-
Posts
24,118 -
Joined
-
Last visited
-
Days Won
3
Reputation Activity
-
-
-
-
-
-
-
Uravakonda got a reaction from Nfan from 1982 in *****యువగళం: లోకేష్ పాదయాత్ర*****
Parushu ramudu. Goddali. Good combination. Goddali peru ethagane ekkadoo shake ayi untundhi
-
-
Uravakonda reacted to PP SIMHA in *****యువగళం: లోకేష్ పాదయాత్ర*****
Lokesh turning out as a wonderful LEADER , keep going Lokesh .. Crystal clear and crisp to the point
-
-
-
-
-
-
-
-
Uravakonda got a reaction from YuvanataRatna in War2 Updates | NTR | Hrithik | Ayaan
1 step at a time a please.
-
-
-
-
Uravakonda got a reaction from Nfan from 1982 in *****యువగళం: లోకేష్ పాదయాత్ర*****
*(టీవీ5 స్క్రోలింగ్) ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల అభ్యర్థులను తేల్చేసిన నారా లోకేశ్ - కొంత కాలంగా సందిగ్ధంలో ఉన్న రెండు నియోజకవర్గాల ప్రజలు - వచ్చే ఎన్నికల్లో పరిటాల కుటుంబాన్ని ఆశీర్వదించాలని మొన్న రాప్తాడు సభలో ప్రజలను కోరిన లోకేశ్ - పరిటాల సునీతను చూపిస్తూ ప్రజలకు చెప్పిన లోకేశ్ - ఇవాళ ధర్మవరం సభలో పరిటాల శ్రీరామ్ గురించి ప్రసంగం - ధైర్యవంతుడు, ఉత్సాహవంతుడు అంటూ ప్రజలకు చెప్పిన లోకేశ్ - పాదయాత్ర అయ్యాక పరిటాల శ్రీరామ్ మీ దగ్గరకు వస్తాడు.. పరిటాల శ్రీరామ్‌ను ఆశీర్వదించాలని ధర్మవరం ప్రజలకు లోకేశ్ pilupu.
Trust me yaa.
-
Uravakonda got a reaction from Raaz@NBK in *****యువగళం: లోకేష్ పాదయాత్ర*****
*(టీవీ5 స్క్రోలింగ్) ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల అభ్యర్థులను తేల్చేసిన నారా లోకేశ్ - కొంత కాలంగా సందిగ్ధంలో ఉన్న రెండు నియోజకవర్గాల ప్రజలు - వచ్చే ఎన్నికల్లో పరిటాల కుటుంబాన్ని ఆశీర్వదించాలని మొన్న రాప్తాడు సభలో ప్రజలను కోరిన లోకేశ్ - పరిటాల సునీతను చూపిస్తూ ప్రజలకు చెప్పిన లోకేశ్ - ఇవాళ ధర్మవరం సభలో పరిటాల శ్రీరామ్ గురించి ప్రసంగం - ధైర్యవంతుడు, ఉత్సాహవంతుడు అంటూ ప్రజలకు చెప్పిన లోకేశ్ - పాదయాత్ర అయ్యాక పరిటాల శ్రీరామ్ మీ దగ్గరకు వస్తాడు.. పరిటాల శ్రీరామ్‌ను ఆశీర్వదించాలని ధర్మవరం ప్రజలకు లోకేశ్ pilupu.
Trust me yaa.
-
-
Uravakonda reacted to Nfan from 1982 in *****యువగళం: లోకేష్ పాదయాత్ర*****
సెల్ఫీ విత్ లోకేశ్ కార్యక్రమానికి విశేష స్పందన.. యువగళం పాదయాత్రలో భాగంగా చేపడుతున్న సెల్ఫీ విత్ లోకేశ్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. లోకేశ్తో ఫొటో దిగి దానిని యువత సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుండటంతో.. ప్రతి రోజూ వీక్షకుల సంఖ్య 5 లక్షలపైనే ఉంటోదని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రోజుకు కేవలం 200మంది వరకే ఉంటారనే అంచనాతో చేపట్టిన ఈ కార్యక్రమం.. ఇప్పుడు 3వేల వరకు చేరుకోవటంతో పాదయాత్ర ప్రారంభ సమయానికీ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోవైపు లోకేశ్ను రహస్యంగా కలిసి సమస్యలు చెప్పుకునే వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగుల సంఖ్యా రోజురోజుకూ పెరుగుతోంది.
eenadu news
-