Jump to content

Konatala Ramakrishna

Alapati's

Recommended Posts

Gandi Babji, Konathala iddharni ekkada accomodate chestharu? Pendurthi (Gandi Babji) Constituency lo Senior MLA, Ex Minister Bandaru Satyanarayana Murthy unnaru, Konathala own constituency Anakapalli Assembly lo sitting MLA Peela Govind unnaru, Anakapalli Parliament lo Avanthi Srinivas Sitting MP ga unnaru. Local Modies MLC lu ga senior Leader Pappala Chalapathi Rao, Murthy garu unnaru. Inka chance ekkada undhi accomodate cheyyataniki??

Link to comment
Share on other sites

బుచ్చెయ్యపేట(విశాఖ): పార్టీలో చేరాలని టీడీపీ, బీజేపీ ఆహ్వానించాయని, అయితే ఏ పార్టీలో చేరాలనే దానిపై తన అనుయాయులతో చర్చించి, త్వరలో నిర్ణయిస్తానని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలిపారు. ఆదివారం విశాఖ జిల్లా వడ్డాదిలో మీడియాతో మాట్లాడుతూ.. అనకాపల్లి ఏఎంఏఎల్‌ కళాశాల స్వర్ణోత్సవాలకు ఆహ్వానించడానికి సీఎం చంద్రబాబును కలిశానని, దీనిపై పలురకాల ఊహాగానాలు వెలువెడుతున్న నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీలో చేరేదీ త్వరలో బహిర్గతం చేస్తానని చెప్పారు.

:lol2:

TDP ahvaninchinda veedini... Pora babu velli aa BJP lo cheru maku sagam daridram vadiliddi..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...