Jump to content

aviswaasaanni venakki theeskunna ykapa

nbk@myHeart

Recommended Posts

లోక్సభలో వైఎస్సార్ సీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకోలేదని ఆ పార్టీ నేత మైసూరా రెడ్డి తెలిపారు. కావాలనే టీడీపీ నేతలు దగుల్బాజీ విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.అవిశ్వాసానికి అవసరమైన మద్దతుకోసం కాంగ్రెస్-టీడీపీలు ఏరోజూ ప్రయత్నించలేదన్నారు. లోక్పాల్ బిల్లుకోసం అవిశ్వాసాన్ని వాయిదా వేయమని కోరామే తప్పా..ఉపసంహరించుకోలేదని మైసూరా తెలిపారు. టీడీపీ నేతలు అబద్ధాలు చెప్పడంలో సిద్ధహస్తులని విమర్శించారు.టీడీపీ చేస్తున్న సిగ్గులేని రాజకీయాలను చేసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు.

Link to comment
Share on other sites

ade vishayam munduga news lo cheppi cheyochu kada. veedi comedy ki haddu lekunda pothundhi. veedu lokpal gurinchi matladatam entha vintha.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...