Jump to content

Recommended Posts

Posted

Last year 18lakhs unaru passengers this years expected to touch 25lakhs 

 

IT baga boom lo unte vizag lo it may even touched 30lakhs+ but IT antha boom ledu vizag lo

  • 2 weeks later...
  • 8 months later...
  • 1 month later...
  • 1 month later...
Posted

రాజమండ్రి విమానాశ్రయ భూముల బదలాయింపునకు సమ్మతించింది. విమానాశ్రయ భూములు 10.25 ఎకరాలు రాష్ట్రానికి ఇచ్చేలా, అంతే భూమిని రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయానికి ఇచ్చేలా నిర్ణయించారు. ఇలా బదలాయించే విమానాశ్రయ భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం రోడ్డుని నిర్మించనుంది. ఫలితంగా పలు గ్రామాలకు రహదారి అనుసంధానం ఏర్పడుతుంది.

  • 4 weeks later...
  • 1 month later...
Posted
రాజమహేంద్రవరంలో ఇండిగో ట్రయల్‌ రన్‌
9 నుంచి విమాన సేవలు ప్రారంభం

కోరుకొండ, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి కొత్తగా సర్వీసులు నిర్వహించేందుకు ఇండిగో విమానయాన సంస్థ ముందుకొచ్చింది. జనవరి 9వ తేదీ నుంచి సర్వీసుల రాకపోకలకు శ్రీకారం చుట్టనుంది. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌ నుంచి ఇక్కడికి ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో తొలిసారిగా ట్రయల్‌ రన్‌ కోసం ఇండిగో విమానం ఇక్కడికి చేరుకుంది. మధ్యాహ్నం 12.50 గంటలకు రావాల్సిన రెండో విమానం రద్దయింది. వారం రోజుల పాటు ప్రయాణికులు లేకుండా రూట్‌ మ్యాప్‌ కోసం ట్రయల్‌ రన్‌కు అనుమతించామని ఎయిర్‌పోర్టు డైరెక్టరు ఎం.రాజకిషోర్‌ తెలిపారు. ఇండిగో 72 ఏటీఆర్‌ విమాన సర్వీసులు ఇక్కడి నుంచి పలు ప్రాంతాలకు నిర్వహించేందుకు సన్నద్ధమైనన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌కు రెండు సర్వీసులు, బెంగళూరుకు ఒకటి, చెన్నై నగరానికి ఒకటి చొప్పున సర్వీసులు నిర్వహించనున్నారు. సంక్రాంతి కావడంతో టిక్కెట్లకు రోజురోజుకూ డిమాండ్‌ పెరుగుతోంది. మొదట్లో చెప్పిన విధంగా జనవరి 16కి బదులు ముందుగా 9వ తేదీనే ఈ సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

  • 2 weeks later...
  • 1 month later...
  • 2 weeks later...
  • 3 weeks later...
  • 3 weeks later...
Posted

6E increases Hyderabad - Rajahmundry to 4x daily effective June 7th

6E7153 HYD1210 - 1330RJA AT7 D
6E7155 HYD1525 - 1645RJA AT7 D

6E7154 RJA1350 - 1505HYD AT7 D
6E7156 RJA1705 - 1820HYD AT7 D

One stop same flight number service to Madurai available both ways

Posted

Bangalore - Rajamundry flight costs drastically came down... 2 direct flights... Good... Bus cost meeda 1000 ekkuva anthe... Friday intiki veldam ani bus cost chusi, flight book chesukunna :close:

Guest Urban Legend
Posted
2 hours ago, Nandamuri Rulz said:

Bangalore - Rajamundry flight costs drastically came down... 2 direct flights... Good... Bus cost meeda 1000 ekkuva anthe... Friday intiki veldam ani bus cost chusi, flight book chesukunna :close:

manchidhey ga ndhuku antha baadhatho chepthav :buttkick:

Posted
21 hours ago, Urban Legend said:

manchidhey ga ndhuku antha baadhatho chepthav :buttkick:

Aa extra 1000 vunte naa rendu nelala pocket money... Flight kuda bus tkt rate ke eyyalani demanding... Cbn down down :close:

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...