Jump to content

Hmmm..చేతులు కాలక ఆకులు పట్టుకోవడము

LuvNTR

Recommended Posts

పెళ్లయిన ప్రియురాలు బస్సులో కనిపించింది... ఆ తర్వాత...

దామరచర్ల : ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రియుడి ఇంటి ఎదుట ఓ యువతి ధర్నాకు దిగింది. ఈ సంఘటన దామరచర్ల మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... మండల కేంద్రానికి చెందిన నీరుకంటి శ్రీను మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో చదువుతున్న రోజుల్లో అదే కళాశాలలో చదువుతున్న మేడిశెట్టి గౌతమి మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకున్నారు. అబ్బాయి కుటుంబసభ్యులు అధిక కట్నం అడగటంతో పెళ్లి ప్రయత్నాలు మానుకుని, స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అంగీకార పత్రాలు కూడా రాసుకున్నారు. కొంతకాలం క్రితం గౌతమికి గుంటూరు జిల్లా దుర్గి గ్రామానికి చెందిన యువకుడితో వివాహం జరిగింది.

నెల రోజుల క్రితం పుట్టింటి నుంచి అత్తగారింటికి బస్సులో వెళ్తుండగా, శ్రీను అదే బస్సులో గుంటూరు జిల్లా దాచేపల్లి వరకు తనతో ప్రయాణించి.. మార్గమధ్యలోని మంగళగిరిలో బస్సు దించి.. బంధువుల ఇంటికి తీసుకెళ్లి లొంగదీసుకున్నాడని, ఈ విషయం తెలుసుకున్న తన భర్త తనను వదిలేశాడని ఆరోపించింది. తనను మోసగించిన శ్రీనుతోనే పెళ్లి జరిపించాలని కోరింది. ధర్నాకు మహిళా సంఘం సభ్యులు, బీజేపీ నాయకుడు మదన్‌మోహన్‌ తదితరులు మద్దతు తెలిపారు.
 
636056508935531075.jpg
Link to comment
Share on other sites

true love chesetodu eppudu physical ga adi cheyyalani korukodu.

my point of view he only have lust on her .. not love

Link to comment
Share on other sites

మార్గమధ్యలోని మంగళగిరిలో బస్సు దించి.. బంధువుల ఇంటికి తీసుకెళ్లి లొంగదీసుకున్నాడని, ఈ విషయం తెలుసుకున్న తన భర్త తనను వదిలేశాడని ఆరోపించింది

middle lo bus digi longipodam enduku?

lol ..... mogudiki matter telisindi kabati news bayataikochindi lekapothe emi ledugaa.. endolee.. nijayathe kuda ethukovalsina paristhiti vachindi ..denemaa pakodiki samadhanam chepakarla.. manaki maname anserable,, r we doing right or wrong ? anedi kuda alochinchatlaaa janam 

asalu logic darunam le. dommaridi xxxxxx
Link to comment
Share on other sites

మార్గమధ్యలోని మంగళగిరిలో బస్సు దించి.. బంధువుల ఇంటికి తీసుకెళ్లి లొంగదీసుకున్నాడని, ఈ విషయం తెలుసుకున్న తన భర్త తనను వదిలేశాడని ఆరోపించింది

middle lo bus digi longipodam enduku?

+1 :lol2:
Link to comment
Share on other sites

lol ..... mogudiki matter telisindi kabati news bayataikochindi lekapothe emi ledugaa.. endolee.. nijayathe kuda ethukovalsina paristhiti vachindi ..denemaa pakodiki samadhanam chepakarla.. manaki maname anserable,, r we doing right or wrong ? anedi kuda alochinchatlaaa janam 

+111111111111111

Link to comment
Share on other sites

pelli chesukuna deniki undalli ..aditho elala vada ani mundala alochinchukokunda.. antha sarvam dara posaka adigithe em vosthadi..Deniki Mahilla sangallu kuda support anta karma kakapothe 

Indian laws kooda anthe thagaladdayi :sleep:

Link to comment
Share on other sites

Guest Urban Legend

blackmail chesademo priyudu ....manakem telusu le

yedhi em aina ah matters lo ammayilatho chaala careful ga vundali ...plate etu kaavalantey atu tipputharu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...