Jump to content

‘‘పవన్ ఓ బచ్చా’’


Recommended Posts

‘‘పవన్ ఓ బచ్చా’’
20-04-2018 21:31:47
 
636598567090160903.jpg
అనంతపురం: జనసేన అధినేత పవన్‌పై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. పవన్ ఓ బచ్చా అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి కేంద్రం చేసిన అన్యాయానికి నిరసనగా సీఎం చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు సంఘీభావంగా ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఉరవకొండలో దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో పాల్గొన్న జేసీ.. పవన్‌పై మండిపడ్డారు. ‘జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఓ బచ్చా.. ఆయనకు సినిమాలంటే తెలుసు కానీ, ప్రజా సమస్యలు ఏం తెలుసు. సినిమాల్లో మాదిరి ఇక్కడం నటించడం అంత సులువు కాదు. పవన్ అన్న చిరంజీవి కూడా కులాన్ని అడ్డం పెట్టుకుని ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఆ పార్టీ గతి ఏమైందో అందరికీ తెలుసు. పవన్ పార్టీ పరిస్థితి కూడా అంతే’ అని వ్యాఖ్యానించారు.
Link to comment
Share on other sites

 

31 minutes ago, chukkapallis said:

Babu garu konni rojulu Balayya babu ni jc ni vadalandi andaru line loki vastharu

PK vaadu srireddy ki sarigga response avvaleka intha drama chesadu , vadi ki bgrade artistle better, NBK, JC lu anavasaram. Ika Jagan , BJP ki election mundu etu NBK campaign vuntundi.

Link to comment
Share on other sites

9 hours ago, VAMSI tALASILA said:

 

PK vaadu srireddy ki sarigga response avvaleka intha drama chesadu , vadi ki bgrade artistle better, NBK, JC lu anavasaram. Ika Jagan , BJP ki election mundu etu NBK campaign vuntundi.

Kadhu brother vadiki rough and tough gane reply ivali kuthe gadiki no offense just my opinion 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...