Jump to content

TV9 Discussion

DVSDev

Recommended Posts

watch at 36:00 - Baffas gaadu memu thappu chesaam kaabatti meeru thappu chesthaa raa - then want is the point in your demands - thappu chesaam chetha kaani vaallam Ani voppukuneyy Vaadu inka vaadi ki adigeyy hakku ekkadi di

Murder chesi nodu court lo Judge ni adigaadu anta - nenu murder chesaa Ani nuvvu kooda nannu murder chesthaa vaa Ani.

Link to comment
Share on other sites

30 minutes ago, DVSDev said:

Etanta ee edava chesedi chepu teesukuni nalugu tengaka 

Link to comment
Share on other sites

బీజేపీ నేత విష్ణువ‌ర్ద‌న్‌రెడ్డి..చాలా ఆగ్ర‌హంగా ఆక్రోశంగా రాయ‌ల‌సీమ‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని , స‌వివ‌రంగా లెక్క‌లు చెప్పారు. కొత్త‌గా ఏమేమీ కావాలో కూడా చెప్పారు. అయితే అన్నీ ఇవ్వాల్సింది కేంద్ర‌మే క‌దా! మ‌రి కేంద్రంతో పోట్లాడి విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి ప్ర‌త్యేక హోదా, వెన‌క‌బ‌డిన జిల్లాల‌కు ఇచ్చే ప్యాకేజీ రాయ‌ల‌సీమ జిల్లాల‌ల‌కు సాధించొచ్చు క‌దా! కానీ అలా ఏపీ బీజేపీ నేత‌లు చేయ‌రు. ఎందుకంటే వారికి కావాల్సింది అభివృద్ధి కాదు. విద్వేష, వేర్పాటువాద రాజ‌కీయాలు. ఇది గ‌మ‌నించిన నెటిజ‌న్లు విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డిని ఉద్దేశించి కొన్ని కొత్త డిమాండ్లు తెర‌పైకి తెచ్చారు.

విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి రాయ‌ల‌సీమ అభివృద్ధి కోసం తెరపైకి తెచ్చిన డిమాండ్ల‌కు కౌంట‌ర్‌గా ఈ డిమాండ్ల‌ను నెటిజ‌న్లు తెర‌పైకి తెచ్చారు. ఈ డిమాండ్ల‌తో కూడిన పోస్టు ఏపీ బీజేపీ, విష్ణువ‌ర్ణ‌న్‌రెడ్డిని టార్గెట్ చేసి వైర‌ల్ చేస్తున్నా..అస‌లు ఉద్దేశం ఇది బీజేపీ అధిష్టానానికి తెలియాల‌నేది నెటిజ‌న్ల ఉద్దేశంగా తెలుస్తోంది.
ఏపీకి చెందిన నెటిజ‌న్లు తెచ్చిన ఈ డిమాండ్లు ఇవి…

-బెంగుళూరు ని భారత దేశ రెండో రాజధాని చెయ్యండి.
-సుప్రీమ్ కోర్ట్ ని చెన్నై కి మార్చండి.
-రాష్ట్రపతి భవనం త్రివేండ్రమ్ లో కట్టండి.
-హైదరాబాద్ లో పార్లమెంట్ భవనం నిర్మించి, ఏడాదిలో 6 నెలలు సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించండి.
-బెంగ‌ళూరు, చెన్నై, త్రివేండ్రమ్, హైదరాబాద్, అమరావతిని కలుపుతూ బులెట్ ట్రైన్ మొదలు పెట్టండి.
-ఆగష్టు 15 కి జెండా ఎర్ర కోటలో ఎగరేసి, జనవరి 26 న గోల్కొండ కోటలో ఎగరెయ్యండి.

అంటూ బీజేపీ వేర్పాటు వాద రాజ‌కీయాల‌ను త‌మ డిమాండ్ల‌తో ఎత్తి చూపుతున్నారు. ఇప్ప‌టికే రెండుసార్లు విభ‌జించార‌ని, మీ కుట్ర‌ల‌తో రాష్ర్టాన్ని ఇంకెన్ని ముక్క‌లు చేస్తార‌ని ఈ డిమాండ్ల‌ను తెర‌పైకి తెచ్చి బీజేపీ నేత‌ల‌ను నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.

Link to comment
Share on other sites

7 hours ago, Vulavacharu said:

Aa Twitter or FB link ivvandi. Memu kuda vadiki n BJP ku tweet chestam 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...