Jump to content

Putta Sudhakar Yadav in TTD board

MSDTarak

Recommended Posts

12 hours ago, Raaz@NBK said:

Valu international meru domestic migathadhi same to same

So entha mandini RSS Villu tagalabettaro lekkalivvandi bro...ekkadaina kaani valla meediki physical ga digentavaraku vallu evvariki attack seyyaru, Aina meeku entha seppina artham kaadu le lite 

Link to comment
Share on other sites

  • Replies 187
  • Created
  • Last Reply

పాస్టర్(క్రిస్టియన్ సపోర్టర్) సుధాకర్ యాదవ్ ని టిటిడి చైర్మన్ ని చేశారటగా..
ఇక కొండమీద స్వస్థత సభలు కూడా పెట్టండి.
హిందూ సంఘాలన్నీ ముక్తకంఠం తో వ్యతిరేకిస్తున్నా పాస్టర్ గారిని చైర్మన్ ని చేయడం లో బాబు గారి ఆసక్తి ఏమిటో..!

నిన్న విజయమ్మ పై సెటైర్ వేశాను గనుక నేను బాబు గారి చుట్టం అనుకునేరు..
ధర్మానికి ఎదురుగా వస్తే ఎవరైనా ఒకటే.
కమ్యునికృష్టులతో కలిసి తిరుగుతూ పెరియార్ నాకు ఆదర్శం అన్నందుకు పవన్ కళ్యాణ్ ని కూడా గతంలో ఒక రౌండేశా..

ఏతావతా నేను చెప్పొచ్చేదేంటంటే...
 "ప్రియతమ నాయకులరా..! మీరు హిందుత్వ అనుకూల విధానాలు అవలంభించకపోయినా పర్వాలేదు కానీ, హిందూ వ్యతిరేక విధానాలు అవలంభిస్తే మాత్రం మేము ప్రశ్నించడం మాని ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తాం."

డొంక తిరుగుడులు, నాన్చడాలు ఏమీ లేవ్..
సింగిల్ పాయింట్ అజెండా..
"హిందుత్వమే భరతమాతకు శ్రీరామ రక్ష"

ఇక ఆ తర్వాత మీ పని శానా కట్టమైపోయిద్ది..
కనుక మమ్మల్ని ప్రశ్నించే స్థాయిలోనే ఉంచండని సవినయంగా మనవి చేసుకుంటూ...

        Karunakar sugguna (Shiva Shakti)

Link to comment
Share on other sites

17 minutes ago, MSDTarak said:

Ah karunakar sugguna kuda christian anta ga

Link to comment
Share on other sites

20 minutes ago, Saichandra said:

Ah karunakar sugguna kuda christian anta ga

Yes, he is but converted to Hindu knowing the real truth of pashanda religions. He is the real warrior of Hindu religion today. His speeches are so extodinary and his books are path ways to attack so called stupid pastars in Andhra region today. He is educating so many hindus from lower classes to not to convert. 

Link to comment
Share on other sites

Hindu Devalayalani prabhutva jokyam ninchi thappinchi ithara mathasthula prardhana mandhiralaki malle swathanthraprathipatti kaliginchandi..that should address the root cause of all these problems  ...If BJP/RSS wants to honor Hindu sentiments, it should first do that...Modi & Team have completely failed to fulfill Hindu aspirations...

Allegations on current incumbent TTD chairman are totally insignificant and that should not prevent him from holding this position...

Link to comment
Share on other sites

గుళ్లో దొంగలు బడ్డారు స్వామీ మేలుకో 

నాటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజ శేఖర్ రెడ్డి గారు  మతం మారిన కరుణాకర్ రెడ్డి ని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ని చేసారు . స్వామి వారికీ ఎందరో మహాభక్తులు అమిత భక్తి శ్రద్ధలతో  సమర్పించుకున్నవి చివరకు శ్రీకృష్ణ దేవరాయలు అనేక మార్లు తాను దండయాత్రలు చేసి విజయం పొందినపుడల్లా స్వామి వారికీ కైంకర్యం చేసిన నగలతో సహా మాయం అయ్యాయి .. ఏమని ప్రశ్నిస్తే అవి కరిగించి బంగారు కడ్డీలు చేసేశారని చెప్పుకున్నారు. వందల కోట్ల విలువైన పురాతన కాలపు నగలు చారిత్రాత్మక ప్రాముఖ్యం కలిగినవన్నీ ఇలా పరుల పాలయ్యాయి . అన్య మతాల వారికి విచ్చలవిడిగా స్వామి వారి కొలువులో ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. మతప్రచారము తిరుపతిలో జోరందుకుంది . తిరుపతిలో  ఏమిటి భక్తుల నిధులతో  నడిచే వెంకటేశ్వర విశ్వ విద్యాలయం లో తమకు నచ్చిన వారిని నియమించుకుని మత ప్రచారానికి తమ వంతు కృషి చేసారు . తిరుపతిలో ఇస్లాం యూనివర్సిటీ కి అనుమతులు ఇచ్చారు . సీన్ కట్ చేస్తే స్వామి వారు పాపం పండించారు .. 

మొన్నటి వరకు ఆయనొస్తే రాష్ట్రాన్ని కిరస్తానీ  మయం చేస్తారని , పూజారులు బ్రాహ్మణులు చర్చిల ముందు అడుక్కోవాలని చంద్రబాబు గారి అనుయాయులు ప్రజలను భయపెట్టారు . అప్పటికే కోస్తా ప్రాంతం అంటా చాలావరకు కిరస్తానీ మతమయమై రెడ్డి చర్చ్, రాజు చర్చ్, కాపు చర్చ్ , కమ్మ చర్చ్, దళిత చర్చులని వారు వీరు అని తేడా లేకుండా అనేక చర్చులు వెలిసి ఇప్పటికీ ఘనస్వాగతం పలుకుతున్నాయి  ఆ ప్రాంతములో . 2014  సార్వత్రిక ఎన్నికల్లో అనేక నమ్మకాలతో తెదేపా ప్రభుత్వం కొలువు దీరింది .. కృష్ణ పుష్కరాల రోడ్ విస్తరణలు అంటూ విజయ వాడ పట్టణములో దారుణంగా నలభై గుళ్లను కూల్చి నటి వరకు నిత్యా ధూప దీప నైవేద్యాలు అందుకున్న దేవత విగ్రహాలను రాత్రికి రాత్రే కూల్చి  చెత్తకుప్పల్లో పెంటలతో చేర్చారు. చివరకు అనేకమంది సాధు సంతులు పోరాటం చేబడితే ముఖ్య మంత్రి గారే స్వయంగా  తాము ఆ గుడులను వేరే  చోట కట్టిస్తామని చెప్పారు . అప్పటిలో ఊరికి వెలుపల గ్రామ రక్షక దేవతల విగ్రహాలు ఉండేవి  .. చారిత్రాత్మక ప్రాముఖ్యం కలిగిన బొడ్దుదేవరా  విగ్రహాలని సైతం పెకిలించి చెత్తలో పడేసారు .  అదే పట్టణములో యున్న ఓ మసీదు ని కూడా తొలగించ బోతే ముస్లిం సోదరులు దానిని కూల్చడానికి అడ్డుకున్నారు . చివరకు రాష్ట్ర ప్రభుత్వం వారితో సంధి కూర్చుకుని వారికీ నిధులు , భూమి ముట్ట చెప్పారు  .  అదీ హైందవుల కు ముసల్మాను సోదరులకు మధ్య ఉన్న తేడా .. నేటికీ ఏ ఒక్కరు గుడుల విషయం  ప్రస్తావించనే లేదు. 

రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు అన్ని మాటలవారిని పండుగలు జరపాలి అది న్యాయం కూడా .. దానిని ఏ ఒక్కరు తప్పు బట్టరు . మొన్న క్రిస్టమస్ పండుగను గుంటూరులో అంగరంగ వైభవంగా జరిపిన రాష్ట్ర ప్రభుత్వం  అంతటితో ఆగలేదు . రాష్ట్రములోని చర్చులకు వాటి వాటి స్థాయిని బట్టీ వాటి మరమ్మత్తులు అంటూ ఒక్కోదానికి మూడు నుండి అయిదు లక్షల దాక ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం అక్కడ సభలలో చెప్పారు. అనాదిగా అనేక చారిత్రాత్మిక ప్రాముఖ్యం కలిగిన ఆలయాలు కూలిపోతున్నాయి . రాష్ట్రములోని అనేక హిందూ ప్రముఖ దేవాలయాలకు  మహనీయులు మహా భక్తులు సమర్పించిన వందల వేల కోట్ల  ఆస్తులున్నాయి . ప్రముఖ దేవాలయాలలో  వస్తున్న నిధులను దేవాదాయ శాఖ  అంటూ  తమ అజమాయిషీలో ఉంచుకుంటారు .

తిరుమల తిరుపతి వంటి పెద్ద దేవస్థానం వార్షిక బడ్జెట్టు  మూడు వేల కోట్లు . అది దాదాపు ఒక రాష్ట్ర మంత్రి గారు సమర్పించేంత అధిక బడ్జెట్టు కలిగిన దేవస్థానం. అనేక పురాతన ఆలయాలు నేటికీ ఆలనా పాలనా లేక నిర్భాగ్య స్థితిలో కూలడానికి సిద్ధంగా ఉన్నాయి . తిరుమల తిరుపతి ఆలయ దేవస్థానం వారు , దేవాదాయ శాఖ వారు ఆలయాలకు మాన్యాలు, ఆదాయాలు  ఉంటేనే వాటిని తీసుకుని నడుపుతారు  లేదా లేదు .అలా అనేక ఆలయాలను నేటికీ చారిత్రాత్మక ప్రాధాన్యం కలిగి యున్నా కూలిపోతున్నాయి వాటిని పట్టించుకునే నాథుడే లేరు. నిన్న మొన్న కట్టిన చర్చ్ లకు మూడు నాలుగు లక్షల నిధులు రాష్ట్ర బొక్కసం నుండి ఇస్తాను అన్న మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు అదే హైందవ దేవాలయాల పరిస్థితి పట్టించుకోక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సర్వం వోట్ బ్యాంకు మహిమ . కారణం హిందువులు కులాల వారీగా  విడిపోయి  ఏ కులానికి తగ్గట్టు వారి ఓటు  బ్యాంకు పథిలం .. పైగా బుజ్జగింపులు లాలింపులు నజరానాలు ఇచ్చి మిగతా వారిని మచ్చిక చేసుకుని వోట్ బ్యాంకు తో గెలుపు సునాయాసంగా సాధించవచ్చన్న రాజకీయం . 

తిరుమల తిరుపతి ఆలయములో అనేక ప్రక్షాళనలు చేసి స్వామి వారి కీర్తిని  జగద్విదితం చేసిన దివంగత  శ్రీమాన్  పీ వీ ఆర్ కె   ప్రసాద్ గారి ఆధ్వర్యములో అట్టహాసంగా అనేకమంది సాధు శాంతులసమక్షంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆరంభించిన హిందూ మత  ధర్మ ప్రచారక సమితిని ఉద్దేశ్యపూర్వకంగా  కొన్నాళ్ళకు అటకెక్కించారు . కారణం అందరికీ విదితమే. ఆ ధర్మ ప్రచారం జరిగితే రాష్ట్రములోని అనేకమంది  కిరస్తానీయుల ఆగ్రహ జవాలను ఎదుర్కోవాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం వారి భయం  . తిరుపతిలో జోరుగా కొనసాగుతున్న మత ప్రచారాలకు అడ్డుకట్ట వేయలేదు .. పైగా నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఇస్లాం యూనివర్సిటీ కట్టడాలు వెంకటేశ్వర స్వామి కోనేటి ప్రాంతములోనే నిర్మసితుంటే ప్రస్తుత ప్రభుత్వం చూసీ చూడనట్టు ఊరుకున్నారు .. కారణం వోట్ బ్యాంక్ పోతుందని కాబోలు . 

తిరుమల తిరుపతి  దేవస్థానం లోనే నాడు కిరస్తానీయులు రాజా శేఖర్  రెడ్డి గారి  హయాములో అనేక మంది ఉద్యోగాలు పొందారు . ఇలాంటివారు మరి కొందరు 2015  తరువాత కూడా అనేకమంది చేరారు దాదాపు 1500  మందికి పైనే మతం మారిన వారు స్వామి వారి ఆలయ అనుబంధ సంస్థలలో పని చేస్తున్నారు . స్వామి వారి ఆలయ అధికారిణి ఒకరు నేరుగా ఆలయం వారి కారులో చర్చ్ కి వెళ్లి పట్టుబడితే ఆమె మీద ఎటువంటి చర్యలు లేదు . అనేకమంది ఒత్తిడుల వల్ల చివరకు తూతూ మంత్రంగా నలభై మందిని గుర్తించి నోటీసులు ఇస్తున్నాము అని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రకటించారు . వారంతా హాయ్ కోర్ట్ గడప దక్కారు. అక్కడ బలహీనమైన వాండలు వినిపించి కోర్ట్ ద్వారా ఆ ఉద్యోగులను కొనసాగనీయండని తీర్పు ఇప్పించారు . దేవాలయం తరపుఅన్ వాదించిన న్యాయవాది వాదనల్లో పస లేక పోతే ఇంతే కదా మరి . అలా ఉన్న  వందలాది మతం మారిన కిరస్తానీయులు  నిర్భయంగా స్వామి వారి ఆలయాల్లో మరియు అనుబంధ సంస్థల్లో కోనసాగుతున్నారు . గత వారం  తిరుమల తిరుపతి దేవాలయం ద్వారా  జీతాలు పొందుతున్న సౌభాగ్యం అనే మరో స్త్రీ  కూడా చర్చ్ కి వెడుతూ కెమెరా కంట బడ్డారు.  అందుకునేది హిందూ ధార్మిక సంస్థల  ద్వారా  జీతాలు కొలిచేది చర్చ్ లలో. వీరు కనీసం స్వామి వారి ప్రసాదాలు కూడా స్వీకరించరు  , స్వామి వారి సేవ కేరాక్రమాలలో పాల్గొన్నారు, కనీసం ఆలయ అనుబంధిత భవనాల్లో ఉన్న పాటలు ఎదురు వస్తాయని దొడ్డి దారిగుండా ఆఫీసులకు వచ్చి వెడతారు . స్వామి వారన్నా గౌరవ భావం ఉండదు కానీ  అక్కడే ఉద్యోగాలు వెలగ బెడుతుంటారు .ఇదంతా హిందూ ధార్మిక భక్తులు స్వామి వారికి అత్యన్త భక్తితో సమర్పించుకున్న నిధులే. 

ఇంకా అనేక నెలలుగా ఖాళీ గా  ఉన్న తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ పదవి రాష్ట్రములోని ఓ  మంత్రి పదవితో సమానం . దానికి ఎందరో పోటీ బ్యాడా కడప జిల్లాలో తెదేపా పార్టీ కోసం పని చేస్తున్న పుట్ట సుధాకర్ యాదవ్ గారి పేరు ప్రముఖంగా అనేక మార్లు వినబడింది. పుట్ట సుధాకర్ యాదవ్ గారు రాష్ట్ర ఆర్థికంన్త్రి యనమల రామకృష్ణుడిగ్ గారికి వియ్యంకులు . ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు కూడా . సుధాకర్ యాదవ్ గారికి  అనేక కిరస్తానీ సంస్థలతో పరిచయం ఉంది . వారి సువరట్ సంఘాలలో పాల్గొన్నారు .. కర పత్రాలలో బ్యానర్ లలో  వారి పేరు  చిత్రం మరియు వారు తిరుమల తిరుపతి దేవస్థాన సభ్యులని కూడా వేశారు . ఇప్పటికే మత ప్రచారాలలో హిందువుల నమ్మకాలను కేవలంగా తూలనాడి అనేక మందిని మత మార్పిడులకు నిర్భీతిగా ఎడాపెడా  ప్రోత్సహిస్తున్న పాస్టర్లకు ఇది చేతికి ఇచ్చిన వజ్రాయుధం. తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులుగా హిందూ ధర్మ పరి రక్షకుల స్థానములో ఉంది అట్టి సభలకు వెళ్లడం హేయం. వారి రాజకీయ క్రీడల్లో భాగంగా వెళ్ళవలసి  వస్తే వారు నిర్భయంగా  వెళ్ళవచ్చు కానీ తిరుమల తిరుపతి దేవస్తానం వారి సభ్యులుగా మాత్రం కాదు . దీని వల్ల హిందువులు హైందవ ధర్మం మరింత కునారిల్లే పరిస్థితిలో తోసిన వారమవుతామని కూడా లేకుండా వెళ్లారు . 

పుట్టా సుధాకర్ యాదవ్ పేరు అనేక మార్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా వారి పేరు ప్రస్తావించబడినా ఆ ర్ ఎస్సెస్ మరియు భాజపా మంత్రిగా యున్న మాణిక్యాల రావు ఒత్తిడి మేరకు  , మరియు సోషల్ మీడియా లో దానిని పూర్తిగా వ్యతిరేకించడం వల్ల దానిని వెనక్కి తీసుకున్నారు. అనేక మార్లు వారి పేరు ప్రస్తావనకు రావడం సోషల్ మీడియాలో స్వామి వారి భక్తులు హైందవులు యుద్ధం ప్రకటించడం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది . సింహాచల పుణ్య క్షేత్రములో  అన్యమతస్తులకు ప్రసాదాల అమ్మకానికి కాంట్రాక్టులు ఇవ్వడం జరిగింది . ఎందరు ప్రశ్నించినా మార్పు లేదు . ఇంతలో రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం అనూహ్యంగా  మారింది . భాజపా తెదేపాలు మధ్య సఖ్యత పోయింది .. ఇపుడు భాజపా , ఆర్ ఎస్సెస్ వాళ్ళు ఏమీ ఆపలేరు , ప్రజలు రెండు రోజులు గోవా చేసి మరచిపోతారన్న తెంపరి తనముతో ఇపుడు మళ్ళీ  పుట్టా సుధాకర్  యాదవ్ గారి ని  అనూహ్యంగా  తిరుమల తిరుపతి దేవస్తానం చైర్మన్ ని చేసి శ్రీవారి భక్తుల మనోభావాల మీద మట్టిచల్లారు రాష్ట్ర ముఖ్యమంత్రివరేణ్యులు . నమ్మకం లేని‌ చోట భక్తి ఉండదు ..భక్తి లేని చోట కైంకర్యాలుండవు .కనుక అంతఃకరణ శుద్ధితో ఆ వేంకటేశ్వరుని నమ్మిన వారినే వారి సేవకుడిగా నియమిస్తే  బాగుండేది. పుట్టా సుధాకర్ నియామకం వల్ల
ప్రతిష్టాత్మక హిందూ దేవాలయ ప్రతిష్ట మసకబారే ప్రమాదం ఉన్నది . హిందువులలో ఐక్యతాభావం  అనేది రానంత వరకు ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి . అనాదిగా జరుగుతున్నా హైందవులు మేలుకోక పోవడం కులమత పార్టీల వారీగా విడిపోవడం శోచనీయం.

Link to comment
Share on other sites

18 minutes ago, MSDTarak said:

15 hours ago, Urban Legend said:

peter mo di Image result for modi church visit

Yo Babu aayana desha pradhani, he is not TTD chairman. He is PM of secular state, in case if he is made as chairman of TTD or any other temple I will be the first person standing against him 

Link to comment
Share on other sites

4 hours ago, MSDTarak said:

So entha mandini RSS Villu tagalabettaro lekkalivvandi bro...ekkadaina kaani valla meediki physical ga digentavaraku vallu evvariki attack seyyaru, Aina meeku entha seppina artham kaadu le lite 

Shy lekunda states ni endhuku attack chesthunnaru ?

Hindus ee Hindus ni endhuku thokkutunnaru ?

Dubai Muslims ki Pak Muslims ante Chinna chuupu anta.. 

Same North Indian Hindus ki South Indian Hindus ante Chinna chuupu vundha ?

Link to comment
Share on other sites

45 minutes ago, Raaz@NBK said:

Shy lekunda states ni endhuku attack chesthunnaru ?

Hindus ee Hindus ni endhuku thokkutunnaru ?

Dubai Muslims ki Pak Muslims ante Chinna chuupu anta.. 

Same North Indian Hindus ki South Indian Hindus ante Chinna chuupu vundha ?

Evadu attack chesaru RSS attack chesinda? RSS ee hindus Ni tokkindo cheppandi? Eppudaina RSS Shaka ki vellara? Vallu nOrth lo Puttina Shivaji and raana Pratap ki entha viluvistaro ikkada communist Kerala lo Puttina shankaracharyulaku, anthakanna viluvistaru, Kanchi peetam meeda vallku unna Prema Bhusha Mee pacha kallaku kanbadaka povachu.

South Indian hindus ah? Enthamandiki Hindu Ane garvam undi cheppandi? Mahisarudu, raavanasurudu, mahishi maa poorvikulu vallani Mee north hindus tokkesaru ani godava chestundi so called southern hindus ah? Leka RSS ah? Devudu(hinduvula devudu maatrame, muslim and Christian devullanu muttukone dhammu as lambdi kodukki ledu) ledanna Periyar maaku devudu ani nalla battala tho ooorege hinduvula manobhavalu pattinchukovalsina avasaram RSS enduku kaavali? Ekkada Leni pukkiti puranas max Muller Aarya Dravida siddannatanni nettina ruddukoni mammalni Chinna choopu choosaranna bhavanalo batike Mee lanti hinduvulaku enduku RSS andaga nilavali? RSS oka vyakthi kaadu oka bhavana, danni BJP tho kalipi matlodaddandi, naaku CBN istam ledani nenu annagarini tidite Ela adi moorkatvam avutado, modi ante istam Leni meeru RSS Ni tidete anthe moorkatvam avutundi 

Link to comment
Share on other sites

4 hours ago, chsrk said:

Hindu Devalayalani prabhutva jokyam ninchi thappinchi ithara mathasthula prardhana mandhiralaki malle swathanthraprathipatti kaliginchandi..that should address the root cause of all these problems  ...If BJP/RSS wants to honor Hindu sentiments, it should first do that...Modi & Team have completely failed to fulfill Hindu aspirations...

Allegations on current incumbent TTD chairman are totally insignificant and that should not prevent him from holding this position...

Em bro nuvvu nenu hinduvulam.kaada? So Mee prakaram hinduvulaku edaina prob vaste modata bayatiki vache potugallu RSS and BJP AA maatram clarity tho munduku potunnaru ga adi chaalu le. 

Yes I accept Modi govt has failed to lift up Thier expectations to Hindu aspirations, but RSS madyalo enduku vachindi?, . Manalone chaava ledu manaku jarige anyayam paina why will a party(that to in power with own majority) have it. 

Link to comment
Share on other sites

inthaki ee tuppasi batch lekkala prakaram State lo hinduvulu entha mandi... 
endukante, Nenu anthram kattinchukodaniki darga ki velatha. 7 yearly once kachithamga Venkateswara swami darsanam chesukunta..

& I am a evotee of Lord venkatesa.. 
Kaani ee tuppasi batch lekka prakaram, I am not hindu

Link to comment
Share on other sites

4 minutes ago, baabuu said:

Hahahahahahahahahaha poni Ila artham cheskoni munduku potunnaru manchidi....AA bhaghavantudu mimmalni challahs chudani brother. 

Link to comment
Share on other sites

33 minutes ago, MSDTarak said:

Evadu attack chesaru RSS attack chesinda? RSS ee hindus Ni tokkindo cheppandi? Eppudaina RSS Shaka ki vellara? Vallu nOrth lo Puttina Shivaji and raana Pratap ki entha viluvistaro ikkada communist Kerala lo Puttina shankaracharyulaku, anthakanna viluvistaru, Kanchi peetam meeda vallku unna Prema Bhusha Mee pacha kallaku kanbadaka povachu.

South Indian hindus ah? Enthamandiki Hindu Ane garvam undi cheppandi? Mahisarudu, raavanasurudu, mahishi maa poorvikulu vallani Mee north hindus tokkesaru ani godava chestundi so called southern hindus ah? Leka RSS ah? Devudu(hinduvula devudu maatrame, muslim and Christian devullanu muttukone dhammu as lambdi kodukki ledu) ledanna Periyar maaku devudu ani nalla battala tho ooorege hinduvula manobhavalu pattinchukovalsina avasaram RSS enduku kaavali? Ekkada Leni pukkiti puranas max Muller Aarya Dravida siddannatanni nettina ruddukoni mammalni Chinna choopu choosaranna bhavanalo batike Mee lanti hinduvulaku enduku RSS andaga nilavali? RSS oka vyakthi kaadu oka bhavana, danni BJP tho kalipi matlodaddandi, naaku CBN istam ledani nenu annagarini tidite Ela adi moorkatvam avutado, modi ante istam Leni meeru RSS Ni tidete anthe moorkatvam avutundi 

Attack ante kottadame kadhuu.. oka state ni 5 years Development cheyanivakunda thokki pettaru chuudu.. dhani kuda attack ee antaru.. 

RSS+Modi+Shah intha erri Phoonks ni ekkada chudaledhu.. 

CBN lanti ally ni vadhulukuni Jagan gaditho tie up ayyaru Siggu lekunda..

BJP ante respect vundhi.. Not RsS+Modi+Shah

Repu 2019 taruvata ee Modi and Shah laki mamuluga pagaladhu

Link to comment
Share on other sites

39 minutes ago, MSDTarak said:

Evadu attack chesaru RSS attack chesinda? RSS ee hindus Ni tokkindo cheppandi? Eppudaina RSS Shaka ki vellara? Vallu nOrth lo Puttina Shivaji and raana Pratap ki entha viluvistaro ikkada communist Kerala lo Puttina shankaracharyulaku, anthakanna viluvistaru, Kanchi peetam meeda vallku unna Prema Bhusha Mee pacha kallaku kanbadaka povachu.

South Indian hindus ah? Enthamandiki Hindu Ane garvam undi cheppandi? Mahisarudu, raavanasurudu, mahishi maa poorvikulu vallani Mee north hindus tokkesaru ani godava chestundi so called southern hindus ah? Leka RSS ah? Devudu(hinduvula devudu maatrame, muslim and Christian devullanu muttukone dhammu as lambdi kodukki ledu) ledanna Periyar maaku devudu ani nalla battala tho ooorege hinduvula manobhavalu pattinchukovalsina avasaram RSS enduku kaavali? Ekkada Leni pukkiti puranas max Muller Aarya Dravida siddannatanni nettina ruddukoni mammalni Chinna choopu choosaranna bhavanalo batike Mee lanti hinduvulaku enduku RSS andaga nilavali? RSS oka vyakthi kaadu oka bhavana, danni BJP tho kalipi matlodaddandi, naaku CBN istam ledani nenu annagarini tidite Ela adi moorkatvam avutado, modi ante istam Leni meeru RSS Ni tidete anthe moorkatvam avutundi 

Ippudu vunde North India lo janalu Hindus ee kadhuu asala Indians ee kadhuu.. Charitra chaduvuko.. Ippudu vunna south janalu ekada nunchi vacharu telusukuni matladu.. 

Ravanasurudu AP aa :lol2:

Siggu vundali matladataniki..

RSS eppudu andaga ledhu.. vala m valani chusukomanandi.. 

South India lo vunna Anni festivals vundavu.. north lo.. Sri ramanavami holiday vundadhu Malli valatho vundhi ani sollu okati :laughing:

Link to comment
Share on other sites

2 minutes ago, Raaz@NBK said:

Charita nuvvu saduko bidda, neekate Charitra lo naalugu Akshara lu ekkuva sadukonna le gaani, nenu cheppindi ade ippudu unna north Indians indians kaadu Anna max Muller theory's chadivina neelanti vallaku asalu Charitra chadavalanna jignasa undadu.

did I say Ravana is from AP? I was just referring to Dravidian theories of so called southies like you 

Link to comment
Share on other sites

1 minute ago, MSDTarak said:

Peekav le.. Charitra chalane chadivamu le..

AP south kadha Malli ee DLM lu endhuku.. 

Link to comment
Share on other sites

Just now, Raaz@NBK said:

Peekav le.. Charitra chalane chadivamu le..

AP south kadha Malli ee DLM lu endhuku.. 

Oye boss, see I have clear knowledge on this see if you want to do a clear disco on this am always ready, anyplace you decide I can debate with you with proofs. Anthe gaani Aarya Dravida theory ani RSS Ni ante maatram I feel pity on you ppl

Link to comment
Share on other sites

14 minutes ago, Vinay NTR said:

Inka aalasyam emundi? Go and do the extreme thing which you want to do to a muslim. Ade kada neeku kavalsindi. Hindi vallake RSS . Migita vallani pattinchukoru. Including ninnu

Hahahahahahahahahaha Mari ala aithe south ki chendina 4 sahasarasangh chalak lu endukunnaro high level lo 

Link to comment
Share on other sites

28 minutes ago, MSDTarak said:

Terrorists anta ?? Edo mimmalni narikesnattu. 10000 years  mundu unna vedalu 3500 BC lo ekkado middle Europe nunchi vacharu ani nammi mana jaati Ni tokkestunna meeru terrorists not me. Pacha kamarla vachindi lokam pachaga kanipistundi annattu undi Mee pokada. Correct your language boss. No one bombed you or killed you here. 

entoo mi vedalu&puranalu heros andaru north lo pedatharu villeins andaru south lo pudatharu

 ramudu venuka nunchi banam vesi champinaaa correctee

maha baratahm beeshma,drona,karna,duryodana andarini yuudam lo mosam chesi champinaa correctee

but adee pani opposite side vallu chesthee mathram thappu

Link to comment
Share on other sites

35 minutes ago, krish2015 said:

chelleliki avamanam jarigindi ani react ayina vadu villein

wife ni agnipravesam & pregnent lady ni adaviloo vadilesina person demudu

ee posts chusi naa paina stamps veyyakandi converted or muslim ani iam hindu

Ippudu ravanasurudu manchodu antara???

Lakshmanudu chevulu enduku kosado meku correct ga telusa? Oka sari valmiki ramayanam chadavandi meku clear ga ardham avutundi.....

Link to comment
Share on other sites

40 minutes ago, krish2015 said:

entoo mi vedalu&puranalu heros andaru north lo pedatharu villeins andaru south lo pudatharu

 ramudu venuka nunchi banam vesi champinaaa correctee

maha baratahm beeshma,drona,karna,duryodana andarini yuudam lo mosam chesi champinaa correctee

but adee pani opposite side vallu chesthee mathram thappu

Have you ever read valmiki Ramayanam annai? 

Lanka belongs to kubera (a God) which is occupied by  Ravan along with his brothers who is born to pulastya bramha(bramhin) and kaikasi(Raakshasya(it's a not a caste or geographical stature) Kanya) so according to our puranas Ravana should be bramhin, because child always belongs to class of man by birth. So according to max Muller theory all bramhins came from eastern Europe and settled down near delta of Saraswathi river. So now according to you Raavan, according to vedas and according to max mullar Ravana is not a south indian. 

Have you ever read Vysya mahabaratha? It's mentioned in that clearly that lord parusuram built the whole platue of Kerala and malnad region today where veda culture used to previle a lot and karna went to him to learn dhanurvidya lying about his varna, and even many southern kingdoms during that time fought in kurukshetra under pandavas. So south indians are not villans here. 

Even today according to vedic scriptures south belongs to lord Yama (deva) who is one of ASTA dikpalakas. 

If you have time we can debate, am confident enough to face any of you here about Aaryan Dravidian theory.

Link to comment
Share on other sites

43 minutes ago, krish2015 said:

chelleliki avamanam jarigindi ani react ayina vadu villein

wife ni agnipravesam & pregnent lady ni adaviloo vadilesina person demudu

ee posts chusi naa paina stamps veyyakandi converted or muslim ani iam hindu

Bhayya see I believe you are  a  mis guided hindu, Mee lanti vallani vanda mandini chusanu, I can explain you what ever questions u ask me about this ithihaasas. If I don't know surely I'll get back to you with correct explanation. ?

Please spend some time to go thru my blog 

https://mycountrymydharma.wordpress.com/2018/03/25/is-lord-rama-a-god

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...