NTRNBK Posted February 7, 2019 Share Posted February 7, 2019 Amanchi is doing over action..Even after meeting CM and also got required promises, he is opting to leave the party...He laready under the influence of Daggubati and Jagan.. Why should we bother..Am thinking that we are giving over importance to this fellow.... Link to comment Share on other sites More sharing options...
ramntr Posted February 7, 2019 Share Posted February 7, 2019 Kya Hua? ఇంకా పోలేదా. Link to comment Share on other sites More sharing options...
KING007 Posted February 7, 2019 Share Posted February 7, 2019 అమరావతి: పార్టీలో ఉంటానా లేదా అన్నది సమస్య కాదని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడానని.. అయితే కార్యకర్తలతో మాట్లాడాకే స్పష్టత ఇస్తానన్నారు. ఏపీ అసెంబ్లీలోని సీఎం ఆఫీసులో చంద్రబాబుతో భేటీ అయిన కృష్ణమోహన్.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే.. ‘‘నేను కాంట్రాక్టులు అడగలేదు. ఒక్క పైసా అవినీతికి పాల్పడలేదు. సీఎం అన్నింటినీ పరిష్కరిస్తానన్నారు. అంతర్గతంగా మాట్లాడుకున్నవి.. ఇక్కడ చెప్పలేను. పరిస్థితుల గురించి వివరించాను. ఆయన చాలా బాగా మాట్లాడారు. నాకు వ్యక్తిగత ఎజెండాలు ఏమీ లేవు.. సీఎం నుంచి స్పష్టమైన హామీ వచ్చింది’’ అన్నారు. అయితే తాను సిస్టమ్లో ఇమడలేకపోతున్నానన్న అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరడం లేదన్నారు. ‘‘చివరి వరకు ఉంటే వాళ్లను చెడగొట్టినవాళ్లమవుతామేమో.. అంతా బాగున్నప్పుడే బయటకు వచ్చేస్తే బాగుంటుంది. వాళ్లకు కూడా మంచిదే కదా.. కార్యకర్తలతో మాట్లాడి వివరాలన్నీ చెబుతాను’’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Link to comment Share on other sites More sharing options...
Ramesh39 Posted February 7, 2019 Share Posted February 7, 2019 vadu geliche candidate anduke gettiga try chestunaru Link to comment Share on other sites More sharing options...
adithya369 Posted February 7, 2019 Share Posted February 7, 2019 Dobbey bey Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted February 7, 2019 Share Posted February 7, 2019 jagga gadu chalmandi dagra dabbu tisukuntunnadu, konthamandi dabbu istha party loki ramnatunnadu vallla lo vidu okadu,pithani ki kuda money isthanu anndu anta, konthala ki kuda , ela konthamandi nenu mottam karchupettukunta ramnatunnadu Link to comment Share on other sites More sharing options...
AbbaiG Posted February 7, 2019 Share Posted February 7, 2019 3 hours ago, sonykongara said: jagga gadu chalmandi dagra dabbu tisukuntunnadu, konthamandi dabbu istha party loki ramnatunnadu vallla lo vidu okadu,pithani ki kuda money isthanu anndu anta, konthala ki kuda , ela konthamandi nenu mottam karchupettukunta ramnatunnadu Chirala last time ycp nundi balaji?? Ee saari rod aa? Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted February 7, 2019 Share Posted February 7, 2019 11 minutes ago, AbbaiG said: Chirala last time ycp nundi balaji?? Ee saari rod aa? akkada muguru unnaru ycp seat kosam,balaji gadu jaggadi ni bhutulu dobbutunnadu ippude.. Link to comment Share on other sites More sharing options...
minion Posted February 7, 2019 Share Posted February 7, 2019 8 hours ago, NTRNBK said: Amanchi is doing over action..Even after meeting CM and also got required promises, he is opting to leave the party...He laready under the influence of Daggubati and Jagan.. Why should we bother..Am thinking that we are giving over importance to this fellow.... I agree. Throw him out. Link to comment Share on other sites More sharing options...
minion Posted February 7, 2019 Share Posted February 7, 2019 7 hours ago, KING007 said: అమరావతి: పార్టీలో ఉంటానా లేదా అన్నది సమస్య కాదని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడానని.. అయితే కార్యకర్తలతో మాట్లాడాకే స్పష్టత ఇస్తానన్నారు. ఏపీ అసెంబ్లీలోని సీఎం ఆఫీసులో చంద్రబాబుతో భేటీ అయిన కృష్ణమోహన్.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే.. ‘‘నేను కాంట్రాక్టులు అడగలేదు. ఒక్క పైసా అవినీతికి పాల్పడలేదు. సీఎం అన్నింటినీ పరిష్కరిస్తానన్నారు. అంతర్గతంగా మాట్లాడుకున్నవి.. ఇక్కడ చెప్పలేను. పరిస్థితుల గురించి వివరించాను. ఆయన చాలా బాగా మాట్లాడారు. నాకు వ్యక్తిగత ఎజెండాలు ఏమీ లేవు.. సీఎం నుంచి స్పష్టమైన హామీ వచ్చింది’’ అన్నారు. అయితే తాను సిస్టమ్లో ఇమడలేకపోతున్నానన్న అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరడం లేదన్నారు. ‘‘చివరి వరకు ఉంటే వాళ్లను చెడగొట్టినవాళ్లమవుతామేమో.. అంతా బాగున్నప్పుడే బయటకు వచ్చేస్తే బాగుంటుంది. వాళ్లకు కూడా మంచిదే కదా.. కార్యకర్తలతో మాట్లాడి వివరాలన్నీ చెబుతాను’’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Good one. Leave when its right for you ... never mind the party though. We'll be ok ... Link to comment Share on other sites More sharing options...
balayyatheking Posted February 7, 2019 Share Posted February 7, 2019 veedu entha edava ante...students ani kooda chudakunda just TDP(Kamma) vallu ani Murder attempt case pettinchadu...ela telusu antaremo..pettindi maa meede...Kamma vallani thega thittadu..valla properties ni kabja chesadu...he never belonged to TDP..gelupu gurram ani techaru...veedini teche kante..pothula vallaki free hand ichunte veedu picture lo kooda unde vaadu kaadu... Link to comment Share on other sites More sharing options...
minion Posted February 7, 2019 Share Posted February 7, 2019 1 minute ago, balayyatheking said: veedu entha edava ante...students ani kooda chudakunda just TDP(Kamma) vallu ani Murder attempt case pettinchadu...ela telusu antaremo..pettindi maa meede...Kamma vallani thega thittadu..valla properties ni kabja chesadu...he never belonged to TDP..gelupu gurram ani techaru...veedini teche kante..pothula vallaki free hand ichunte veedu picture lo kooda unde vaadu kaadu... Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.