Jump to content

Lady fan about balayya


Alapati's

Recommended Posts

నందమూరి తారక రామారావు గారి నట వారసుడే కాదు ప్రజల కష్టాల్లో కూడా తండ్రి వారసత్వాన్నిపుణికిపుచ్చుకున్న నందమూరి బాలకృష్ణ గారు.....మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు...........
మా అమ్మకు ఇటీవలికాలంలో జనవరిలో ఫిబ్రవరిలో మరియు ఏప్రిల్ లోవరుసగా ఎడమ కాలికి మూడుసార్లు ఆపరేషన్ చేసి కాలు తీసేయ్యాల్సిన పరిస్థితి ఏర్పడటం బాధాకరం................. మొదట ఆపరేషన్ జరిగినప్పుడు వచ్చి పలకరించిన మన బాలయ్యబాబు........యిప్పుడు కాలు మోకాలి కిందవరకు తీసెయ్యాల్సిన పరిస్థితి రావటం తీసెయ్యటంతో మరోసారి ఇంటికి వచ్చి పలకరించటమే కాక ........... కదలలేని స్థితిలో ఉన్నఅమ్మను తన బుజబలంతో కుర్చీలో కూర్చోపెట్టి ధైర్య వచనాలు చెప్పిఉత్సాహాన్ని నింపి వెళ్ళటం మాకుచాలా ఆనందకరమైన విషయం...................నేను ఏస్థాయిలో ఉన్నా మనిషినే అని చెప్పటమేకాడు నిరూపించుకున్నాడు మన బాలయ్యబాబు....... వారికి వారికుటుంబానికి భగవంతుడు మేలు చెయ్యాలని కోరుకుంటూ........

Fb nunchi copy chesa

13012804_601920733293360_846989831648857

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...