Jump to content

Nallamalupu Bujji


chanu@ntrfan

Recommended Posts

  • Replies 123
  • Created
  • Last Reply
Guest Urban Legend

allu batch antha digindhi le

AA gadu 3 days nunchi food kuda tinatam ledhu anta vadi ayya committee member vundi kuda award ralehu ani room lock chesukoni kurchunnadu anta

vadi kosamey idhantha

Link to comment
Share on other sites

Guest Urban Legend

mana herolu e kula pichola original rangu telusukovala

some one from annagari family ika naina industry lo digandi production distribution exhibition etc take a grip on industry i know it will never happen but edo aasa

Link to comment
Share on other sites

"కడుపు మండి వచ్చాం.. అల్లు అర్జున్‌కి ఇవేమీ తెలియదు..
 
 
636464345705666616.jpg
"అవార్డుల కోసం రోడ్డెక్కొద్దని కొందరు ప్రొడ్యూసర్లు అంటున్నారు.. ఒక హిట్ సినిమా తీస్తే ఆ పెయిన్ ఏంటో తెలుస్తుంది" అన్నారు రేసుగుర్రం సినిమా ప్రొడ్యూసర్ నల్లమలుపు బుజ్జి. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నంది అవార్డుల విషయంలో తమ సినిమాకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. జనం మెచ్చిన సినిమాను నిర్లక్ష్యం చేయడం తగదనన్నారు. ఎప్పుడూ ప్రెస్ ముందుకు రాని మేము ఇప్పుడు కడుపు మండి వచ్చామన్నారు.
 
ప్రొడ్యూసర్ సి. కల్యాణ్ అవార్డుల కోసం రోడ్డెక్కొద్దని మాట్లాడారని ఒక హిట్ సినిమా తీసి మాట్లాడాలని పేర్కొన్నారు. ఒక హిట్ సినిమాకు అవార్డు రాకుంటే ఆ పెయిన్ ఏంటో తెలుస్తుందని తెలిపారు. రుద్రమదేవి సినిమాకు అర్హత లేదా? బాహుబలి సినిమా హీరో ప్రభాస్‌కి అవార్డు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. ఇవన్నీ దొంగ అవార్డులేనని పేర్కొన్నారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా అల్లు అర్జున్‌కి ఎక్కడో షూటింగ్‌లో హ్యాపీగా ఉన్నారని.. ఆయనకు అసలు ఈ అవార్డుల గురించి కానీ.. ప్రెస్ మీట్ గురించి కానీ తెలియదని బుజ్జి పేర్కొన్నారు
 
 
 
Link to comment
Share on other sites

1 hour ago, Urban Legend said:

allu batch antha digindhi le

AA gadu 3 days nunchi food kuda tinatam ledhu anta vadi ayya committee member vundi kuda award ralehu ani room lock chesukoni kurchunnadu anta

vadi kosamey idhantha

UL mama nijama endi kompateesi :P

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...