Jump to content

Deyyalu Vedalu Vallistunnayi


AbbaiG

Recommended Posts

సోలార్ విద్యుత్ టెండర్లలో సీఎం హస్తం: వైసీపీ

 

 

 

హైదరాబాద్, ఏప్రిల్ 13 : సోలార్ విద్యుత్ టెండర్లలో రూ.500 కోట్ల కుంభకోణం జరిగిందని, ఇందులో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హస్తం ఉందని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. ఆయన శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. దీనిపై తన ఫిర్యాదుతో గవర్నర్ స్పందించి ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిని వివరాలు కోరినట్లు తెలిపారు. మరోవైపు తక్షణం స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేసి, రెండోవిడత బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని వైసీఎల్పీ ఉప నేతలు ధర్మాన కృష్ణదాస్, మేకతోటి సుచరిత, భూమా శోభానాగిరెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

 

 

Samsaaram, Vyabhichaaram philosophy emai ponadi eti?

 

Mee boku mokalaki malli Dharmam meeda prema okati. Adedo Loka Kalyanam kosam party ettinattu...

 

Brahmi-7.gif

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...