Jump to content

Las Vegas shooting


Recommended Posts

Guest Urban Legend

US mass shootings.

Las Vegas, 2017: 50+ killed

Orlando, 2016: 50 killed

Virginia Tech, 2007: 32 killed

Sandy Hook, 2012: 27 killed

San Ysirdo, 1984: 21 killed

San Bernadino, 2015: 14 killed

Edmond, 1986: 14

killed Fort Hood, 2009: 13 killed

Columbine, 1999: 13 killed

Link to comment
Share on other sites

లాస్‌వెగాస్‌: లాస్‌వెగాస్‌లో మారణహోమానికి తామె బాధ్యులమంటూ ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు. ఐసిస్‌ సైనికుడే ఈ దారుణానికి పాల్పడినట్లు అమాక్‌ ఏజెన్సీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. కాల్పులు జరిపిన దుండగుడు స్టీఫెన్‌ పెడాక్‌ గత కొన్ని నెలల క్రితమే ఐసిస్‌లో చేరినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. తొలుత ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా పోలీసులు భావించలేదు. స్థానికుడైన స్టీఫెన్‌ ఈ ఘాతుకానికి పాల్పడటంతో ఇందులో ఉగ్రహస్తం లేదని చెప్పుకొచ్చారు. కానీ చివరికి ఐసిస్‌ ఈ మారణహోమానికి కారణమైంది.

స్టీఫెన్‌ మ్యూజిక్‌ ఫెస్టివల్‌కు హాజరైన వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో దాదాపు 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరో 400 మందికి పైగా గాయపడ్డారు. మాన్‌డ్లే బే హోటల్‌లోని 32వ అంతస్తు నుంచి అతడు కాల్పులు జరిపాడు. గమనించిన పోలీసులు హోటల్‌కు చేరుకొని స్టీఫెన్‌ గదిలోకి ప్రవేశించే సమయంలో అతడు తనను తాను కాల్చుకున్నాడు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...