి అదనంగా

ఈ సంవత్సరం 3600 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు.ఇకనైనా అసత్యప్రచారాలు ఆపండి. ముఖ్యమంత్రి చంద్రబాబు

https://pbs.twimg.com/media/DcEwJ0gVQAAlXKj.jpg

Link to comment
Share on other sites

2007 లో దేశం అంత చేసిన రుణ మాఫీ 70000 కోట్లు , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రుణమాఫీ 6000 కోట్లు

వాటితో పోల్చుకుంటే ncbn చేసింది చెలా ఎక్కువ .రుణమాఫీ అనేది పేదలు కోసం కాని ధనికులు కి కాదు

https://pbs.twimg.com/media/DcFd3BVU8AAwbHq.jpg

Link to comment
Share on other sites

On 4/19/2018 at 2:43 PM, Jeevgorantla said:

buzz in the govt circles that AP finances are pretty bad...

don't worry bro... most of the states finances r bad... as a new state... AP finances might have been little worse than these bad states. infact AP GDP is better than bigger states like MP and Rajasthan

Link to comment
Share on other sites

  • 2 weeks later...

ఆర్ధిక లోటులో ఉన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తాను ఇచ్చిన మాట కోసం, దేశప్రధాని కూడా చేయలేని ₹27వేలకోట్లు రుణమాఫీని రైతుల కోసం చేశాడు అని చరిత్ర చెప్పుకుంటుంది.

https://pbs.twimg.com/media/DcqQlz2X4AAscA9.jpg

Link to comment
Share on other sites

  • 2 weeks later...

భూమి తమ పేరుమీద లేకపోవడంతో కౌలురైతులకు ఎన్నో కష్టాలు.ఇలాంటి కష్టాలను తొలగించడానికి సీఎం చంద్రబాబు కౌలు రైతులకు గుర్తింపుకార్డులు జారీ చేయించారు.దేశంలోనే మొదటిసారిగా కౌలు రైతులకు రుణ అర్హత పత్రాలను అందించారు. ఇప్పటి వరకు 7.25లక్షల కౌలు రైతులకు రూ.2,346 కోట్ల రుణాలను పంపిణీ చేసారు

https://pbs.twimg.com/media/DeCgpm-U8AA-M1B.jpg

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...