Yaswanth526 Posted February 8, 2017 Posted February 8, 2017 Maa inti pakkana park Nenu us vache tappude konchem start chesaru ippudu undiga
sonykongara Posted June 28, 2017 Author Posted June 28, 2017 అందుబాటులోకి తల్లీబిడ్డల వైద్యశాల28-06-2017 08:15:37 150 పడకలతో ఆధునిక వసతులతో నిర్మాణం 8న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించే అవకాశం తెనాలి రూరల్(గుంటూరు జిల్లా): జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో 150 పడకలతో నూతనంగా నిర్మించిన తల్లి బిడ్డల వైద్యశాల ఎట్టకేలకు ప్రారంభానికి సిద్ధవుతోంది. జూలై 8న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. సీలింగ్ పనులు, రంగులు, పార్కింగ్, టైల్స్, విద్యుత్, మంచినీరు, డ్రెయినేజీ వంటి పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ వైద్యశాల అందుబాటులోకి వస్తే మాతా శిశువులకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందుతాయి. 2013లో అప్పటి ప్రభుత్వం రూ.10 కోట్ల అంచనా వ్యయంతో జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో తల్లిబిడ్డల కోసం ప్రత్యేకంగా మెరుగైన వసతులతో వైద్యశాల ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యంతో పనులు ప్రారంభించారు. వైద్యశాల పనులు ప్రారంభమైన్పటికీ బడ్జెట్ సరిపోకపోవడంతో పనులు నత్తనడకన సాగాయి. దీంతో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చొరవ తీసుకుని ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో మాట్లాడి 150 పడకల తల్లిబిడ్డల వైద్యశాల పూర్తి అయ్యేందుకు 2016లో అదనంగా రూ.ఐదున్నర కోట్లు నిధులు మంజూరు చేయించారు. దీంతో పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. తల్లీ బిడ్డల కోసం 120 పడకలు, నెలల నిండాకుండా పుట్టిన పిల్లలకు ప్రత్యేక వైద్య సదుపాయాల కల్పించే విధంగా 30 పడకలతో నవజాత శిశు కేంద్రం ఏర్పాటు కానున్నాయి. 69 వేల చదరపు అడుగుల స్థలంలో మూడు అంతస్తుల భవనాన్ని నిర్మించారు. వైద్యశాలలో ఆరు ఆపరేషన్ థియేటర్లు, రోగులను పైఅంతస్తుకు చేర్చేందుకు ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన లిఫ్ట్‌లు, ర్యాంపులు ఏర్పాటు చేశారు. మీటింగ్‌లకు విశాలమైన కాన్ఫరెన్స్ హాలు, ప్రతి బెడ్‌కు ఆక్సిజన్ పైపులైనులతో పాటు, అన్ని వసతులతో కూడిన ఆరు పే రూమ్స్ ఏర్పాటు చేశారు. కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించే విధంగా వైద్యశాలలో అన్ని హంగులతో కూడిన వసతులు ఏర్పాటు చేస్తున్నారు. వైద్యశాల అందుబాటులోకి వస్తే మెరుగైన మెటర్నిటి వైద్య సేవలతో పాటు మాతా శిశు మరణాల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంది. పనులన్నీ పూర్తయ్యాయి : సూపరింటెండెంట్, సనత్‌కుమారి తల్లీబిడ్డల వైద్యశాలలో దాదాపు అన్ని పనులు పూర్తయ్యాయి. 8వ తేదీ ప్రారంభం విషయంపై అధికారికంగా ఉత్తర్వులు ఇంక రాలేదు. వైద్యశాల ప్రారంభంతో మాతా శిశువులకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందనున్నాయి.
RKumar Posted July 9, 2017 Posted July 9, 2017 Ippudu Tenali lo roads elaga vunnayi? Tenali ki major gaa emanna development works jarigaaya?
Yaswanth526 Posted July 9, 2017 Posted July 9, 2017 Tenali gets first auditorium The Rs. 7-crore facility can accommodate 450 people Andhra Paris, the town which has produced several distinguished theatre artists, has now got an indoor auditorium. ‘Tenali Ramakrishna Kavi Kalakshetram’, with 450 seats, is a multi-purpose hall with facilities for staging plays and cultural programmes in Tenali. Inaugurating the auditorium built at a cost of Rs. 7 crore, AP Assembly Speaker Kodela Siva Prasada Rao said arts should be given proper priority as they could entertain as well as educate people on many social issues. The day also marked the observance of the 90th birth anniversary of veteran cine actor Gummadi Venkateswara Rao who hailed from Tenali. Lakshmisaraswatamma Memorial Trust, which organised the meeting, gave away the first memorial award to artist Gummadi Gopalakrishna.
vinayak Posted July 21, 2017 Posted July 21, 2017 #తెనాలి ఉద్యానవనం, ఆర్టీసీ బస్టాండు ఎదురుగా, తెనాలి☺ తెనాలి ఆర్టీసీ బస్టాండు ఎదురుగా, కాలువ గట్టున సుందర ఉద్యానవనాన్ని తెనాలి పురపాలక సంఘం వారు ఏర్పాటు చేశారు.!!!
Yaswanth526 Posted July 21, 2017 Posted July 21, 2017 Chaa missing tenali Opposite ga ante ekkada exact ga eduruga ah tea shops bike repairing shops untayi ga
Guest Urban Legend Posted May 20, 2018 Posted May 20, 2018 some near viijayawada/guntur https://twitter.com/HAX_u_ANYTIME/status/998107250035167232
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now