Jump to content

Siddhugwotham

Members
  • Posts

    11,152
  • Joined

  • Last visited

  • Days Won

    11

Everything posted by Siddhugwotham

  1. Ongole YSRCP MP - RK Roja Narsaraopat MP - Anil Kumar Yadav
  2. Pichhodu malli inko seat declare chestaademo...
  3. *చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిన వీరశివారెడ్డి, కొలికపూడి* *ఉండవల్లి:-* టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి శ్రీనివాసరావు, ఆదోనికి చెందిన ఎసి శ్రీకాంత్ రెడ్డి శుక్రవారం పార్టీలో చేరారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ విధ్వంస పాలనకు చరమగీతం పాడేందుకు...తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తాము పనిచేస్తామని వారు తెలిపారు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన ఈ ఎన్నికల్లో అన్ని వర్గాలు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాల్సిన అవసరం ఉందని పార్టీలో చేరిన నేతలు చెప్పారు. రాష్ట్రం కోసం, యువత భవిష్యత్ కోసం రానున్న ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీని గెలిపించేందుకు పనిచేస్తామని ఈ సందర్భంగా నేతలు ప్రకటించారు. ప్రజా వ్యతిరేక వైసీపీ ప్రభుత్వాన్ని దించేందుకు కలిసి వచ్చిన నేతలను చంద్రబాబు ఈ సందర్భంగా అభినందించారు. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
  4. From TDP: Kurnool MP - BC candidate Nandhyla MP - Byreddy Rajashekar Reddy Kotla Surya Prakash Reddy - Dhone MLA
  5. There is no strong BC candidate anta...
  6. ఈ నెల 23 నుంచి జనంలోకి వైఎస్ షర్మిల.. ఇచ్చాపురం నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం.. ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రజల్లోకి షర్మిల.. ఇప్పటికే కాంగ్రెస్ నేతలకు, కేడర్ కు షర్మిల పర్యటనపై సమాచారం..
  7. Muhurthabalam vunte konni cinemala vijayaanni yevaru apaleru.. Neither Bad Nor Great Movie... Except few visuals no goosebumps scenes and no logic in the movie... Talk vachhinantha ga cinema ledu....
  8. టీడీపీ గూటికి వైసీపీ ఎంపీ!??? చంద్రబాబును కలిసిన వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు... బుధవారం సాయంత్రం చంద్రబాబుతో గంటన్నర పాటు సమావేశం.... ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తితో పాటు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున్ రావు కూడా టీడీపీలో చేరే అవకాశం
  9. నారా లోకేష్ గారితో భేటీ అయిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు.. 22వ తారీఖున అధికారకంగా టీడీపీలో చేరబోతున్న లావు శ్రీ కృష్ణదేవరాయలు..
  10. Ariselu panchutunnara BRS vaallu....
  11. టిడిపి లోనే ఉంటూ వైసీపీ తో చీకటి రాజకీయాలు చేసే వారికి త్వరలోనే చెక్ పెడతా... "నారా లోకేష్"
×
×
  • Create New...