Jump to content

Neeru Chettu


Recommended Posts

  • Replies 283
  • Created
  • Last Reply

Top Posters In This Topic

చిన్న చెరువుల్లో పూడికతీతకు స్వేచ్ఛ
22-05-2018 03:22:53
 
అమరావతి, మే 21(ఆంధ్రజ్యోతి): నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా చిన్నతరహా చెరువులు, రేవుల్లో మట్టి, ఇసుక తొలగింపు పనులను ప్రైవేటు వ్యక్తులు చేపట్టేందుకు రాష్ట్ర జలవనరులశాఖ వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వు జారీ చేసింది. రాష్ట్రంలో ‘నీరు-చెట్టు’ కార్యక్రమంలో భాగంగా చెరువుల్లో పేరుకుపోయిన పూడికను తీసేందుకు ప్రత్యేక మార్గదర్శకాలను జలవనరులశాఖ గతంలో రూపొందించింది. చిన్న తరహా రేవుల్లోని ఇసుక తవ్వకాలూ ఈ సంస్థలకే అప్పగిస్తూ సీనరేజీ చార్జీలకూ మినహాయింపును ఇచ్చేవారు. దీనివల్ల ఈ ఇసుక తవ్వకాలు, చెరువుల్లో పూడికతీత పనులను ప్రభుత్వ భవనాలు, ప్రాజెక్టులు నిర్మిస్తున్న సంస్థలే చేపడుతున్నాయో లేదో పరిశీలించేందుకు తగిన సిబ్బంది లేరని జల వనరులశాఖ భావించింది. అందువల్ల చెరువులు, చిన్నతరహా సాగునీటి వనరుల్లో ఇసుక తవ్వకాలను అందరూ చేపట్టేలా స్వేచ్ఛను ఇవ్వాలని క్షేత్రస్థాయిలోని జలవనరుల శాఖ ఇంజనీరింగ్‌ వర్గాలు ప్రభుత్వాన్ని కోరాయి.
Link to comment
Share on other sites

Before & after pics of a farm pond in Proddatur, Kadapa dist. A sporadic rain has brought a smile on the face of farmers the region & filled farm ponds are adding to their joy. With active intervention of nara lokesh farm ponds are helping farmers manage their farm activity well.

https://pbs.twimg.com/media/DeDSrgWUwAAOFxN.jpg

https://pbs.twimg.com/media/DeDSrhcU8AIMdxA.jpg

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...