Jump to content

Flextronics AP job recruitment


AnnaGaru

Recommended Posts

There is massive(6000 overall) recruitment for Flextronics,AP new electronics unit

there are all kinds of jobs starting from 10th pass to b.tech....pass this to anyone you know is interested.....

 

below is one of them

 

 

 

/************************

 

Job Description:

Coordinates maintenance activities and manage equipment alongside other functional groups such as engineering and operations. 
Experience in Pneumatics, Hydraulics, PLC, HMI, Jigs & Fixtures troubleshooting and maintenance.

Interested candidate can directly walk-in to the below mentioned venue,




Venue: 
Flextronics Technologies (India) Private Limited
No. 365, Benjamin Road, Chilamathur Village, 
Tada, Varadahaih Palem, Chittoor District
Andhra Pradesh 524401.


Time: 10 AM

Education: Diploma / BE - ECE,EEE with minimum 3 years experience

Documents Required: Updated CV

Profile Summary:

Employment Type : Full Time
Eligibility : B.Tech/B.E. - Electrical,
Electronics/Telecommun ication,
Instrumentation,
Doctorate Not Required
Industry : Semiconductors , Electronics
Functional Area : Other
Salary : Not Disclosed by Recruiter
Deadline : 27th Oct 2018

Key Skills:

Link to comment
Share on other sites

ఫ్లెక్స్‌ట్రానిక్స్‌లో 1100 ఉద్యోగాలు
27-09-2018 03:23:47
 
  •  అర్హత 8వ తరగతి.. వయసు 18-23 ఏళ్లు
  •  శ్రీసిటీలో ఏర్పాటవుతున్న సంస్థ
  •  ఒప్పందం జరిగిన 3 నెలల్లోనే కార్యకలాపాలకు శ్రీకారం
  •  లోకేశ్‌ చొరవతో రాష్ట్రానికి 2 నెలల్లో 3 వేల మందికి ఉపాధి!
అమరావతి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం జరిగిన మూడు నెలల్లోనే కంపెనీ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ సంస్థ సిద్ధమైంది. నెల్లూరు జిల్లా తడ సమీపంలోని శ్రీసిటీలో ఈ కంపెనీని ఏర్పాటుచేస్తున్నారు. ఇందులో పనిచేసేందుకు 1100 ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని.. 8వ తరగతిలో ఉత్తీర్ణులై.. 18-23ఏళ్ల మధ్య ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అక్టోబరు ఒకటో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఉద్యోగార్థులు తమ విద్యార్హత పత్రాలతో శ్రీసిటీ ఫైర్‌స్టేషన్‌ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌లో అధికారులను సంప్రదించాలన్నారు. అర్హత సాధించిన వారిని మొబైల్‌ లైన్‌ అసెంబ్లీ ఆపరేటర్‌గా నియమిస్తారు.
 
రెండు నెలల్లో మూడు వేలమందికి ఫ్లెక్స్‌ట్రానిక్స్‌లో ఉద్యోగాలు కల్పించనున్నామని ప్రతినిధులు తెలిపారు. ఉద్యోగ అర్హతలు, మరిన్ని వివరాలకు సతీశ్‌-9849696824ను సంప్రదించవచ్చన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఐదు ఎలక్ర్టానిక్స్‌ తయారీ కంపెనీల్లో ఒకటిగా ఉన్న ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ 30 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఏపీలో సుమారుగా 6,600 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. రాష్ట్ర ఐటీ మంత్రి లోకేశ్‌ కృషి వల్లే ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ సంస్థ రాష్ట్రానికి వచ్చింది. బెంగళూరు, తిరుపతిలకు ఈ సంస్థ ప్రతినిధులను ఆహ్వానించి వారితో పలుమార్లు చర్చలు జరిపారు. ఈ కంపెనీతో పాటు సదరు కంపెనీలకు వివిధ విడిభాగాలను సరఫరా చేసే కంపెనీలు కూడా రాష్ట్రానికి వచ్చే అవకాశాలున్నాయి.
Link to comment
Share on other sites

Andhra Pradesh Information Technology Academy to hold job mela to recruit 1,000(6000 total) women

 
okappudu Tamilnadu lo itla jobs vachevi diploma ki kuda.....ippudu hardware punyama ani AP lo vastunnai
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...