sonykongara Posted September 17, 2018 Author Posted September 17, 2018 టీటీడీపై సుబ్రమణ్యం స్వామి వేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో తిరస్కరణ17-09-2018 12:19:27 ఢిల్లీ: టీటీడీపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. టీటీడీని ఏపీ ప్రభుత్వ ఆధీనం నుంచి తప్పించాలని ఆయన స్వయంగా వాదించారు. స్థానిక చట్టాల ఆధారంగా టీటీడీ పనిచేస్తోందని ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు.. హైకోర్టుకు వెళితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది
RKumar Posted October 5, 2018 Posted October 5, 2018 Telugu vaalla meeda idi BJP daadi kinda teesukovachhu.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now