Jump to content

Wahh.. jathi bidda ni malli lepindu Jagan anna


OnlyTDP

Recommended Posts

ముద్రగడ

30-07-2016 18:59:42

 

తూగో: ఆగస్టు నెలాఖరుకు మంజునాధ కమిషన్ నివేదిక ఆమోదించి కేంద్రానికి పంపాలని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. లేదంటే మరోసారి రోడ్డెక్కేందుకు సిద్ధమని ఆయన హెచ్చరించారు. తుని మీటింగ్‌కు తనదే బాధ్యతని మరోసారి స్పష్టం చేశారు. అక్కడ జరిగిన విధ్వంసంతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఉద్యమాన్ని నీరు కార్చేందుకే అక్రమ కేసులు, అరెస్టులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసులకు భయపడి వెనక్కి తగ్గితే కాపు జాతి క్షమించదని ముద్రగడ అన్నారు.

 

 

Asalu yemi timing raa meedi.. meerantha kalisi AP ni xsanka nakinchadaniki jathi peru cheppukuni yentha bagaa act chestunnaru raa.. super

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...