Jump to content

Kcr ki welcome


krish2015

Recommended Posts

Guest Urban Legend

Adi too much le cbn davos ki chatered plane lo govt officials to velladu ani kukka edupulu edcharu musti media

 

adhey ga same media idhey goppa fete by kcr la pracharam chestunnaru

Link to comment
Share on other sites

కేసీఆర్‌ చాలా గొప్ప నాయకుడు: వైసీపీ నేతలు
 
తిరుమల: కేసీఆర్‌ చాలా గొప్ప నాయకుడు అని వైసీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. మంగళవారం తిరుమలలో శ్రీకృష్ణ అతిథిగృహంలో సీఎం కేసీఆర్‌ను కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలతో సీఎం కేసీఆర్‌ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని వారు అన్నారు. విపక్ష ఎమ్మెల్యే నియోజకవర్గాలకూ సీఎం కేసీఆర్ నిధులు కేటాయిస్తున్నారని వైసీపీ నేతలు అన్నారు.
Link to comment
Share on other sites

CBN kooda special treatment ivvamani TTD ni adesinchaadu kada, TDP ministers & MLAs also welcomed KCR. Andhra vaallani avamaaninchina dulupukuni swagatham isthunnaru anni parties poti padi mari.

 

TDP vaallu emi takkuva tinaledu YSRCP jaffas kanna ekkuva welcome ichharu.

 

Papapu sommu tho cheyichina aabharanalu devuniki alankarinchadam asalu baagoledu.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...