Jump to content

రెండు వారాలు కాటమరాయుడు చూడొద్దు


Ramesh39

Recommended Posts

రెండు వారాలు కాటమరాయుడు చూడొద్దు 

అఖిల భారత సినీ ప్రేక్షక వినియోగదారుల సంఘం

హైదరాబాద్‌: రూ.వంద కోట్ల కలెక్షన్‌ క్లబ్‌లో చేరాలన్న దురాశతోనే కాటమరాయుడు సినిమా టికెట్ల ధరలను నాలుగైదు రెట్లు పెంచారని అఖిల భారత సినీ ప్రేక్షక వినియోగదారుల సంఘం అధ్యక్షులు జి.ఎల్‌.నర్సింహారావు, సీపీఐ గౌరవ అధ్యక్షులు డాక్టర్‌ సుధాకర్‌, సినీ అభిమాన సంఘాల ఐకాస అధ్యక్షులు పూర్ణచందర్‌ ఆరోపించారు. ఈ నేపథ్యంలో తొలి రెండు వారాల పాటు కాటమరాయుడు సినిమాను ప్రేక్షకులు స్వచ్ఛందంగా బహిష్కరించాలని వారు పిలుపునిచ్చారు. మంగళవారం హైదర్‌గూడలోని న్యూస్‌సెంటర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. త్వరలో విడుదల కానున్న కాటమరాయుడు సినిమాకు రెండు వారాల పాటు థియేటర్లలో టిక్కెట్‌ ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతి కోరుతూ కొందరు థియేటర్‌ యాజమాన్యాలు హైకోర్టులో రిట్‌పిటిషన్‌ దాఖలు చేసి టికెట్‌ రేట్లు పెంచుకునేలా అనుమతి పొందారని ఆరోపించారు. థియేటర్లలో తొలి రెండు వారాల పాటు రూ.10 నేల టికెట్‌ రూ.50కి, రూ.50 బాల్కనీ టికెట్‌ ధరను రూ.200లకు అమాంతం పెంచేశారని ఆరోపించారు.

Link to comment
Share on other sites

Last 6 years lo nenu theater lo choosina oly megay movie dhruva anthe..jst ignore megays yaa

Nenu Yevadu tarvata Ad and dhruva

 

Kotta acting cheyaleni heros ni encourage cheyyakudadani aapesa

Rct yevadu tarvata dhruva ne

Allu arjun julai last movie

 

Tv lo kuda chudaledu tarvata movies

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...