Jump to content

నీకెన్ని సార్లు చెప్పాల? ఆ KCR  ని కుట్టి ఇంటికి రావద్దని.


RamaSiddhu J

Recommended Posts

మగ దోమ ఆడ దోమతో - డార్లింగ్, నేను నీ కోసం  సింహాన్ని వేటాడి తీస్కొస్తా....
ఆడ దోమ - సర్లే ఇక పడుకో..
మగ దోమ - ఏనుగుని కుట్టి దాని రక్తాన్ని నీ కోసం తీస్కొస్తా..
ఆడ దోమ - సర్లే ఇక పడుకో..
మగ దోమ - నిన్ను బెంజి కారులో ప్యారిస్ తీస్క పోతా...
ఆడ దోమ - సర్లే ఇక పడుకో..
మగ దోమ - ఏటి నమ్మకం లేదా.. నీ కోసం 100 గ్రాముల బంగారు గొలుసు తీస్కొస్తా..
ఆడ దోమ - సర్లే ఇక పడుకో.. నీకెన్ని సార్లు చెప్పాల? ఆ KCR  ని కుట్టి ఇంటికి రావద్దని.

???

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...