kranti ntr1 Posted March 21, 2017 Posted March 21, 2017 BARajuVerified account @baraju_SuperHit 3m3 minutes agoMore Ilayathalapathy Vijay's #Theri was simultaneously rlsed in Telugu as #Police.Plans are on to remake it again in Telugu with a Big Star Hero.
ikamineni Posted April 7, 2017 Posted April 7, 2017 Aaaaaaa small example allu minus mega is a disaster Dandesi dandam pettandayya
sonykongara Posted May 14, 2017 Posted May 14, 2017 మరో రీమేక్‌పై పవన్ కల్యాణ్ ఆసక్తి! వీలు చిక్కితే చాలు.. రీమేక్ సినిమాలవైపే మొగ్గు చూపుతాడు పవన్ కల్యాణ్. అతడి కెరీర్ గ్రాఫ్ కూడా ఇదే చెబుతుంది. ఇటీవలి కాలంలో అయితే.. పవన్‌వి రీమేక్ సినిమాలే ఎక్కువ కావడం గమనార్హం. తాజాగా మరో రీమేక్‌పై దృష్టి పెట్టాడంట పవర్ స్టార్. బాలీవుడ్‌లో కామెడీతో సూపర్ హిట్ దక్కించుకున్న అక్షయ్ కుమార్ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట. ఇటీవలే విడుదలైన అక్షయ్ కుమార్ జాలీ ఎల్ఎల్‌బీ చిత్రాన్ని పవన్ తెలుగులో రీమేక్ చేయాలని ఫిక్సయ్యాడని ఫిల్మ్‌నగర్ వర్గాలు అంటున్నాయి. ఓ సర్వసాధారణ చిన్న వకీలు.. అమాయక వ్యక్తి, తీవ్రవాది, అవినీతి పోలీసుల కేసును టేకప్ చేసి ఎలాంటి అనుభవాలను ఎదుర్కొన్నాడన్నదే జాలీ ఎల్ఎల్‌బీ కథ. ఈ కోర్ట్ రూమ్ డ్రామాలోని స్క్రీన్ ప్లే పవన్‌కు చాలా బాగా నచ్చేసిందట. దీంతో వెంటనే హారిక హాసిని క్రియేషన్స్ అధినేత, నిర్మాత ఎస్. రాధాకృష్ణకు ఆ విషయం చెప్పాడట. పవన్ చెప్పడంతో ఆ సినిమా రీమేక్ రైట్స్‌ను ఇప్పటికే రాధాకృష్ణ తీసేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం రాధాకృష్ణ నిర్మాణ సారథ్యంలోనే త్రివిక్రమ్ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.