Jump to content

benz circle flyover & vijayawada -bandar highway


sonykongara

Recommended Posts

  • Replies 308
  • Created
  • Last Reply
Guest Urban Legend

Soma lo venkaya son-in-law partner anta kada?

That's y government not forcing them anni talk

Wrong info

BTW Govt force cheyyatam ledhu ani evaru chepparu?

SOMA financial weak now

Link to comment
Share on other sites

  • 3 weeks later...
Guest Urban Legend

 

benz2.jpg

 

 

 

 

enta smooth ga veltunnai anukunna

edo oka fitting padalsindhey anni projects ki

may be its just a natural way for every govt project

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Ee weekend tadigadapa dagara expansion ki ichina rate opokoni vari houses kotesaru. Ippudu sachinatu opukuntaru.

Janalu darunam saami gajam 60kpkus building cost etc ichina opokotaledu, basically they do not want to loose road facing advantages

Link to comment
Share on other sites

14 aug - eenadu - dt. edition

కొనసాగుతున్న కూల్చివేతలు

 

పెనమలూరు, న్యూస్‌టుడే: బందరు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా చేపట్టిన భవనాల కూల్చివేత పనులు ఆదివారం కూడా కొనసాగాయి. భారీ భవంతులను నేల మట్టం చేశారు. కొన్నిచోట్ల ఎడాపెడా భవనాలను కూల్చివేస్తుండడాన్ని పలువురు అడ్డగించే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. తాత్కాలికంగా మొత్తం 83 భవనాలను తొలగించడం లక్ష్యంగా ఏర్పాట్లు చేసుకొన్న అధికారులు ఆదివారం సాయంత్రానికి 73 భవనాలను నేలమట్టం చేశారు. సోమవారం ఉదయానికి మిగిలిన పది భవనాలను తొలగించడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. పెనమలూరు సెంటర్‌ నుంచి తాడిగడప సెంటర్‌ వరకు బందరు రోడ్డుకు ఇరువైపులా ఎక్కడికక్కడ రాళ్ల గుట్టులు పేరుకుపోగా వీటిని తొలగించడానికి సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. వీటిని తొలగించడానికి వస్తున్న టిప్పర్‌లు, లారీలతో బందరు రోడ్డుపై ట్రాఫిక్‌ స్తంభించింది. పెనమలూరు తహసీల్దారుతో పాటు మరో నలుగురు తహసీల్దారు కూల్చివేతల పనులను పర్యవేక్షించారు. ఈ ప్రాంతంలోని కార్పొరేట్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లితండ్రులు, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వాహనదారులు ఈ ప్రాంత స్వరూపం మారిపోవడంతో కొంత గందరగోళానికి గురయ్యారు. సోమవారం ఉదయానికి కూల్చివేత ప్రక్రియను పూర్తిచేసి శిథిµలాలను తరలించే కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహించడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకొంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఉన్నతాధికారులు తమకు పూర్తిస్థాయిలో సౌకర్యాలను, యంత్రాలను సమకూర్చకపోవడంపై దిగువస్థా´యి అధికారులు, సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఐదంతస్తులు, ఇతర భారీ భవంతులను కూల్చివేయడానికి అందుబాటులో ఉన్న పొక్లెయినర్‌ల ఎత్తు చాలకపోవడంతో ఆదరాబాదరా రబ్బీసును రప్పించి వాటిపైకి యంత్రాలను ఎక్కించి పడగొట్టాల్సి వస్తోందంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...