Jump to content

ఆంధ్ర ప్రదేశ్ ప్రజా రాజధాని అంటే...ఇవన్నీ వుండాలి...

KING007

Recommended Posts

ఆంధ్ర ప్రదేశ్ ప్రజా రాజధాని అంటే...ఇవన్నీ వుండాలి.
------------------------------------------------------------------------------------------

1. శాసన సభ ప్రాంగణం 
2. సచివాలయం 
3. రాజ్ భవన్ 
4. శాసనమండలి 
5. సి.ఎం గృహసముదాయం 
6. మంత్రుల గృహ సముదాయాలు 
7. ఎం.ఎల్.ఏ/ ఎం.ఎల్.సి ల గృహసముదాయాలు
8. విశాలమైన 120 రాష్ట్ర ప్రభుత్వ డైరెక్టరేట్ లు 
9. అతి పెద్ద బస్సు స్టేషన్ / బస్సు డిపో 
10. రైల్వే స్టేషన్ 
11. భవిష్యత్ దృష్ట్యా విశాలమైన రోడ్స్ 
12. వీలైనన్ని ఎక్కువ ఉద్యాన వనాలు - హరిత వనాలు 
13. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ 
14. ఎక్ష్ప్రెస్స్ హైవే లు, రింగ్ రోడ్స్ 
15. 40 వేల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గృహ సముదాయాలు 
16. 50 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు 
17. అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంక్స్ ప్రధాన కార్యాలయాలు 
18. అన్ని రకాల స్టేడియం లు (క్రికెట్, హాకీ, ఫుట్ బాల్)
19. అన్ని రకాల ప్రొఫెషనల్స్ కు కాలనీలు 
20. అతి పెద్ద మాల్స్
21. సినిమా ధియేటర్ లు 
22. శిల్పారామాలు
23. హైటెక్ సిటీ 
24. కనీసం 2000 ప్రైవేటు సంస్థల ప్రధాన కార్యాలయాలు 
25. రాష్ట్రపతి/ప్రధాని కోసం గెస్ట్ హౌస్ లు 
26. 5,7 నక్షత్రాల హోటల్స్ 
28. ప్రభుత్వ గెస్ట్ హౌసెస్ 
29. పోలీస్ హెడ్ క్వార్టర్స్ 
30. అన్ని మీడియా చానల్స్ ప్రధాన కార్యాలయాలు 
31. ప్రముఖ విద్యా సంస్థలు 
32. అన్ని ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ 
32. వాణిజ్య సముదాయాలు 
33. ఆలయాలు, ఆద్యాత్మిక కేంద్రాలు 
34. పర్యాటక ప్రదేశాలు 
35. హై కోర్ట్ ప్రాంగణం - వారి గృహ సముదాయాలు 
36. అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్ లు
37. ఆడిటోరియాలు, కళ్యాణ మండపాలు
38. పోలీస్ శిక్షణా సంస్థలు & గ్రే హౌండ్స్ సంస్థలు 
39. ఆర్.బి.ఐ. హెడ్ క్వార్టర్స్ 
40. హైదరాబాద్ నుండి తరలించాల్సిన 60 కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు 
41. ఎయిమ్స్ స్థాయి లో రాష్ట్ర ప్రభుత్వ హాస్పిటల్స్ 
42. ఫ్లై ఓవర్స్, రింగ్ రోడ్స్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, బేరేజీలు
43. సాటి లైట్ స్టేషన్ లు 
44. శాటీ లైట్ టౌన్ షిప్స్ 
45. అన్ని జిల్లాల ప్రజలకు కాలనీలు 
46. కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు 
47. లలితా కళా తోరణం లాంటి సంస్థలు 
48. సరస్సులు, నీటి నిల్వ ప్రాంతాలు, కొలనులు 
49. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ 
50. భారీ రైతు బజార్స్ , వాణిజ్య సముదాయాలు 
51. బస్సు భవన్ 
52. లాజిస్టిక్స్ హబ్ 
53. ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ హబ్ 
54. మెట్రో రైల్ - స్టేషన్ లు, మాల్స్ , వాణిజ్య భవనాలు 
55. భారీ గ్రీన్ బెల్ట్ ఏరియా 
56. హోటల్స్ & రెస్టారెంట్ లు 
57. అన్ని రకాల అంతర్జాతీయ బ్రాండ్స్ 
58. భారీ తెలుగు తల్లి విగ్రహం 
59. భారీ పొట్టి శ్రీరాములు విగ్రహం 
60. ఆంధ్ర ప్రసస్తిని తెలిపే అంతర్జాతీయ మ్యూజియం 
61. ఆంధ్ర తీర ప్రాంత ఖ్యాతిని తెలిపే ఆక్వేరియం 
62. ప్రత్యేకమైన నైట్ సిటీ, నైట్ బజార్ 
63. మధ్య తరగతి ప్రజలకు కాలనీలు 
64. దిగువ తరగతి ప్రజలకు కాలనీలు 
65. ఎగువ తరగతి ప్రజలకు కాలనీలు 
66. భారీ బుద్ధ విగ్రహం 
67. క్రీడా గ్రామం 
68. ప్రతీ రోడ్ లో ఫుట్ పాత్స్ 
69. ప్రతీ కాలనీ లో పార్క్స్ 
70. స్టూడియో లు 
71. క్లబ్స్ & పబ్స్ 
72. గో డౌన్స్ 
73. బ్యాంక్స్ & ఆర్ధిక సంస్థలు 
74. టెలికాం కంపెనీలు 
75. గోల్ఫ్ కోర్ట్ 
76. రేస్ కోర్సు 
77. ఆయిల్ స్టోరేజ్ డిపో లు
78. పెట్రోల్, డీజిల్, సి.ఎన్.జి బంక్ లు 
79. కమ్యునిటీ కేంద్రాలు 
80. బొటనికల్ గార్డెన్ 
81. ఫిలిం సిటీ 
82. జూ పార్క్ 
83. సుప్రీమ్ కోర్ట్ బెంచ్ 
84. అన్ని రకాల పన్నుల ట్రిబ్యునల్స్ 
85. కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డు 
86. భూగర్భ కేబుల్ వ్యవస్థ, బ్రాడ్ బ్యాండ్ వ్యవస్థ 
87. భారీ స్టేడియాలు, ఇండోర్ స్టేడియాలు
88. ప్రభుత్వ ఆద్వర్యం లో ప్రైవేటు కంపెనీలకు ఆఫీసు స్పేస్ పార్క్స్ 
89. విశ్వ విద్యాలయాలు 
90. వ్రుత్తి నైపుణ్య కేంద్రాలు
91. విద్యుత్ సబ్ స్టేషన్ లు 
92. సబ్ వే లు 
93. జైల్స్ 
94. పోలీస్ కమీషనరేట్, ఆదునిక పోలీస్ స్టేషన్ లు 
95. బ్యాంకింగ్ కాలేజి లు 
96. వరద కాలువలు, భూగర్భ డ్రైనేజి వ్యవస్థ 
97. అంతర్జాతీయ స్కూల్స్ 
98. కోచింగ్/ ట్రైనింగ్ సెంటర్స్ 
99. వివిధ దేశాల కాన్సులేట్ లు 
100. ఐ.ఎ.ఎస్,ఐ.పి.ఎస్,ఐ.ఎఫ్.ఎస్ లకు గృహ సముదాయాలు.
101. జల విహార్

రాజధాని అంటే ఇలాగే వుండాలి, లేకపోతె దానిని ఎవ్వడూ రాజధాని అనడు.

రాజధానికి ఇంతెందుకు, అంతెందుకు అని వాగే వేర్పాటువాదులు, విభజన వాదులు, వైకాపా,జనసేన వీటికి ఎంత భూమి కావాలో మీరే చెప్పండి.

చారిత్రాత్మకమైన ప్రజా రాజధాని తమ ప్రాంతానికి వచ్చిందని అక్కడ భూములు ఇచ్చే ప్రజలు సంతోషిస్తుంటే, మీకెందుకు బాధ?

కోటి జనాభా వుండే ఛత్తీస్ గడ్ రాజధాని నయా రాయపూర్ 20 వేల ఎకరాలలో వుంటే, 6 కోట్ల ఆంధ్రులు రాజధాని ఎన్ని వేల ఎకరాలలో వుండాలి.

విభజన కు ముందు కిరణ్ కుమార్ రెడ్డి, రాజధానికి లక్ష ఎకరాలు కావాలని కేంద్రానికి నివేదిక పంపితే అప్పుడు ఈ ప్రభుద్దులు నోరెందుకు విప్పలేదు?

మన ప్రజారాజధాని గురించి పిచ్చి కుక్కలు మోరిగినా పట్టించుకొము..ఖబడ్దార్..270a.png

నా రాజధాని అమరావతి.
ప్రజల రాజధాని అమరావతి.

#JaiAmaravathi
#JaiAP
#JaiCBN
#JaiTDP

Link to comment
Share on other sites

  • Replies 139
  • Created
  • Last Reply
10 hours ago, KING007 said:

:terrific:

Link to comment
Share on other sites

రాజధాని జోలికొస్తే ఊరుకోం: రైతులు
06-04-2018 08:05:06
 
636585987074565132.jpg
  • సొంతంగానే నిర్మించుకుంటాం: రైతులు
  • అభివృద్థిని అడ్డుకుంటున్న ఐవైఆర్‌ కృష్ణారావు: శ్రీధర్‌
అమరావతి: ఏమీ తెలియని వాడు ఏకాదశి నాడు చస్తే అన్నీ తెలిసిన వాడు అమావాస్య నాడు చచ్చాడన్న సామెతగా ఐవైఆర్‌ కృష్ణారావు పరిస్థితి ఉందని ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వర్ల రామయ్య ఎద్దేవా చేశారు.
 
రాజధాని రైతుసమాఖ్య, బ్రాహ్మణ చైతన్య వేదిక, ఏపీ హక్కుల సాధన సమితి, బలహీన వర్గాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం గవర్నర్‌పేట రాఘవయ్య పార్కులో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ‘ప్రజా రాజధానిపై కుట్ర అమరావతి నిర్మాణాన్ని అడ్డుకుంటున్న దుష్ట చతుష్టయం’ పుస్తకాన్ని రాజధానికి తొలి గా భూమి ఇచ్చిన మహిళ కొమ్మినేని ఆదిలక్ష్మితో కలిసి ఆయన ఆవిష్కరించారు.
 
ఈసందర్భంగా పలువురు రాజధాని రైతులు మాట్లాడుతూ కేంద్రం నిధులు ఇవ్వక పోయినా సొంత నిధులతో రాజధాని నిర్మాణం చేసుకుంటామన్నారు. రాజధానికి 26వేల మంది భూములు ఇచ్చామని అందులో 26 మంది కూడా వ్యతిరేకంగా లేరన్నారు.
 
రాజధాని నిర్మాణం అద్భుతంగా చేయాలని చంద్రబాబు చూస్తుంటే దానిని అడ్డుకొవాలని జగన్‌, పవన్‌, మోదీ, ఐవిఆర్‌ కృష్ణారావు లాంటి దుష్టచతుష్టయం చేస్తున్న కుటిల యత్నాలను అడ్డుకోవాలని గుంటూరు బ్రాహ్మణ కార్పొరేషన్‌ కో- ఆర్డినేటర్‌ శిరిపురపు శ్రీధర్‌ అన్నారు. కృష్ణారావును కులం నుంచి బహిష్కరించాలని బ్రాహ్మణ సంఘాలకు పిలుపు నిచ్చారు.
 
మేమే నిర్మించుకుంటాం
కేంద్రం నుంచి రాజధాని నిర్మాణానికి నిధులు రాకపోయినా రైతులందరం కలిసి నిర్మించుకుంటాం, రాజధాని నిర్మాణానికి సంతోషంగా భూములు ఇచ్చాం.
- కొమ్మినేని ఆదిలక్ష్మి, మహిళా రైతు
 
అడ్డుకోవాలని చూస్తే ఒప్పుకోం
రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూస్తే ఒప్పుకోం. నిర్మాణం చక్క గా జరుగుతోంది. మీ రాజకీయల కోసం మా పిల్లల భవిష్యత్తు నాశనం చేయొద్దు.
- పోతురాజు, రైతు
Link to comment
Share on other sites

3 minutes ago, NatuGadu said:

Gundu sunna

Ani neeku naaku maatrame endhuku anipisthundi adi 4 years taruvaatha? DB lo taana tandhaana batch ki endhuku anni kanapaduthunnayi, are they still watching graphics?

1000+ Cr ki UCs ichharu kada veetilo evi complete chesi ichharu?

Link to comment
Share on other sites

2 minutes ago, RKumar said:

Ani neeku naaku maatrame endhuku anipisthundi adi 4 years taruvaatha? DB lo taana tandhaana batch ki endhuku anni kanapaduthunnayi, are they still watching graphics?

1000+ Cr ki UCs ichharu kada veetilo evi complete chesi ichharu?

Meeku Guddi vundhi ani natisthuu vunte em kanapadatadhi le :sleep:

Link to comment
Share on other sites

Ippudu porapaatuna Jaffa Jagan vasthe gaani teliyadu noppi konthamandiki. Aa pressure edo Permanent Structures kattamani govt. meeda petti vunte CBN desalu tiragadam tagginchi oka 2-3 main buildings ayina start chesevaadu.

Capital Idupulapaya/Donakonda move chesi dobbuthaadu Jagan power loki vasthe maatram. He will be silent till Elections.

Link to comment
Share on other sites

Just now, sonykongara said:

miru oksari velli chudandi emi works jargutunnao enni roads vesthunaro emi kadutunnaro taruvtha matladandi

Paina ichinna list first 10 lo enni start chesaro cheppu after 4 years?

Link to comment
Share on other sites

Just now, NatuGadu said:

RKumar adigindhi enti... Mi music enti... Ennis complete avuthayi annadu... Miru cheppadu Ennis avuthayo

2500 Cr. complete chesi extra 2500 Cr. spend chesaru kada capital ki. Farmers ki okka roopayi ivvaledu, karchuledu ayina emi chesaro chepparu permanent buildings.

Link to comment
Share on other sites

2 minutes ago, sonykongara said:

60 towers avi  G+12,okati rendu kadu

Kattesaara, start chesara. Deniki ee buildings?

Jagan capital move chesthe Rent ki ivvadaaniki tappa deniki paniki raavu appudu.

Permanent buildings veetilo emi start chesaro cheppandi, which in mandatory for capital.

1. శాసన సభ ప్రాంగణం 
2. సచివాలయం 
3. రాజ్ భవన్ 
4. శాసనమండలి 
5. సి.ఎం గృహసముదాయం 
6. మంత్రుల గృహ సముదాయాలు 
7. ఎం.ఎల్.ఏ/ ఎం.ఎల్.సి ల గృహసముదాయాలు
8. విశాలమైన 120 రాష్ట్ర ప్రభుత్వ డైరెక్టరేట్ లు 

Link to comment
Share on other sites

6 minutes ago, RKumar said:

2500 Cr. complete chesi extra 2500 Cr. spend chesaru kada capital ki. Farmers ki okka roopayi ivvaledu, karchuledu ayina emi chesaro chepparu permanent buildings.

Neeku vijayawada-Guntur-Amaravati ki Madhya distance/diff teliyadhu emo..

2500 Cr aa.. Neeku aa Jaffa gadiki teda ledhu ani neerupinchukunnav

Link to comment
Share on other sites

1 minute ago, RKumar said:

Kattesaara, start chesara. Deniki ee buildings?

Jagan capital move chesthe Rent ki ivvadaaniki tappa deniki paniki raavu appudu.

Permanent buildings veetilo emi start chesaro cheppandi, which in mandatory for capital.

1. శాసన సభ ప్రాంగణం 
2. సచివాలయం 
3. రాజ్ భవన్ 
4. శాసనమండలి 
5. సి.ఎం గృహసముదాయం 
6. మంత్రుల గృహ సముదాయాలు 
7. ఎం.ఎల్.ఏ/ ఎం.ఎల్.సి ల గృహసముదాయాలు
8. విశాలమైన 120 రాష్ట్ర ప్రభుత్వ డైరెక్టరేట్ లు 

Nee lanti Jaffas tappadhu evadu anukovadam ledhu Jagan power Loki vasthadu ani :roflmao:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...