Jump to content

Kapu reservation

sonykongara

Recommended Posts

10 minutes ago, Chandasasanudu said:

end of the day they r political leaders...itta lekapobatte 2004 lo arpinchukoni prathi ? ki chance itchadu...eeroju state lo unna situations ki appeasement thappadu bjp is not supporting ...atleast pk and kaps support cheyakapothey kattam

but eelu 5% tho aagaru...ee musragada lanti pushpams happy avvaru

Already adu aravataniki ready avutunadu.

Link to comment
Share on other sites

  • 1 month later...
ఏపీలో కాపు రిజర్వేషన్లపై కేంద్రంలో కదలిక..
24-01-2018 17:57:46
636524134671556874.jpg
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో కాపు రిజర్వేషన్లపై కేంద్రంలో కదలిక వచ్చింది. ఏపీ కాపు రిజర్వేషన్ బిల్లు కేంద్రానికి చేరింది. దీంతో కేంద్ర హోంశాఖ కాపులకు 5 శాతం రిజర్వేషన్లపై.. వివిధ శాఖల అభిప్రాయాలను కోరింది. న్యాయశాఖ, సామాజిక సాధికారికశాఖ, ఉన్నత విద్యాశాఖ, పాఠశాల విద్యాశాఖ, మైనార్టీ, గిరిజన, సిబ్బంది వ్యవహారాలశాఖల అభిప్రాయాలను కేంద్ర హోంశాఖ కోరింది. 15 రోజుల్లోగా నివేదిక పంపాలని ఆయా శాఖలకు సూచించింది. అన్నిశాఖల అభిప్రాయాలు వచ్చిన తర్వాత.. షెడ్యూల్‌-9లో కాపు రిజర్వేషన్లను చేర్చే అవకాశం ఉంది.
Link to comment
Share on other sites

10 hours ago, sonykongara said:

If given for sure BJP will try to highjack this credit by projecting Kapu leader as their State president, which we are hearing as Kanna or Sarayi - 

Link to comment
Share on other sites

1 hour ago, DVSDev said:

If given for sure BJP will try to highjack this credit by projecting Kapu leader as their State president, which we are hearing as Kanna or Sarayi - 

is kanna and sarayi is popular than chiranjeevi ? people vote for leading parties , not tail parties.  

Link to comment
Share on other sites

  • 3 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...