Jump to content

NBK 102

Sankar Datta

Recommended Posts

Hari Priya ney not Regina Cassandra

Hari Priya :no1:

నందమూరి నటసింహం బాలకృష్ణ 102వ చిత్రంగా కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తారని చిత్ర యూనిట్ తెలిపింది. అయితే నయనతార, నటాషా దోషీ అంటూ ఇద్దరి పేర్లు ప్రకటించిన చిత్ర యూనిట్, మూడో హీరోయిన్ పేరు విషయంలో మాత్రం ఇంత వరకు ఎటువంటి సమాచారాన్ని ఇవ్వలేదు. ఈ స్థానం కోసం రెజీనా ఫిక్సయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు కూడా వ్యాపించాయి. అందరూ రెజీనానే అని ఫిక్సయ్యారు కూడా.

కానీ మూడో హీరోయిన్‌గా 'పిల్లజమీందార్' సినిమాలో నాని సరసన నటించిన హరిప్రియ ఓకే అయినట్లుగా తాజాగా సమాచారం అందుతోంది. ఇప్పటికే హరిప్రియ ఈ చిత్ర షూటింగ్‌లో కూడా జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది. దీంతో రెజీనా, ప్రగ్యా జైశ్వాల్ అంటూ గంటకో హీరోయిన్ పేరు వినిపిస్తోన్న మూడో హీరోయిన్ విషయంకి బ్రేక్ పడినట్లయింది.

ఇక హరిప్రియ కొంతకాలంగా కన్నడ చిత్రాలతో బిజీ బిజీగా ఉంటూ టాలీవుడ్ వైపు అసలు చూడలేదు. ఈ అవకాశంతోనైనా టాలీవుడ్‌లో కూడా బిజీ హీరోయిన్‌గా మారుతుందేమో చూద్దాం

Link to comment
Share on other sites

HP :no1:

Link to comment
Share on other sites

Nandamuri Balakrishna’s #NBK102 has one more glamorous attraction. Malayalam actress Natasha Doshi has joined Balayya Babu as one more heroine in the ongoing schedule under KS Ravikumar direction. As we informed earlier, Nayantara joined the shoot before and now Natasha Doshi took part in the whole massive schedule happening in RFC and other Hyderabad locations.

“Natasha Doshi is well known to audience with Malayalam films like Manthiran, Hide and Seek. She is debuting into Tollywood with a meaty role in our film. Natasha is thrilled to work with great actor like Balakrishna and star director like KS Ravikumar. At the same time she is learning so many things.

Important scenes on Balakrishna and Natasha are shot. Along with them, there are lead artists like Prakash Raj, Jayaprakash Reddy in our CK Entertainments Pvt Ltd Production No 5,” said producer C Kalyan.

Artists: Nandamuri Balakrishna, Nayantara, Brahmanandam, Prakash Raj, Ashutosh Rana, Murali Mohan, Jayaprakash Reddy, Prabhakar (Baahubali fame), Shiva Parvathi and others.

Technical details:

Banner: CK Entertainments Pvt Ltd

Story, Dialogues: M Ratnam

Art Director: Narayana Reddy

Action: Anbariv

Camera: Ramprasad

Music: Chirantan Bhatt

Co-Producer: CV Rao

Executive Producer: Varun, Teja

Producer: C Kalyan

Director: KS Ravikumar

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...