Jump to content

మా తాతకి ఇందిరమ్మ ఇల్లు వచ్చింది ......


Anne

Recommended Posts

" ~మా తాతకి ఇందిరమ్మ ఇల్లు వచ్చింది -- నేను జగన్ కే వోటు వేస్తా...........

~మా అమ్మకి ఆరోగ్యశ్రీ తో వైద్యం చేయించుకున్నా -- నేను జగన్ కే వోటు వేస్తా.........

~మా చెల్లికి ఫీజు రిఏంబర్స్మెంట్ వచ్చింది -- నేను జగన్ కే వోటు వేస్తా............

~మాకు పావలా వడ్డీకి డబ్బు రుణాలుగా వచ్చింది--నేను జగన్ కే వోటు వేస్తా..........

~మాకు రూపాయకే బియ్యం వచ్చింది-- నేను జగన్ కే వోటు వేస్తా..........

~మాకు పొలానికి ఫ్రీగా కరెంటు వచ్చింది-- నేను జగన్ కే వోటు వేస్తా...........

అని చెప్పే ,, అమ్మలు - అయ్యలు ,, అక్కలు - అన్నలు ,, ఒక్కసారి ఆలోచించండి !!

ఎవడబ్బ సొమ్మని ఇవన్నీ ఇచ్చాడు ?? 

ఆ సొమ్ము మాది, మీది, మనందరిది...........మన సొమ్ములో నుంచి మనకు కర్చుపెట్టిన ప్రతి వంద కి, పది వేలకి బదులుగా వాళ్ళు తేరగా వంద x వెయ్యి కోట్లు దోచేసారు .........

`మీకు బిక్షం పెట్టి ,,,, వాళ్ళు బిర్యానీలు తిన్నారు !!!!!!!!
`మీకు చిన్న గుడిశ ఇచ్చి ,,,,,,,, వాళ్ళు బంగళాలు కట్టుకున్నారు !!!!!!!!!!
`వాళ్ళ సొంతానికి ఫాక్టరీలు పెట్టుకున్నారు !!!!!!!!!
`వాళ్ళ సొంత బజన కోసం పేపర్ & ఛానల్ పెట్టుకున్నారు !!!!!!! ఇన్ని తెలిసిన ,ఇన్ని చూసినకూడా,జగన్ కే వోటు వేస్తారా ??? అయితే ఇంక మీ కర్మకి మీరే బాద్యులు !!! 

వీళ్ళని నమ్మితే మీ జీవితం ఈ రాష్ట్రం లాగే మసకబారిపోతుంది ............

మీరు మేల్కొoడి ------------ పరులని మేల్కొలపoడి ...

 

 

lifted from fb

Link to comment
Share on other sites

:super: Baaga chepparu brother.

 

Inni thelsi kuda vote vesthe inka manam em cheyyalem  weouoyjz9n4bljc4b7wu.gif

 

Brother...idi antha manaki telsu....illiterates and villages vallani educate cheyyali....

 

Valla point of view nunchi alochisthe..."Evaru vacchina em ivvaledu, YSR konta icchadu..."... They do not understand Math, Finance, Logic and Calculations...We cannot blame them also...Vallani educate cheyyalsina badhyata kuda Political parties de... 

 

TDP ela handle chestundo..??

Link to comment
Share on other sites

Brother...idi antha manaki telsu....illiterates and villages vallani educate cheyyali....

 

Valla point of view nunchi alochisthe..."Evaru vacchina em ivvaledu, YSR konta icchadu..."... They do not understand Math, Finance, Logic and Calculations...We cannot blame them also...Vallani educate cheyyalsina badhyata kuda Political parties de... 

 

TDP ela handle chestundo..??

 

 

ya ur right. Monna mem kuda CBN gariki update chesam deeni gurinchi http://www.nandamurifans.com/forum/index.php?/topic/257683-cbn-residence-updated/

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...