Jump to content

4లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు!

sonykongara

Recommended Posts

భాగస్వామ్య సదస్సుకు విశేష స్పందన

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విశాఖలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన భాగస్వామ్య సదస్సుకు విశేష స్పందన వచ్చింది. రెండో రోజు 245కు పైగా అవగాహన ఒప్పందాలు జరిగాయి. రూ.లక్షా 90వేల కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించి అంగీకారాలు అయ్యాయి. రెండు రోజుల్లో దాదాపు రూ.4లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి.

Link to comment
Share on other sites

విశాఖపట్నం: పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా.. సీఐఐ, కేంద్రప్రభుత్వం సహకారంతో ఏపీ ప్రభుత్వం విశాఖపట్నంలో నిర్వహిస్తున్న పెట్టుబడిదారులు భాగస్వామ్య సదస్సుకు రెండో రోజు విశేష స్పందన వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మైనింగ్‌ విభాగంలో 24 ఒప్పందాలు..ఐటీ రంగంలో 63 కంపెనీలతో ఒప్పందాలు..ఐటీ రంగంలో రూ. 3165 కోట్ల పెట్టుబడులకు మార్గం సుగమమైనట్లు ఆయన తెలిపారు. ఇంధన మౌలిక వసతుల రంగంలో 15 ఎంవోయూలు..రాజధాని కోసం నాలుగు ఒప్పందాలు కుదిరినట్లు చెప్పారు

chukkalu chupistundi center department. Rushikonda sez ni status change cheyyamani 6 months nunchi kukka tippudu tipputunnaru

Mahindra&Wipro are waiting for the classification clearance.

Link to comment
Share on other sites

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విశాఖలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన భాగస్వామ్య సదస్సుకు విశేష స్పందన వచ్చింది. రెండో రోజు 245కు పైగా అవగాహన ఒప్పందాలు జరిగాయి. రూ.లక్షా 90వేల కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించి అంగీకారాలు అయ్యాయి. రెండు రోజుల్లో దాదాపు రూ.4లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి.

ఇంధన మౌలిక వసతుల రంగంలో రూ.66,660 కోట్ల విలువైన 15 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. రూ.5వేల కోట్ల పెట్టుబడులకు అమర్‌రాజా సంస్థ ముందుకొచ్చింది. ఆహారశుద్ధి రంగంలో రూ.5,992 కోట్లు, రిటైల్‌ రంగంలో రూ.1500 కోట్లతో నాలుగు ఒప్పందాలు కుదిరాయి. వాల్‌మార్ట్‌, ఫ్యూచర్‌గ్రూప్‌, స్పెన్సర్‌, దివీస్‌లైఫ్‌తో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. వ్యవసాయ, రసాయన పురుగు మందుల పరిశ్రమకు ఒప్పందం కుదిరింది. డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌ రూ.1200 కోట్లతో ఒప్పందం కుదుర్చుకొంది.

అమరావతి రాజధాని నిర్మాణానికి ఆంధ్రాబ్యాంకు ప్రభుత్వంతో రూ.5వేల కోట్ల రుణ ఒప్పందం కుదుర్చుకోగా రాజధానిలో రూ.800 కోట్లతో వరల్డ్‌ట్రేడ్‌ సెంటర్‌ బ్రాంచి ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. ఈ సందర్భంగా ఐటీ రంగంలో 42వేల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యం పెట్టుకున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...