Saichandra Posted July 12, 2018 Share Posted July 12, 2018 వెయ్య పింఛను ఇస్తాడు .. 450 రూపాయలకి నెలలో ముప్పై రోజులు మూడు పూటలు భోజనం పెడతాడు .. ఇంకేమి కావాలి ?? Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted July 12, 2018 Share Posted July 12, 2018 Anna Canteen lo special stalls for old and handicapped undali.... Link to comment Share on other sites More sharing options...
swarnandhra Posted July 12, 2018 Share Posted July 12, 2018 20 minutes ago, sskmaestro said: Anna Canteen lo special stalls for old and handicapped undali.... stalls separate ga lekunna kaneesam separate queues vunte baagundu Link to comment Share on other sites More sharing options...
AnnaGaru Posted July 12, 2018 Share Posted July 12, 2018 30 minutes ago, sskmaestro said: Anna Canteen lo special stalls for old and handicapped undali.... Link to comment Share on other sites More sharing options...
John Posted July 13, 2018 Share Posted July 13, 2018 6 hours ago, Saichandra said: వెయ్య పింఛను ఇస్తాడు .. 450 రూపాయలకి నెలలో ముప్పై రోజులు మూడు పూటలు భోజనం పెడతాడు .. ఇంకేమి కావాలి ?? Link to comment Share on other sites More sharing options...
swarnandhra Posted July 13, 2018 Share Posted July 13, 2018 ఆస్తి లాక్కుని.. తల్లిని గెంటేశారు13-07-2018 03:30:17 గుంటూరులో కొడుకు, కోడలు దాష్టీకం గుంటూరు (సంగడిగుంట), జూలై 12: వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన కన్నకొడుకే తల్లిని నడిరోడ్డుపై వదిలేశాడు. కోడలూ భర్తకు సహకరించింది. దయనీయ స్థితిలో ఉన్న ఆ వృద్ధురాలిని కొందరు యువకులు పోలీసుస్టేషనుకు చేర్చారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లికి చెందిన దాచేపల్లి సీతారావమ్మ గురువారం గుంటూరు పట్టాభిపురం పరిసరాల్లో రోడ్డుపై గాయాలతో పడి ఉండగా గుర్తించిన స్థానికులు పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అనంతరం ఆమెను జీజీహెచ్‌కు తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తనకు ఆంజనేయులు అనే కుమారుడు, సునీత అనే కోడలు ఉన్నారని సీతారావమ్మ తెలిపింది. తన ఆస్తిని లాక్కున్న కొడుకు, కోడలు తనను ఇంటి నుంచి పొమ్మంటున్నారనీ, బయటకు వెళ్లి బతికే శక్తిలేదని బతిమిలాడినా పట్టించుకోలేదని వాపోయింది. రెండు రోజుల క్రితం ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ వదిలివేశారని, అంతకు మించి ఏమీ గుర్తులేదని చెప్పింది. Link to comment Share on other sites More sharing options...
John Posted July 13, 2018 Share Posted July 13, 2018 annai vikalangulanki enta vastundi pinchanu.. baaga disabled , cant walk,cant talk,mentally also disabled no father. Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted July 13, 2018 Share Posted July 13, 2018 18 minutes ago, swarnandhra said: ఆస్తి లాక్కుని.. తల్లిని గెంటేశారు13-07-2018 03:30:17 గుంటూరులో కొడుకు, కోడలు దాష్టీకం గుంటూరు (సంగడిగుంట), జూలై 12: వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన కన్నకొడుకే తల్లిని నడిరోడ్డుపై వదిలేశాడు. కోడలూ భర్తకు సహకరించింది. దయనీయ స్థితిలో ఉన్న ఆ వృద్ధురాలిని కొందరు యువకులు పోలీసుస్టేషనుకు చేర్చారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లికి చెందిన దాచేపల్లి సీతారావమ్మ గురువారం గుంటూరు పట్టాభిపురం పరిసరాల్లో రోడ్డుపై గాయాలతో పడి ఉండగా గుర్తించిన స్థానికులు పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అనంతరం ఆమెను జీజీహెచ్‌కు తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తనకు ఆంజనేయులు అనే కుమారుడు, సునీత అనే కోడలు ఉన్నారని సీతారావమ్మ తెలిపింది. తన ఆస్తిని లాక్కున్న కొడుకు, కోడలు తనను ఇంటి నుంచి పొమ్మంటున్నారనీ, బయటకు వెళ్లి బతికే శక్తిలేదని బతిమిలాడినా పట్టించుకోలేదని వాపోయింది. రెండు రోజుల క్రితం ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ వదిలివేశారని, అంతకు మించి ఏమీ గుర్తులేదని చెప్పింది. Ilanti vallani jail lo veseyaali..... non bailable warrant and bind over kinda vesi oka 3 years minimum punishment untey kaani ilantivi aagavu Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted July 13, 2018 Share Posted July 13, 2018 Nirbhaya act laga oka strong act raavali to safe Gaurd the interest of old and disabled. Link to comment Share on other sites More sharing options...
gutta_NTR Posted July 13, 2018 Share Posted July 13, 2018 1 hour ago, swarnandhra said: ఆస్తి లాక్కుని.. తల్లిని గెంటేశారు13-07-2018 03:30:17 గుంటూరులో కొడుకు, కోడలు దాష్టీకం గుంటూరు (సంగడిగుంట), జూలై 12: వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన కన్నకొడుకే తల్లిని నడిరోడ్డుపై వదిలేశాడు. కోడలూ భర్తకు సహకరించింది. దయనీయ స్థితిలో ఉన్న ఆ వృద్ధురాలిని కొందరు యువకులు పోలీసుస్టేషనుకు చేర్చారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లికి చెందిన దాచేపల్లి సీతారావమ్మ గురువారం గుంటూరు పట్టాభిపురం పరిసరాల్లో రోడ్డుపై గాయాలతో పడి ఉండగా గుర్తించిన స్థానికులు పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అనంతరం ఆమెను జీజీహెచ్‌కు తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తనకు ఆంజనేయులు అనే కుమారుడు, సునీత అనే కోడలు ఉన్నారని సీతారావమ్మ తెలిపింది. తన ఆస్తిని లాక్కున్న కొడుకు, కోడలు తనను ఇంటి నుంచి పొమ్మంటున్నారనీ, బయటకు వెళ్లి బతికే శక్తిలేదని బతిమిలాడినా పట్టించుకోలేదని వాపోయింది. రెండు రోజుల క్రితం ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ వదిలివేశారని, అంతకు మించి ఏమీ గుర్తులేదని చెప్పింది. Wish the same happens to these morons in few years...karma ? Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted July 13, 2018 Share Posted July 13, 2018 30 minutes ago, gutta_NTR said: Wish the same happens to these morons in few years...karma ? Ah rojulu poyayi le.... after few years anedhi oka aasa.... but justice delayed is justice denied your honor! Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.