sonykongara Posted March 30, 2018 Share Posted March 30, 2018 జేఎఫ్‌సీపై పవన్ తొలుత చూపిన శ్రద్ధ తర్వాత లేదు: జేపీ30-03-2018 14:09:14 అమరావతి: జేఎఫ్‌సీపై పవన్ కల్యాణ్ తొలుత చూపిన శ్రద్ధ తర్వాత చూపలేదని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... లెక్కలు తేల్చిన తర్వాత ఎలాంటి చర్యలు లేవని, అందుకే స్వతంత్ర నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. జేఎఫ్సీ తొలిదశ అయితే... నిపుణుల కమిటీ రెండో దశ అని జేపీ అన్నారు. కేంద్రం సమయమిస్తే వెళ్లి కలుస్తామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చింది నేనేనని ఆయన అన్నారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted March 30, 2018 Author Share Posted March 30, 2018 JFC పై పవన్ తొలుత చూపిన శ్రద్ధ తర్వాత చూపలేదు : JP ఎందుకు చూపుతాడు..ఉండవల్లి , IYR,తోట కలిసి రాష్ట్ర ప్రభుత్వం తప్పు అని తేల్చుతారు అనుకున్నాడు..కానీ సీన్ రివర్స్ అయ్యింది PK ఒక ట్వీట్ వెయ్యి..JP గారి వ్యాఖ్యలకు సంతోషం అని PK Fans.. JP కులం ఏందో చూసి దాన్ని పెట్టి తిట్టండి ఇక Link to comment Share on other sites More sharing options...
rama123 Posted March 30, 2018 Share Posted March 30, 2018 Assalu aa meeting lo modi meeda viruchuku padatharu anukunnam. Complete reverse centre 74k cr ivvalani committee telisthe state ni tidataham ento variety veedu. Link to comment Share on other sites More sharing options...
chsrk Posted March 30, 2018 Share Posted March 30, 2018 2 minutes ago, rama123 said: Assalu aa meeting lo modi meeda viruchuku padatharu anukunnam. Complete reverse centre 74k cr ivvalani committee telisthe state ni tidataham ento variety veedu. Pen Drive affect anukunta....aa drive edho BJP ollaki kaakunda manollake dhoriki unte bagundedhi...manake flute oodhetodu...but destiny is sadly otherwise.. Link to comment Share on other sites More sharing options...
gaddamhemanth Posted March 30, 2018 Share Posted March 30, 2018 kaneesam oka 100 tweets chesaa iddarini tag chesi ippati varaku report meeda discussion yekkada yekkada ani. Finally this comes. EE inter fail gadini kukkalu kudaa dekavu inko one month wait Link to comment Share on other sites More sharing options...
Chandasasanudu Posted March 30, 2018 Share Posted March 30, 2018 pk will be big disappointment to kapus Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted March 30, 2018 Author Share Posted March 30, 2018 పవన్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన జేపీ 30-03-2018 16:30:28 హైదరాబాద్: జనసేనాని పవన్‌కల్యాణ్‌పై లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జేఎఫ్‌సీపై పవన్ తొలుత చూపిన శ్రద్ధ తర్వాత చూపడం లేదని ఆయన ఆరోపించారు. విభజన హామీల కోసం స్వతంత్ర నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. ఈ బృందంలో మాజీ ఐఏఎస్ పద్మనాభయ్య, ప్రొ.గలాబ్, రాఘవాచారీ, శాంతాసిన్హా, హెచ్ఏ దొర, ఇతర ప్రముఖులుంటారని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా లేఖపై కూడా నిపుణుల బృందం అధ్యయనం చేస్తుందని, ఏపీకి రూ.74వేల కోట్లకు పైగా నిధులు రావాలని జేఎఫ్సీ తేల్చిందన్నారు. కేంద్ర పెద్దలు సమయమిస్తే ఢిల్లీ వెళ్లి లెక్కలు అందజేస్తామని, విభజన హామీల అమలుకు పార్టీలు చిత్తశుద్ధితో పనిచేయటం లేదని జేపీ దుయ్యబట్టారు. దేశంలో ఫెడరల్ వ్యవస్థ బలోపేతానికి స్వతంత్రంగా కృషి చేస్తామని, రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి అవసరమని జేపీ అభిప్రాయపడ్డారు. విభజన హామీల్లో భాగంగా ఏపీకి కేంద్రం ఎంత కేటాయించింది... ఏపీ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో తేల్చేందుకు పవన్‌కల్యాణ్ జేఎఫ్సీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జయప్రకాశ్ నారాయణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, పద్మనాభయ్య, వామపక్ష నేతలు, ఇతర పార్టీల నాయకులను పిలిచి మరీ మీటింగ్ పెట్టి జేఎఫ్సీ ప్రకటించారు. ఆ తర్వాత ఈ కమిటీకి ఏపీ ప్రభుత్వం సమాచారం అందించింది. అలాగే కమిటీ సభ్యులు కూడా సమాచారం సేకరించారు. అయితే ఇప్పటి వరకు ఈ కమిటీ రిపోర్టు గురించి కానీ భవిష్యత్ కార్యాచరణ గురించి కానీ పవన్ ప్రకటించక పోవడం గమనార్హం. Link to comment Share on other sites More sharing options...
Gotcha Posted March 30, 2018 Share Posted March 30, 2018 PK pedda joker seriousness ledu Link to comment Share on other sites More sharing options...
niceguy Posted March 30, 2018 Share Posted March 30, 2018 JP gaa ippatikina thelsuko..pani chesevaadu evado..mingese vaadu evado..dramalu aadevaadu evado.. Link to comment Share on other sites More sharing options...
niceguy Posted March 30, 2018 Share Posted March 30, 2018 35 minutes ago, Chandasasanudu said: pk will be big disappointment to kapus Papam chaala hopes pettukunnaru..Sirio laa kaadu he is something different ani..Sirio much better ani just 1 month lo thelechesaadu..Easy ga ammudupoye rakam or Longipoye rakam ani vaaadi fans ee cheppukuntunnaru.. Link to comment Share on other sites More sharing options...
niceguy Posted March 30, 2018 Share Posted March 30, 2018 JP ni include chesi self goal esukunnadu..pichi pulka.. lekapothe TDP ki against ga report vundedhi.. Link to comment Share on other sites More sharing options...
niceguy Posted March 30, 2018 Share Posted March 30, 2018 Link to comment Share on other sites More sharing options...
rama123 Posted March 30, 2018 Share Posted March 30, 2018 7 minutes ago, niceguy said: JP ni include chesi self goal esukunnadu..pichi pulka.. lekapothe TDP ki against ga report vundedhi.. Padma nabhiah kuda parledu Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted March 30, 2018 Author Share Posted March 30, 2018 5 minutes ago, rama123 said: Padma nabhiah kuda parledu Link to comment Share on other sites More sharing options...
niceguy Posted March 30, 2018 Share Posted March 30, 2018 Pina video lo cassette meeda padi edustha vunnai konni kukkalu..appude edupu modalu Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted March 30, 2018 Author Share Posted March 30, 2018 3 minutes ago, niceguy said: Pina video lo cassette meeda padi edustha vunnai konni kukkalu..appude edupu modalu anthe ga a pilla XXXXX fans avi tappa emi thliyadu Link to comment Share on other sites More sharing options...
DVSDev Posted March 30, 2018 Share Posted March 30, 2018 Sirio kannaa 100 times best anuko vacchu JP saar vaadini - antha nammi votlu vesina prachaaram chesina janaanni Sonia ki ammesaadu oka MP seat kosam and Ministry kosam- thooo eedu eedi yedhava brathuku Link to comment Share on other sites More sharing options...
swas Posted March 30, 2018 Share Posted March 30, 2018 PEN DRIVE star Link to comment Share on other sites More sharing options...
Uravakonda Posted March 30, 2018 Share Posted March 30, 2018 ante okaroju shooting avvagane packup annadu ani cheppochu kada. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.