Jump to content

lake beautification in Tenali


Recommended Posts

Posted

ee ap govt ad designer evaro gaani....babu garu ni full satisfy chesthunadu kotha kotha designs tho :super:

  • 4 weeks later...
Posted

mundu drainage system improve cheyyandiroyi... chinna rain kee swimming pool  .. old town anthaa

tenali antha munigidi tooo worst 

Posted

Tenali ki Andhra paris ani peru endhuku vachhindi?

 

Tenali 4-5 times vella naaku antha neatness kanipinchadu, kaani tenali outskirts lo maathram baaga cultivation jaruguthu pachhaga vuntundi.

Posted
తెనాలి అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ ప్రాజెక్టుకు మోక్షం
 
తెనాలి : తెనాలి అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ ప్రాజెక్టుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. తెనాలిలో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ ఆవశ్యకతను గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లారు. ఆయనతో పాటు తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ నిధుల సాధనకు కృషి చేశారు. ఈ ఏడాది మే 11వ తేదీన జరిగిన లోక్‌సభ సమావేశాలలో తెనాలిలో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఎంపీ గల్లా జయదేవ్‌ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అమృత్‌ పథకం కింద అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీకి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సుమారు రూ.165 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును రూపొందించి ప్రతిపాదనలు పంపారు. ఈ నేపథ్యంలో నిధులు మంజూరుకు పంపిన ప్రతిపాదనలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆమోదించింది. తొలి విడతలో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ ప్రాజెక్టు రూ.40 కోట్లు కేటాయిస్తూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని గురువారం గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌కు ఆయన లిఖిత పూర్వకంగా తెలియజేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకు ఎంపీ జయదేవ్‌ కృతజ్ఞతలు తెలిపారు.
Posted

Tenali ki Andhra paris ani peru endhuku vachhindi?

 

Tenali 4-5 times vella naaku antha neatness kanipinchadu, kaani tenali outskirts lo maathram baaga cultivation jaruguthu pachhaga vuntundi.

3 Canals flow through the town annay .. Which is similar to Paris ... Nehru thatha tenali vachinappudu aa namakaram chesadu ..

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...