Jump to content

Recommended Posts

  • Replies 70
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...
Posted
రాజధాని జిల్లాలో అభివృద్ధికి నోచుకోని టూరిస్ట్ ప్లేస్ ఇది
 
 
636328521538826569.jpg
  • ఏడాది పొడవునా టెయిల్‌పాండ్‌లో నీరు
  • పర్యాటకంగా అభివృద్ధి చేయాలంటున్న పల్నాడు వాసులు
  • పాపికొండల తరహాలో అభివృద్ధికి అవకాశం
రెంటచింతల(గుంటూరు జిల్లా): మాచర్ల నియోజకవర్గంలోని బుగ్గవాగు, టెయిల్‌పాండ్‌ డ్యాం రిజర్వాయర్లను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని పల్నాడు వాసులు కోరుతున్నారు. ఇక్కడ ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన మనోహర దృశ్యాలకు తోడుగా మానవ నిర్మితమైన మహాసాగరం నాగార్జుసాగర్‌ కూతవేటు దూరంలో వుంది. ఈ ప్రాంత సౌందర్యం ఎంత చూసినా తనివి తీరదనే చెప్పాలి. బుగ్గవాగు రిజర్వాయర్‌లో బోటింగ్‌, వాటర్‌ స్పోర్ట్సు వంటి వినోదాత్మక కార్యక్రమాలు ఏర్పాటు చేసి పచ్చిక బయళ్లను శుభ్రపరిచి అందమైన లాన్‌ రూపొందిస్తే బుగ్గవాగు చక్కని టూరిస్టు కేంద్రంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా ఒకటిన్నర టీఎంసీ నీరు 65 అడుగుల లోతున నిల్వ వుంటుంది. మంచికల్లు పొలిమేరల్లో 19వ మైలు వద్ద గల ఎత్తయిన కొండ, దానిపైన వేంకటేశ్వరస్వామి ఆలయం పరిసరాలు ప్రకృతి రమణీయతను పెంపొందిస్తున్నాయి.

గతంలో ఇక్కడ నిర్మించిన ఇన్‌స్పెక్షన్‌ బంగ్లా, స్టోర్‌ షెడ్‌, సిబ్బంది క్వార్టర్లు నామరూపాల్లేకుండా పోయాయి. 1968లో అప్పటి ఉపప్రధాని మొరార్జీదేశాయ్‌ డ్యాంను సందర్శించి ఆవిష్కరించిన పైలాన్‌ కూలిపోయింది. 3,300 ఎకరాల్లో విస్తరించిన ఈ డ్యాం ఆధునికీకరణకు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు.. సీఎం చంద్రబాబు ద్వారా రూ.420 కోట్ల ప్రపంచ బ్యాంక్‌ నిధులతో పనులు చేపట్టనున్నారు. ఇక టెయిల్‌పాండ్‌ డ్యాం విషయానికొస్తే రిజర్వాయర్‌ ఎల్లప్పుడు నిండుకుండలా తొణికిసలాడుతుంది. డ్యాం కెపాసిటీ 7 టీఎంసీలు కాగా 6 టీఎంసీలు డెడ్‌ స్టోరేజ్‌, 1 టీఎంసీ లైవ్‌ స్టోరేజ్‌. డ్యాంకు ఎగువ భాగం నుంచి 21 కిలోమీటర్ల దూరంలో వున్న నాగార్జునసాగర్‌ వరకు నీరు నిండుగా వుంటుంది. పాపికొండలు తరహాలో దీనిని అభివృద్ధి చేయడానికి అవకాశం వుంది. లాంచీలు ఏర్పాటు చేస్తే ప్రపంచ పర్యాటకులు వచ్చే అవకాశం వుంది. సాగర్‌కు వచ్చిన వారంతా టెయిల్‌పాండ్‌ డ్యాం అందాలను తిలకించవచ్చు. విద్యుత్‌ ఉత్పత్తి తీరును పరిశీలించవచ్చు.
Posted

TG katte tail ponds.. AP ki handover chesthara???

 

Tourism antha bokke gaa AP ki :kick:

 

Evadu aa Genco adikari

uma bharti letter rasthundi tg ki ivvamani, ame enduku vatthidi testhundo ardham kavatala

Posted

Tail pond TG ki isthe CBN gaaru self-goal vesukunnatle. ippatike NSagar vishayam lo CBN pi koncham kopam undi chala mandiki. CBN gaaru observe sesi ittanti worst decisions manukovali.

Posted

Tail pond TG ki isthe CBN gaaru self-goal vesukunnatle. ippatike NSagar vishayam lo CBN pi koncham kopam undi chala mandiki. CBN gaaru observe sesi ittanti worst decisions manukovali.

iyr gadi lanti vedavalu unaru inka vallani nammukunte asaame inka antha

Posted

iyr gadi lanti vedavalu unaru inka vallani nammukunte asaame inka antha

 

yes main ga aa ias officers circle nundi baitiki raavali CBN gaaru. Day lo 10 hrs valla tho unte ground reality ela telusthadi ani naake anipisthundi. Major amount of time party vallatho spend sesthene ground reality eppatikappudu telusthadi. IAS officers are dogs. vallani nammukunte inthe gathi.

  • 3 months later...
  • 4 weeks later...
Posted
టెయిల్‌పాండ్‌లో ట్రయల్‌రన్‌ సక్సెస్‌
 
 
సత్రశాల(రెంటచింతల), అక్టోబరు 20: గుంటూరుజిల్లా సత్రశాలలో కృష్ణానదిపై నిర్మించిన నాగార్జునసాగర్‌ టెయిల్‌ పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టులో విద్యుత్‌ తయారీకి కోసం నిర్వహించిన ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఈ శేషారెడ్డి, ఎలక్ర్టికల్‌ డీఈ వైబీ మధనరావులు ఈ విషయం చెప్పారు. ప్రాజెక్టు నిర్మించిన తరువాత తొలిసారిగా ఈ ఏడాది జనవరి 5న ఒక టర్బైన్‌ ద్వారా ఉత్పత్తి ప్రారంభించగా... అదే నెల 27న రెండో టర్బైన్‌ ద్వారా విద్యుత్‌ను తయారు చేశామన్నారు.
  • 1 month later...
  • 1 month later...
  • 5 months later...
  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...