Jump to content

Congi vallu

Alapati's

Recommended Posts

marara ee party lo unna inthe na

JC,Rayapati,.........prty lo vallane tidata untaruuuuuuu

గుంటూరు: ఏపీ ప్రజల శాపం వల్లే బిహార్‌లో బీజేపీ ఓటమిపాలైందని నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. ఏపీకి 60వేల కోట్లు ఎలా వచ్చాయో కన్నా లక్ష్మినారాయణ వివరాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బిహార్‌ ఎన్నికల్లో ఓటమితోనైనా బిజేపీ ధృక్పథంలో మార్పు వస్తుందని భావిస్తున్నాని రాయపాటి అన్నారు. నేను తీసుకువచ్చిన తెనాలి కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని తాను తెచ్చానని ఎంపీ గల్లా చెప్పడం సరికాదని ఆయన చెప్పారు. రాజధానిలో గ్రామకంఠాలపై సీఎం చంద్రబాబు సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు. ఈ నెలాఖరు నాటికి నామినేట్‌ పదవులు భర్తీ అవుతాయని, తిరుపతిలో జరిగే పార్టీ సమావేశాల్లో స్పష్టత వస్తుందని రాయపాటి సాంబశివరావు తెలిపారు.
 
Link to comment
Share on other sites

(generic..) Rayapati addagOlu abaddhaalu cheppe personality laaga kanipinchadu congress appudu kuuda....Galla ki ee  thapana yekkuva laaga vundhi.....anni wrong headlines lo ne dorukuthunnaadu America baabu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...